SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » telangana » Monsoon Started Heavy Rain In Hyderabad

మారిన వాతావరణం.. హైదరాబాద్‌లో భారీ వర్షం!

ఈ ఏడాది ఏప్రిల్, మేలో కన్నా జూన్ లో ఎండలు మండిపోయాయి.. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. మధ్యాహ్నం బయటకు రావాలంటే భయంతో వణికిపోయారు.

  • Written By: Rama Krishna
  • Published Date - Wed - 21 June 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మారిన వాతావరణం.. హైదరాబాద్‌లో భారీ వర్షం!

గత కొన్నిరోజులుగా తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భ‌గ‌భ‌గ‌ల‌కు ప్ర‌జ‌లు విల‌విల‌లాడిపోతున్నారు. ఉదయం 9 గంట నుంచి సాయంత్రం 6 దాటిన తర్వాత కూడా ఎండ మండిపోతుంది. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మిట్ట మ‌ధ్యాహ్నం బ‌య‌ట‌కు రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. ఈ నెల మృగశిర కార్తె వచ్చి రెండు వారాలైనా ఎండ ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సాయంత్రం వరకు ఎండతాకిడి ఉన్నా.. ఒక్కసారిగా నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది.

హైదరాబాద్ లో ఈరోజు వరకు ఎండలు మండిపోయాయి.. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు వచ్చాయి. మొత్తానికి హైదరాబాద్ సిటీలో నైరుతి రుతుపవనాల ప్రభావం మొదలైనట్టు కనిపిస్తుంది. నిన్న రాయలసీమను తాకిన రుతుపవనాలు నేడు సాయంత్రం వరకు హైదరాబాద్ సిటీని తాకాయి. బుధవారం సాయంత్రం నగరంలోని బంజారాహిల్స్, తార్నాక, లాలాపేట్, అంబర్ పేట్, ఓయూ, జూబ్లీ హిల్స్, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్, పంజాగుట్ట, సైదాబాద్, కాప్రా, మల్కాజిగిరి, హైటెక్ సిటీ, కొండాపూర్ పరిసర ప్రాంతాల్లో జోరుగా వర్షం కురిసింది.

నిన్నటి వరకు ఎండవేడిమి, ఉక్కపోతతో అల్లాడిపోయిన నగరవాసులు వాతావరణం చల్లబడటంతో కాస్త ఉపశమనం పొందుతున్నారు. మరోవైపు అకస్మాత్తుగా కురుస్తున్న వర్షం వల్ల ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరుతున్న ఉద్యోగులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. భారీగా కురుస్తున్న వర్షం వల్ల పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. వర్షం పడి వాతావరణం అహ్లాదంగా మారడంతో జనం సంతోషంగ ఎంజాయ్ చేస్తున్నారు.

#21JUNE 5:50PM⚠️

First Monsoon Rains in #Hyderabad 🌧️#Kapra,#Malkajgiri surroundings will see Moderate -Heavy rain spell for next 20mins

Other parts of City need to wait some more time.#Hyderabadrains pic.twitter.com/3a1qNfl83E

— Hyderabad Rains (@Hyderabadrains) June 21, 2023

Tags :

  • heavy rains
  • Hyderabad
  • IMD
  • Telangana
  • Weather Information
Read Today's Latest telanganaNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

    పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

    దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

  • టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్.. మంత్రి కీలక ప్రకటన

    టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్.. మంత్రి కీలక ప్రకటన

  • కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

    కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam