బుల్లితెరపై పలు సీరియల్లో నటించి తనకుంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పర్చుకున్న నటి రీసెంట్ గా తన సీమంతం వేడుకతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆమె అభిమానులు శుభాకాంక్షలు తెలుపూతూ స్పందిస్తున్నారు.
ప్రముఖ సీరియల్ నటి లహరి తెలుగులో ఎన్నో సీరియల్లో నటించింది. తన నటనతో ప్రేక్షకులందరికి తమ ఇంటి అమ్మాయి అనిపించేతంలా గుర్తింపు తెచ్చుకుంది. సాంప్రదాయ బద్ధంగా కనిపిస్తూ తన నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. తాజాగా ఓ యాక్సిడెంట్ తో లహరి వార్తల్లో నిలిచింది. మంగళవారం రాత్రి హైదరాబాదు శివారు ప్రాంతమైన శంషాబాద్ సమీపంలో లహరి నడుపుతున్న కారు బైక్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. […]
తెలుగు బుల్లితెరపై రియాలిటీ షో అంటూ ఇటీవల కాలంలో దూసుకొచ్చిన బిగ్ బాస్ 5 తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంటోంది. ఇక ప్రారంభమైన నాటి నుంచి గొడవలతో పాటు రోమాన్స్ తో ప్రేక్షకులకు భారీ వినోదాన్ని అందిస్తుంది బిగ్ బాస్ 5 తెలుగు. అయితే ఇప్పటికీ షో రెండు వారాలు ముగియటంతో ఇద్దరు కంటెస్టెంట్ సైతం హౌస్ నుంచి బయటకు వెళ్లారు. తాజాగా నామినేషన్ లో భాగంగా కంటెస్టెంట్ లహరి ప్రియని నామినేట్ […]