డిజిటిల్ మీడియా ప్రపంచంలో సుమన్ టీవీ ప్రస్థానం దిగ్విజయంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ ప్లాట్ ఫామ్ పై నంబర్ వన్ గా కోనసాగుతున్న సుమన్ టీవీని.. మరో స్థాయికి తీసుకెళ్లాలన్న సంకల్పంతో యాజమాన్యం ముందడుగు వేసింది. అన్ని హంగులతో, హైదరాబాద్ లో సరికొత్త డిజిటల్ స్టూడియోని నిర్మించింది సుమన్ టీవీ. ఈ స్టూడియో ప్రారంభోత్సవానికి గాను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ని ముఖ్య అతిథిగా ఆహ్వానించింది సుమన్ టీవీ యాజమాన్యం.
ఈ విషయాన్ని గవర్నర్ తమిళి సై ట్విట్టర్ ద్వారా తెలిపారు.‘‘సుమన్ టీవీ నెట్ వర్క్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డి.సుమన్, ఆయన సిబ్బంది హైదరాబాద్ లోని వారి డిజిటల్ స్టూడియో ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేయాల్సిందిగా నన్ను ఆహ్వానించారు’’ అంటూ గవర్నర్ ట్వీట్ చేయడం విశేషం.
Shri.D.Suman- Chairman & Managing Director, Suman TV Network, and his team members called on and extended an invitation to launch their Digital Studio at #Hyderabad. pic.twitter.com/TqfN8JCUND
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) February 26, 2022
We Glad to Respectfully and Cordially Welcome Chief Guest @DrTamilisaiGuv Garu To Launch Our New Digital Studio Of #SumanTV 💐 https://t.co/h88HF1C1Qc
— Suman TV™ (@SumanTvOfficial) February 26, 2022