రవి, లహరి బాత్ రూం రొమాన్స్‌.. స్పందించిన రవి భార్య

Ravi and Lahari Tiolet Ravi Wife Respond - Suman TV

తెలుగు బుల్లితెరపై రియాలిటీ షో అంటూ ఇటీవల కాలంలో దూసుకొచ్చిన బిగ్ బాస్ 5 తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంటోంది. ఇక ప్రారంభమైన నాటి నుంచి గొడవలతో పాటు రోమాన్స్ తో ప్రేక్షకులకు భారీ వినోదాన్ని అందిస్తుంది బిగ్ బాస్ 5 తెలుగు. అయితే ఇప్పటికీ షో రెండు వారాలు ముగియటంతో ఇద్దరు కంటెస్టెంట్ సైతం హౌస్ నుంచి బయటకు వెళ్లారు.

తాజాగా నామినేషన్ లో భాగంగా కంటెస్టెంట్ లహరి ప్రియని నామినేట్ చేస్తూ.. ఆమె నాతో సరిగ్గా ఉండటం లేదని, మనసులో ఏదో పెట్టుకుని కాస్త దూరంగా ఉంటుందని అని లహరి అనడంతో ప్రియా ఒక్కసారిగా షాక్ కు గురైంది. దీంతో అదే కోపంతో ప్రియా అసలు నీకు మెన్ తప్ప ఉమెన్ అవసరం లేదని రవి, మానస్ ఇలా హౌస్‌లో ఉన్న మగాళ్లంరితోనూ ఉంటావని తెలిపింది. దీంతో పాటు రవి, లహరి అర్ధరాత్రి బాత్ రూంలో రోమాన్స్ చేసుకుంటారంటూ ప్రియా బాంబ్ పేల్చారు.

Ravi and Lahari Tiolet Ravi Wife Respond - Suman TVఇక ప్రియా అన్న మాటలకు స్పందించింది రవి భార్య నిత్యా. ఇక స్పందించిన ఆమె ఇన్ స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. మా బంధం బలమైనదని, మాబంధాన్ని ఎవరూ విడగొట్టలేరంటూ భావోధ్వేగమైన పోస్ట్ పెట్టింది. ఇక రవికి సపోర్ట్ చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు అంటూ పోస్ట్ పెట్టింది నిత్యా. ఇక రవి భార్యపై పెట్టిన పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Nitya Saxena (@nitya.saxena1186)