మీడియా ఫీల్డులో సీనియర్ జర్నలిస్ట్ నిరుపమ తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నిరంతర కృషి పట్టుదలతో అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. నేడు సుమన్ టీవీలో న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు చేపట్టారు.
అచ్చతెలుగు చీరకట్టుతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది అలనాటి అందాల తార లయ. చాలా రోజుల తర్వాత కెమెరా ముందుకు వచ్చారామే. తన హోం టూర్ తో అభిమానులను పలకరించారు.
అమ్మకు అండగా ఉండాలనుకుంది ఆ యువతి. కానీ ఆ అమ్మకే భారంగా మారి.. మంచానికే పరితమైంది. సదరు యువతి వేదనను చూసిన సుమన్ టీవీ ఆమెకు చేయందించింది. మరికొన్ని చేతుల సహాయంతో ఆ యువతికి నడకను ప్రసాధించింది.
సినిమా అనేది రంగుల ప్రపంచం.. ఇక్కడ ఎవరు నటిస్తున్నారో.. ఎవరు మన వారో తెలుసుకోవడం చాలా కష్టం. మనం ఏమాత్రం అమాయకంగా కనిపించినా.. ఇక అవతలి వాళ్లు.. మన జీవితాలతో ఆడుకుంటారు. నిండా ముంచుతారు. పూర్తిగా మోసపోయి.. ఆస్తులన్ని పొగొట్టుకుని రోడ్డున పడ్డాక తెలియదు మనం మోసపోయామని. అయితే ఇండస్ట్రీలో ఈ జనరేషన్ వాళ్లు.. కాస్త తెలివిగానే వ్యవహరిస్తున్నారు. కానీ పాత తరం నటీనటుల్లో చాలా మంది ఇలా ఇతరులను నమ్మి దారుణంగా మోసపోయారు. వారిలో మనకు […]
ఒకప్పుడు వార్తలు తెలియాలంటే.. పేపర్ చదివేవాళ్లం. ఆ తర్వాత నెమ్మదిగా టీవీల్లో వార్తలు ప్రసారం చేయసాగారు. కొన్నాళ్లకు.. 24 గంటలు వార్తలు ప్రసారం చేయడం కోసం ప్రత్యేకంగా చానెల్స్ ప్రారంభం అయ్యాయి. ఇప్పుడు మాత్రం డిజిటల్ చానెల్స్ హవా కొనసాగుతోంది. ప్రస్తుతం యూట్యూబ్‌లో లెక్కలేనన్ని చానెల్స్ ఉన్నాయి. వీటికి తోడు.. అన్ని ప్రధాన న్యూస్ చానెల్స్.. యూట్యూబ్‌లో లైవ్ స్ట్రీమింగ్ ప్రసారం చేస్తున్నాయి. ఇంతటి తీవ్ర పోటీలోను తనదైన ముద్ర వేస్తూ.. డిజిటర్ రంగంలో నంబర్ వన్ […]
సామాన్యుల వారి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి.. తమకు చేతనైనంతలో ఎంతో కొంత ఆస్తో, డబ్బో సంపాదించి.. వారి పిల్లలకు అందజేస్తారు. సామాన్యులే తమ పిల్లల భవిష్యత్తు గురించి ఇంత ఆలోచిస్తే.. ఇక సెలబ్రిటీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఏం ఉంది. తరతరాల వరకు తిన్నా తరగని సంపదను పోగు చేసి.. బిడ్డలకు అందిస్తారు. అయితే అందరి విషయంలో ఇలానే జరుగుతుందా అంటే లేదు. ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు మన కళ్ల ముందే ఎంతటి […]
భారతీయ సమాజంలో పండుగలు, నోములు, వ్రతాలకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఇక మన దగ్గర ప్రతి మాసంలో ఏదో ఓ విశిష్టమైన పండుగ, వ్రతం, నోము ఉంటాయి. ఇక ఇలాంటి నోములు, వ్రతాలు పాటించే విషయంలో మన తెలుగు వారు ఓ అడుగు ముందే ఉంటారు. కొన్ని రోజులు క్రితమే అంగరంగ వైభవంగా శరన్నవరాత్రులు, బతుకమ్మ పండుగ జరుపుకున్నాం. ఇక ఇదే మాసంలో వచ్చే మరో అతి ముఖ్యమైన పండుగ.. అట్ల తద్ది లేదా అట్ల తధియ. […]
Suman TV: సమాజంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరుగుతున్న రోజులివి. చిన్నాపెద్దా అనే తేడాలేకుండా స్త్రీలపై జరుగుతున్న అన్యాయాలు చూస్తున్నాం. ముఖ్యంగా ఒంటరిగా బయటికి వెళ్లిన ఆడపిల్ల ఇంటికి క్షేమంగా వస్తుందని గ్యారంటీ లేని రోజులివి. అలాంటిది మాటలురాని(మూగ) పదహారేళ్ళ అమ్మాయి, తనని తాను రక్షించుకునే మానసిక స్థితి లేని అమ్మాయి.. సమాజంలో తప్పిపోతే ఏంటి పరిస్థితి? ఇప్పుడున్న పరిస్థితుల్లో అమ్మాయి బయటికి వెళ్తేనే.. తిరిగొచ్చే వరకూ టెన్షన్ పడుతున్నారు తల్లిదండ్రులు. అలాంటిది ఆ అమ్మాయి మూగ అయ్యుంటే.. […]
బిగ్‌బాస్ రియాల్టీ షో తెలుగులో అయిదు సీజన్లని పూర్తి చేసుకొని ప్రస్తుతం ఓటీటీలో నాన్ స్టాప్ పేరిట 24/7 టెలికాస్ట్ అవుతుంది. ఇక బిగ్‌బాస్ షోలో పాల్గొన్న వారంతా బయటకి వచ్చాక సెలబ్రిటీలుగా మారిపోతారు. కాస్తో కూస్తో బిగ్‌బాస్ ఫేమ్.. కంటెస్టెంట్స్‌కి ఉపయోగపడుతుంది. లహరి షారికి కూడా బిగ్‌బాస్ ఇలానే కలిసి వచ్చింది. ఐదో సీజన్‌లో ఈమె పాల్గొన్నది. ఇక బిగ్‌బాస్ హౌజ్‌లో తక్కువ రోజులే ఉన్నది.. కానీ యాంకర్ రవితో కలిసి ఆమె చేసిన రచ్చ.. […]
దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు 75వ జయంతి వేడుకలు.. తెలుగు చలనచిత్ర రంగంలో ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా.. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్లో జరిగిన “దాసరి ఫిల్మ్ అవార్డ్స్” వేడుకలో పలు సినీ కార్మిక విభాగాల ప్రతినిధులు దాసరి స్మారక పురస్కారాలు అందుకున్నారు. భారత్ ఆర్ట్స్ అకాడమీ, ఏబిసి ఫౌండేషన్ & వాసవి ఫిలిం అవార్డ్స్ సంస్థలతో కలిసి నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నటుడు, దర్శకుడు రావిపల్లి రాంబాబు సభా […]