SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Harish Shankar Tweet On Anasuya Vijay Devarakonda Issue

Anasuya: అనసూయకు హరీష్ శంకర్ కౌంటర్! కాస్త గట్టిగానే ఇచ్చేశాడు!

యాంకర్ అనసూయకు డైరెక్టర్ హరీష్ శంకర్ వేరే లెవల్ కౌంటర్ వేశారు. అవును మీరు విన్నది కరెక్ట్. కానీ ఇన్ డైరెక్ట్ గా వేసిన ఆ ట్వీట్ కాస్త ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. ఇంతకీ ఏంటి సంగతి?

  • Written By: ChanDuuu
  • Published Date - Tue - 9 May 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Anasuya: అనసూయకు హరీష్ శంకర్ కౌంటర్! కాస్త గట్టిగానే ఇచ్చేశాడు!

యాంకర్ అనసూయ.. సడన్ గా కొన్ని రోజుల నుంచి తెగ ట్రెండ్ అవుతుంది. దానికి కారణం ఏంటనేది సోషల్ మీడియా ఉపయోగించే మీలో చాలామందికి ఇప్పటికే తెలుసు. అదేనండి విజయ్ దేవరకొండ తన పేరుకు ముందు ‘THE’ అని పెట్టుకున్నాడని ఈ బ్యూటీ తెగ బాధపడిపోయింది. విజయ్ పేరు ప్రస్తావించకుండా ఈమె చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు దానికి కౌంటర్ అన్నట్లు డైరెక్టర్ హరీష్ శంకర్ ఓ ట్వీట్ చేశారు. దీంతో ఈ సోషల్ మీడియా వార్ కాస్త మరింత ఇంట్రెస్టింగ్ గా మారిపోయింది. ఇంతకీ అసలేం జరుగుతోంది?

ఇక వివరాల్లోకి వెళ్తే.. సినిమా ఇండస్ట్రీలో నటీనటులు లెక్కకు మించి ఉంటారు. ఎవరి మూవీస్ తో వాళ్లు బిజీగా ఉంటారు. కొందరు మాత్రం కావాలని చేస్తారో లేదా నలుగురు తమ గురించి మాట్లాడుకోవాలని చేస్తారో తెలియదు గానీ కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుంటారు. తాజాగా యాంకర్ అనసూయ ఆల్మోస్ట్ అలానే చేసింది. ‘ఖుషి’ మూవీ పోస్టర్ పై విజయ్ దేవరకొండ పేరుకి ముందు ‘THE’ పెట్టాడని తెగ ఇబ్బంది పడిపోయింది. ‘అర్జున్ రెడ్డి’ టైమ్ నుంచి విజయ్-అనసూయ మధ్య ఓ ఇష్యూ అలా నడుస్తూనే ఉంది. ఇప్పుడు అనసూయ ట్వీట్ తో అదికాస్త మరోసారి హాట్ టాపిక్ అయిపోయింది.

anasuya shankar

దాని గురించి అందరూ మెల్లగా మర్చిపోతున్నారు. ఇలాంటి టైంలో విజయ్ దేవరకొండ పుట్టినరోజు వచ్చింది. అతడికి విషెస్ చెబుతూ డైరెక్టర్ హరీష్ శంకర్ ట్వీట్ చేశాడు. ప్రతి లైన్ లోనూ ‘THE’ అనే పదం హైలెట్ అయ్యేలా క్యాప్షన్ పెట్టాడు. ఇది చూసిన వాళ్లంతా కూడా.. అనసూయకి హరీష్ శంకర్ కౌంటర్ వేశాడని మాట్లాడుకుంటున్నారు. మరోవైపు విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ‘బేబీ’ అనే మూవీ చేస్తున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన ఈ సినిమా పోస్టర్ లోనూ అందరి పేర్లకు ముందు ‘THE’ ట్యాగ్ తగిలించి, ఇన్ డైరెక్ట్ గా కౌంటర్ వేశాడు. మరోవైపు అనసూయ తనని ఒంటరి చేసి అందరూ కామెంట్స్ చేస్తున్నారని మరో ట్వీట్ కూడా పెట్టింది. ఇందులో తన తప్పేం లేదు అనేలా ప్రొజెక్ట్ చేస్తోంది. మరి ఈ మొత్తం వ్యవహారంలో ఎవరు రైట్? ఎవరు రాంగ్ అని మీరనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.

“ THE” Passion he has
“ THE “ temper he holds….
“ THE “ anger he controls ….
“ THE “ Stardom he achieved… makes him

“ THE “ Vijayadevarakonda;

Wishing “THE” most deserved man of our generations @TheDeverakondaa a very happy Birthday in advance…

Rock on Man 🤗🤗 pic.twitter.com/pNKrbRG5KY

— Harish Shankar .S (@harish2you) May 8, 2023

Tags :

  • Anasuya Bharadwaj
  • Cinema News
  • Harish Shankar
  • Vijay devarakonda
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్

ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్

  • బోరున విలపించిన అనసూయ!.. అసలేం జరిగిందంటే?

    బోరున విలపించిన అనసూయ!.. అసలేం జరిగిందంటే?

  • అనసూయతో గొడవపై స్పందించిన విజయ్ దేవరకొండ!..

    అనసూయతో గొడవపై స్పందించిన విజయ్ దేవరకొండ!..

  • అవును అతనితో ప్రేమలో ఉన్నా! హీరోయిన్ రష్మిక క్లారిటీ!

    అవును అతనితో ప్రేమలో ఉన్నా! హీరోయిన్ రష్మిక క్లారిటీ!

  • Thaman: ఏ గొట్టం గాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు: థమన్

    Thaman: ఏ గొట్టం గాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు: థమన్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam