మధ్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్. గ్రేటర్ హైదరాబాద్ లో వైన్స్ షాపులు, బార్లు అన్నీ బంద్ కానున్నాయి. ఆ రెండు రోజులు వైన్స్ బంద్ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఆ వివరాలు మీకోసం.
ఈ మద్య కాలంలో రైలు ప్రమాదాలు వరుసగా జరుగుతున్నాయి. సాంకేతిక లోపాలు కొన్ని అయితే.. మానవ తప్పిదాలు మరికొన్ని. ఈ రోజు ఉదయం హౌరా-సికింద్రాబాద్ ఫలక్‌నూమా ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం తీవ్ర కలకలం రేపింది.
ఈ మద్య దేశంలో పలు చోట్ల రైలు ఫ్లాట్ ఫామ్స్ వద్ద ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. కదులుతున్న ట్రైన్ నుంచి దిగడం, ఎక్కడం లాంటివి చేసే సమయంలో అనుకోకుండా ప్రమాదాలకు గురి అవుతున్నారు.
ఒడిశా బాలాసోర్ జిల్లాలో జరిగిన రైళ్ల ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో 288 మంది చనిపోగా వందల మంది తీవ్ర గాయాలపాలై వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
సోషల్ మీడియా ప్రభావమో, సినిమా ప్రభావమో తెలియదు కానీ.. ఈ దొంగతనాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. వీరి ఆగడాలు మాత్రం రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. మారు వేషాల్లో దర్జాగా వచ్చి దోచుకుంటున్నారు. నకిలీ పోలీస్ ఆఫీసర్లు, అధికారులు దొంగ బాబా వేషాలు వేసి.. సినిమా రేంజ్‌లో నటించి దోపిడీలకు పాల్పడుతున్నారు.
ఈ మధ్యకాలంలో పిల్లల అక్రమ రవాణాకు సంబంధించిన వార్తలు తరచూ వస్తున్నాయి. కొందరు ముఠాగా ఏర్పడి పిల్లలను అక్రమంగా రాష్ట్రాలను దాటించేస్తున్నారు. అంతేకాక అక్రమంగా తరలించిన పిల్లలను వివిధ రకాల పనుల్లో చేర్చి.. వారికి నరకం చూపిస్తున్నారు. తాజాగా మరో భారీ మానవ అక్రమ రవాణ బయటపడింది.
భారీ వర్షాలు వస్తే గ్రామాలు, నగరాల్లో ఉన్న ప్రజలు భయంతో వణికిపోతుంటారు. రోడ్లపై భారీగా నీరు ప్రవహించడంతో ఎక్కడ గోతులు ఉంటయో తెలియదు.. కొన్ని చోట్ల నాలాలు మృత్యు కుహరాలుగా మారుతుంటాయి.