ప్రతిపక్ష నేత నారా లోకేష్ పాదయాత్రలో భాగంగా ఓ చోట దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఆ వివరాలు..
అయ్యప్ప స్వామి.. ఈ పేరు వింటేనే చాలా మంది భక్తులు పులకరించిపోతారు. స్వామి వారిని దర్శించుకునేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు శబరిమలకు వెళ్తుంటారు. అయ్యప్ప స్వామి మాల ధరించిన వాళ్లు నిష్ఠగా 41 రోజులు పూజలు చేస్తారు. తరువాత ఇరుముడితో అయ్యప్ప స్వామి దర్శన భాగ్యం కోసం శబరిమలకు వెళ్తుంటారు. శబరిమలకు వెళ్లే వారు రైలు, బస్సు, ఇతర వాహనాల్లో వెళ్తుంటారు. కొందరు అయ్యప్ప భక్తులు సుదూర ప్రాంతాల నుంచి కాలినడక ద్వారా శబరిమల చేరుకుంటారు. […]
సమాజంలో మహిళలపై దాడులు, దౌర్జన్యాలు నిత్యకృత్యమయ్యాయి. ఎన్ని చట్టాలు ఉన్నా నేరాలు జరుగుతూనే ఉన్నాయి. బయటనే కాదు. ఇంట్లో కూడా మహిళలకు రక్షణ లేకుండా పోయింది. మరీ ముఖ్యంగా వరకట్న వేధింపులకు మహిళలు బలవుతున్నారు. ఈ వరకట్న వేధింపుల తాళలేక కొందరు మహిళలు.. భర్తలు, అత్తమామల చేతుల్లో గాయాలు పాలుకావడం, హత్యకు గురికావడం లేదా ఆత్మహత్యలకు పాల్పడటం జరుగుతుంది. ఇలాంటి ఘటనలు మనం అనేకం చూశాం. ఇంకా దారుణం ఏమిటంటే కొందరు మహిళలు పిల్లలతో సహా బలవన్మరణానికి […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, అనంతపురం జిల్లా రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు పప్పిరెడ్డి మంజునాథ రెడ్డి(34) శుక్రవారం రాత్రి అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలో ఓ అపార్ట్ మెంట్ లోని రూ.101వ నెంబరు ఫ్లాటులో ఈ ఘటన చోటుచేసుకుంది. మంజునాథ రెడ్డి అప్పుడప్పుడూ ఈ ఫాటుకు వచ్చి రెండు,మూడు రోజులు ఉండి వెళ్తుంటారు. ఈ క్రమంలో మూడు రోజుల కిందట ఇక్కడి వచ్చిన ఆయన శుక్రవారం నిర్జీవ […]
తొందర పాటు నిర్ణయాల కారణంగా నేటి కాలంలో అనేక మంది ఆత్మహత్యలకు పూనుకుంటున్నారు. భార్య వంట రుచిగా వండలేదని భర్త, నచ్చిన చీర కొనివ్వలేదని భార్య. ఇలాంటి చిన్న చిన్న కారణాలకే భార్యాభర్తలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. ప్రేమ విఫలమైందని కొందరు, మానసిక ఒత్తిళ్లు భరించలేక మరికొందరు ఇలా కారణాలు ఏమైన నిండు ప్రాణాలను చేజేతులా తీసుకుంటున్నారు. సరిగ్గా ఇలాగా ఓ యువతి నాకు బతకాలని లేదంటూ సూసైడ్ లెటర్ రాసి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు వరుస సినిమాలను లైన్ లో పెట్టి కాస్త దూకుడు మీదున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR మూవీలో నటించి ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. అయితే ఈ సినిమాతో నటన పరంగా ఎన్టీఆర్ మరో మెట్టు ఎక్కాడన్నది మనందరికి తెలిసిన విషయమే. ఇదే కాకుండా RRR మూవీలో కొమురం భీముడో అంటూ సాగే పాటలో ఎన్టీఆర్ నటనపై ఇటు టాలీవుడ్ సినీ ప్రముఖులే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సినీ […]
గణేష్ నిమజ్జనంలో భాగంగా ఓ గ్రామంలోని ప్రజలు ఒకరిపై ఒకరు రాళ్లు, రప్పలతో ఇరువర్గాలు దాడులు చేసుకున్నాయి. ఈ ఘటన ఆనంతపురం జిల్లా కుడూరు మండలం ఉదిరిపకొండ గ్రామంలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గణేష్ నిమజ్జనంలో భాగంగా గ్రామంలోని ప్రజలు వినాయకుడిని ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఇక ఏదో చిన్నపాటి గొడవకు మాటా మాటా పెరిగి రెండు వర్గాలుగా చీలిపోయారు. ఇక మెల్ల మెల్లగా రాజుకున్న వివాదం రెండు వర్గాలు ఒక్కసారిగా దాడులు చేసుకునే […]
మనిషి జీవితంలో రెండు కీలక ఘట్టాలు ఉంటాయి. అవి చావు, పుట్టక. నిజానికి ఈ రెండు కూడా మన చేతుల్లో ఉండవు. అయితే.., చనిపోయియిన తరువాత పూడ్చడానికి ఓ 6 అడుగుల స్థలం కూడా లేకుంటే ఎలా? ఇంతకన్నా దారుణం ఉంటుందా? అనంతపురం జిల్లా లేపాక్షి మండలం కొండూరు గ్రామస్థులకు ఇప్పుడు ఇలాంటి సమస్యే ఎదురైంది. అయితే.., దీనికి కారణం మాత్రం ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమే. దీంతో.., గ్రామస్థులు శవాన్ని తీసుకుని నేరుగా తాసిల్దార్ కార్యాలయం ముందు […]
ఓ సాధరణ మధ్య తరగతి ఇంటికి కరెంట్ బిల్ ఎంత వస్తుంది? మహా అయితే ఒక రూ.500. అదే.., కూలి పని చేసుకునే ఓ నిరుపేద ఇంటికి ఎంత వస్తుంది? మహా అయితే రూ.300. కానీ.. రెండు గదుల ఇల్లు ఉన్న ఓ నిరుపేద ఇంటికి ఏకంగా రూ.1,48,371 కరెంట్ బిల్ వస్తే! ప్రస్తుతం ఏపీలో ఇదే జరిగింది. దీంతో.. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లాలోని […]
తనని మళ్ళీ అధికారంలో కూర్చోబెట్టే అంశాలలో వాలంటీర్ వ్యవస్థ కూడా ఒకటని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రగాఢ నమ్మకం. ప్రజలకి కావాల్సిన అన్నీ పనులను వాలంటీర్స్ ఇంటికే వెళ్లి పూర్తి చేస్తున్నారు. ప్రతి 50 ఇళ్లల్లో వాలంటీర్స్ కుటుంబ సభ్యుల్లా కలసి పోతున్నారు. ప్రభుత్వం ప్రజలకి ఇంతకన్నా దగ్గరగా ఎలా ఉంటుంది? ఇదే వై.ఎస్. జగన్ నమ్మకం. కానీ.., ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. చాలా మంది వాలంటీర్స్ కష్టపడి పని చేస్తున్నా.., కొంతమంది […]