జబర్ధస్త్ షోతో అలరించిన అనసూయ భరద్వాజ్, ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. సోషల్ మీడియాలో పలు వివాదాస్పదమైన పోస్టులు చేసి నెట్టింట హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. సమయం దొరికినప్పుడల్లా హాట్ ఫోటో షూట్ లతో రెచ్చిపోయే అనసూయ ప్రస్తుతం ఫోటో షూట్లు తగ్గించి అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.
యాంకర్ అనసూయ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టెలివిజన్ షోలల్లో యాంకరింగ్ చేస్తూ తన అందం అభినయంతో కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపింది ఈ అమ్మడు. యాంకరింగ్ గానే కాంకుండా సినిమాల్లోను నటిస్తూ వెండి తెరపై తనదైన ముద్ర వేసింది. జబర్ధస్త్ షోతో అలరించిన అనసూయ భరద్వాజ్, ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. సోషల్ మీడియాలో పలు వివాదాస్పదమైన పోస్టులు చేసి నెట్టింట హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. సమయం దొరికినప్పుడల్లా హాట్ ఫోటో షూట్ లతో రెచ్చిపోయే అనసూయ ప్రస్తుతం ఫోటో షూట్లు తగ్గించి అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.
అయితే తాజాగా అనయసూయ టాప్ లెస్ గా కనిపించి కుర్రాళ్లకు పిచ్చెక్కేలా చేసింది. ఎద పొంగులతో అందాలను వడ్డించింది. స్లీవ్ లెస్ ధరించి బిగువైన ఎద అందాలతో మెస్మరైజ్ చేసింది. ఇటీవల ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న అనసూయ ఇలా హాట్ హాట్ గా తయారయ్యింది. ఆఫ్ బ్లౌజ్ ధరించి మత్తెక్కించే అందాలతో అదరగొట్టింది. అయితే మేకప్ రూమ్ లో రెడీ అవుతూ తీసిన వీడియోను అభిమానులతో పంచుకుంది. ఆ వీడియోలో తన ఎదపై ఉన్న సీక్రెట్ టాటూను చూపించింది. దీంతో నెటిజన్లు హాట్ యాంకర్ అనసూయ అందాలకు మంత్ర ముగ్థులవుతున్నారు.
జబర్దస్త్ షోలో తన యాంకరింగ్ తో ఆకట్టుకున్న అనసూయ ఆ షో వదిలేసి సినిమాల బాట పట్టింది. డబుల్ మీనింగ్ డైలాగులు, వల్గర్ కామెంట్లు తన పిల్లలకు అర్థమవుతున్నాయని అందుకే ఆ షో వదిలేస్తున్నానని చెప్పుకొచ్చింది. టివి ప్రోగ్రాంలలో అందాల విందు చేసిన ఈ బామ కుర్రాల్లకు నిద్ర లేకుండా చేసింది. ఇకపోతే ప్రస్తుతం అనసూయ పలు చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. పుష్ప2, విమానం, తోపాటు తమిళ, మళయాల సినిమాలు చేస్తూ తీరిక లేకుండా మారిపోయింది. బుల్లితెరపై దుమ్ములేపిన ఈ అమ్మడు ఇప్పుడు వెండితెరపై అలరిస్తూ దూసుకుపోతుంది.