సికింద్రా బాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ బట్టల దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. మంటలు వ్యాపించడంతో దట్టంగా పొగలు అలుముకున్నాయి. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
తెలంగాణ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది మొదటి సారి తెలంగాణ పర్యటనకు వచ్చారు ప్రధాని. ఈ సందర్భంగా సికింద్రాబాద్ - తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ని ప్రారంభించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ప్రసంగించారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది తొలిసారిగా తెలంగాణ రాష్ట్రాన్ని పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొనబోతున్నారు. రాష్ట్రంలో మొత్తం రూ.11,355 కోట్ల విలువైన అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టనున్నారు ప్రధాని మోదీ.
నగర ప్రజలకు ముఖ్య అలెర్ట్ అందుతోంది. ప్రధాని రాష్ట్ర పర్యటన దృష్ట్యా నగరంలో పలు ప్రాంతాలలో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఆ వివరాలు..
దక్షిణ మధ్య రైల్వే స్టేషన్లలో ఒకటైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపు రేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. ఈ స్టేషన్ నవీకరణం చెందబోతోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని బిజెపి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్విట్లర్ లో తెలియజేశారు. వాటితో పాటు పునరాభివృద్ధికి సంబంధించిన డిజైన్లు షేర్ చేశారు.
బాంబు బెదిరింపు కాల్స్‌తో ఈమధ్య ఎక్కువయ్యాయి. రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఇలాంటి కాల్స్ వల్ల పెద్ద సమస్యలే వచ్చి పడుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..!
అడవుల్లో, పల్లెల్లో చెట్లు, పొలాలు ఉంటాయి కాబట్టి నిత్యం పాములు సంతరిస్తుంటాయి. కానీ పట్టణాల్లో జనావాసాల్లోకి, రద్దీగా ఉండే ప్రాంతాల్లోకి అసలు పాములు వచ్చే అవకాశమే లేదు. అందులోనూ పెద్ద పెద్ద విష సర్పాలు రావడం అనేది అసాధ్యం. ఈ మధ్య అడవుల్లో తిరిగే పులులు, ఏనుగులు కూడా అడవులని దాటి జనావాసాల్లోకి వస్తున్నాయి. నిజానికి ఒకప్పటి వాటి నివాసాలే ఇవి. అందుకే వస్తున్నాయి కాబోలు. తాజాగా ఒక కొండచిలువ కూడా జనావాసాల్లోకి వచ్చింది. నిత్యం రద్దీగా […]
‘అమ్మా’ అనే పిలుపు కోసం ప్రతీ మహిళ ఆరాటపడుతుంది. అమ్మతనం తోనే స్త్రీకి పరిపూర్ణత వస్తుంది. ఇక పెళ్లి తర్వాత మతృత్వం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. అయితే ప్రస్తుతం ఈ సమాజంలో పిల్లలు లేని స్త్రీలను ఎలా చూస్తారో మనందరికి తెలిసిందే. ఇక అత్తింటివారైతే సూటిపోటీ మాటలతో ప్రతీ రోజు నరకాన్ని చూపిస్తారు. అలాంటి నరకాన్ని తప్పించుకోవడానికే ఓ మహిళ.. మరో పేగు బంధాన్ని విడదీయాలనుకుంది. పక్కాగా ప్లాన్ వేసి బరిలోకి దిగింది. కానీ ఆమె […]
ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఒక్కసారే సికింద్రాబాద్ అల్లర్లు అలజడి రేపాయి. అయితే సికింద్రాబాద్ అల్లర్లకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న సుబ్బారావు ని పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ లో జరిగిన అల్లర్ల తర్వాత పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో సాయి డిఫెన్స్ అకాడమీని నిర్వహిస్తున్న సుబ్బారావుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక సుబ్బారావుతో పాటు ఆయన అనుచరులు మల్లారెడ్డి, శివ, బీసీ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వివరాల్లోకి వెళితే.. సికింద్రాబాద్ […]
Audio Leak: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ స్కీం దేశ వ్యాప్తంగా నిరసనలకు దారి తీస్తున్న సంగతి తెలిసిందే. ఆర్మీ అభ్యర్థులు ఈ అగ్నిపథ్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అగ్నిపథ్‌ను రద్దు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వ ఆస్తులైన రైళ్లు, రైల్వే స్టేషన్లపై దాడులకు పాల్పడుతున్నారు. ఉత్తర భారతంలో మొదలైన ఈ నిరసనలు, దక్షిణ భారతానికి పాకాయి. శుక్రవారం ఉదయం వందల సంఖ్యలో ఆర్మీ అభ్యర్థులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను ముట్టడించారు. రైళ్లు, స్టాళ్లను తగలబెట్టి నానా భీభత్సం […]