SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » telangana » Secunderabad Today News February Man Makes Mistake On Bellari Express

హైదరాబాద్​లో కలకలం.. రైల్వే స్టేషన్​కు బాంబు బెదిరింపు!

బాంబు బెదిరింపు కాల్స్​తో ఈమధ్య ఎక్కువయ్యాయి. రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఇలాంటి కాల్స్ వల్ల పెద్ద సమస్యలే వచ్చి పడుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్​లో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..!

  • Written By: Nidhan Singh
  • Published Date - Thu - 23 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
హైదరాబాద్​లో కలకలం.. రైల్వే స్టేషన్​కు బాంబు బెదిరింపు!

బాంబు బెదిరింపు కాల్స్ ఈమధ్య ఎక్కువయ్యాయి. పర్యాటక కేంద్రాలు, రద్దీగా ఉండే ప్రాంతాలకు బెదిరింపు కాల్స్ బాగా వస్తున్నాయి. వీటి వల్ల అధికారులు, పోలీసుల విలువైన సమయం వృథా అవుతోంది. ప్రజలూ ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా హైదరాబాద్​లో జరిగింది. సికింద్రాబాద్​లో బుధవారం రాత్రి కలకలం రేగింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి వెళ్లాల్సిన బళ్లారి ఎక్స్​ప్రెస్​లో బాంబు ఉందని ఫోన్ కాల్ రావడంతో అందరూ పరుగులు తీశారు. రైల్వే అధికారులు, సిబ్బంది పోలీసు స్టేషన్​కు పరుగులు పెట్టారు. బాంబు స్క్వాడ్ వచ్చి స్టేషన్ పరిసరాల్లో రెండు గంటలపాటు పరిశీలించారు. బళ్లారి ఎక్స్​ప్రెస్​లోనూ తనిఖీలు చేశారు. అయితే రైళ్లో ఎలాంటి బాంబు లేకపోవడంతో ఊపరి పీల్చుకున్నారు.

సికింద్రాబాద్ – బళ్లారి స్పెషల్ ట్రెయిన్ (07336) బుధవారం రాత్రి 10.20 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరాల్సి ఉంది. అయితే సంగారెడ్డి జిల్లా, దేవరంపల్లికి చెందిన ఆటో డ్రైవర్ బాలరాజు.. ఆ రైలులో బాంబు ఉందని ఎవరో ముగ్గురు వ్యక్తులు మాట్లాడుకుంటుండగా విన్నాడు. కంగారుపడ్డ బాలరాజు పోలీసులకు కాల్ చేసి సమాచారం అందించాడు. ఈ విషయాన్ని పోలీసులు.. రైల్వే అధికారులు, సిబ్బందికి చెప్పడంతో అందరూ అప్రమత్తమయ్యారు. డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ టీమ్స్ రైల్వే స్టేషన్‌కు చేరుకుని తనిఖీలు చేశారు. చివరికి బాంబు లేదని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బాలరాజు అనే వ్యక్తి తమకు ఫోన్ చేశాడని.. అతడ్ని విచారిస్తామని పోలీసులు చెప్పారు.

Telangana | A person was arrested after Secunderabad Railway police yesterday received a bomb threat call that a bomb had been planted on Bellary Express. The train was thoroughly searched& it turned out to be a hoax call. A case has been registered: Anuradha, SP Secunderabad GRP pic.twitter.com/pRGbbfh19K

— ANI (@ANI) February 23, 2023

Tags :

  • bomb threaten call
  • Hyderabad
  • Secunderabad
  • Secunderabad Railway Station
  • Telangana
Read Today's Latest telanganaNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

    పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

    దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

  • టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్.. మంత్రి కీలక ప్రకటన

    టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్.. మంత్రి కీలక ప్రకటన

  • చేప మందు పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూత

    చేప మందు పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూత

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam