దర్శకుడు శివ నాగు.. నటుడు సుమన్ పై చేసిన కామెంట్లపై క్షమాపణ చెప్పారు. ఏదో మిస్ కమ్యూనికేషన్ వల్ల అలా జరిగిపోయిందని అన్నారు. సుమన్‌కు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.
రాజకీయాలకు వస్తానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు నటుడు సుమన్.. తన కుమార్తె పెళ్లి గురించి వస్తోన్న వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించాడు. ఆ వివరాలు..
మన దేశంలో రాజకీయాలకు, సినిమాలకు విడదీయరాని అనుబంధం ఉంది. సినిమాల్లో సక్సెస్ సాధించిన ఎందరో తారలు.. రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. తాను కూడా ఈ జాబితాలో చేరతాను అంటున్నారు నటుడు సుమన్. ఆ వివరాలు..
నేటి సోషల్ మీడియా యుగంలో ఏది నిజం.. ఏది అబద్దమో తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది. కుప్పలు తెప్పలుగా ఉన్న యూట్యూబ్ ఛానల్స్ తప్పుడు సమాచారం చేరవేయడంలో ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. దాంతో కొన్ని అసత్యాలను ప్రసారం చేసే యూట్యూబ్ ఛానల్స్ ను సుప్రీం కోర్టు నిషేధించినప్పటికీ ఈ అసత్య వార్తా వాహికలు ఆగడం లేదు. తాజాగా ఏకంగా ఓ ప్రముఖ నటుడు మరణించాడనే వార్తను ప్రచారం చేశారు. దాంతో ఆ నటుడే స్వయంగా వచ్చి క్లారిటీ […]
తాజాగా ఫిల్మ్ ఛాంబర్ తో కలిసి టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ తీసుకున్న నిర్ణయంపై అసహనాన్ని వ్యక్తం చేశారు సీనియర్ నటుడు సుమన్. ఆగష్టు 1 నుంచి తెలుగు సినిమాల షూటింగ్స్ ఆపేస్తున్నట్లు ప్రకటించారు. ఇండస్ట్రీలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకున్న తర్వాత షూటింగ్స్ తిరిగి ప్రారంభించేది ప్రకటిస్తామని తెలిపారు. ఈ విషయంపై నటుడు సుమన్ స్పందిస్తూ.. సినిమా షూటింగ్స్ బంద్ అనే నిర్ణయం సరికాదని అన్నారు. బంద్‌తో ఓటీటీలకు ఎలాంటి నష్టం లేదని, కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారని.. […]
డిజిటిల్ మీడియా ప్రపంచంలో సుమన్ టీవీ ప్రస్థానం దిగ్విజయంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ ప్లాట్ ఫామ్ పై నంబర్ వన్ గా కోనసాగుతున్న సుమన్ టీవీని.. మరో స్థాయికి తీసుకెళ్లాలన్న సంకల్పంతో యాజమాన్యం ముందడుగు వేసింది. అన్ని హంగులతో, హైదరాబాద్ లో సరికొత్త డిజిటల్ స్టూడియోని నిర్మించింది సుమన్ టీవీ. ఈ స్టూడియో ప్రారంభోత్సవానికి గాను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ని ముఖ్య అతిథిగా ఆహ్వానించింది సుమన్ టీవీ యాజమాన్యం. ఈ విషయాన్ని గవర్నర్ […]
ఇండస్ట్రీలో పెద్దరికం.. గత కొద్ది రోజుల నుంచి ఇదే అంశంపై తెలుగు చిత్ర పరిశ్రమలో బాగా చర్చ నడుస్తోంది. దీనిపై సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా స్పందిస్తూ వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ముందుగా మెగాస్టార్ చిరంజీవి ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. తాను ఇండస్ట్రీ పెద్దగా ఉండలేనని స్పష్టం చేశారు. కానీ ఆపదలో ఉంటే మాత్రం నేను ఖచ్చితంగా స్పందిస్తానని కూడా చిరంజీవి తెలిపారు. ఇక చిరు వ్యాఖ్యలను ఉద్దేశించి సీనియర్ హీరో మోహన్ బాబు స్పందిస్తూ ఓ బహిరంగా […]
గుంటూరు- రాజకీయాలకు, సినిమా రంగానికి అవినాభావ సంబంధం ఉంది. జాతీయ రాజకీయల నుంచి మొదలు, ప్రాంతీయ రాజకీయల వరకు చాలా మంది సినీ రంగ ప్రముఖులు రాజకీయ పార్టీల్లో చేరి తమను తాము నిరూపించుకున్నారు. సినిమా రంగానికి చెందిన ఎంతో మంది రాజకీయాల్లో సక్సెస్ సాధించి, మంత్రులు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు అయ్యారు. ఇదంతా ఇప్పుడెందుకు చెబుతున్నారనే కదా మీరు ఆలోచిస్తున్నారు. అసలు విషయం ఏంటంటే.. తెలుగు రాజకీయాల్లో మరో సినీ నటుడు ఓ పార్టీలో చేరే […]
విశాఖపట్నం- మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ‘మా’ ఎన్నికలలో ఎవరైన పోటీ చేయవచ్చని టాలీవుడ్ సీనియర్ నటుడు సుమన్ అన్నారు. ‘మా’ ఎన్నికల్లో స్థానిక లేక స్థానికేతర అని ప్రాంతీయ బేదాలు చూపడం కరెక్ట్ కాదని ఆయన వ్యాఖ్యానించారు. విశాఖ పట్నంలోని గాజువాకలో ఏర్పాటు చేసిన కరాటే చాంపియన్ షిప్ కార్యక్రమంలో సుమన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మా ఎన్నికలపై ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సినిమా రంగంలో అవకాశం వచ్చినప్పుడు టాలీవుడ్ , బాలీవుడ్ , కోలీవుడ్ […]
టాలీవుడ్ నటుడు, రియల్ హీరో సుమన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఎలాంటి కాంట్రవర్సీలకు తావివ్వకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంటారు. హీరోగా నటించిన ఆయన ప్రస్తుతం ఎలాంటి క్యారెక్టర్ పాత్రలకైనా సై అంటున్నారు. ఆ మద్య కొన్ని చిత్రాల్లో విలన్ గా కూడా నటించారు. నెల్లూరులో గౌడ కల్లు గీత పారిశ్రామిక సంఘం, గౌడ సేవా సమితి ట్రస్ట్ సమావేశానికి హాజరైన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ… టాలీవుడ్ ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలపై స్పందించారు సుమన్. […]