SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » telangana » Mla Jagga Reddy Dance To Dj Tillu Song

DJ టిల్లు పాటకి MLA జగ్గారెడ్డి మాస్ స్టెప్పులు..! వీడియో వైరల్

  • Written By: Rama Krishna
  • Updated On - Thu - 29 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
DJ టిల్లు పాటకి MLA జగ్గారెడ్డి మాస్ స్టెప్పులు..! వీడియో వైరల్

తెలంగాణ రాజకీయాల్లో సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీలకు ఆయన తెరలేపుతూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటారు. రాజకీయాల్లో ఎలా ఉన్నా ఆయన జనాల్లోకి వస్తే ఒక సామాన్యుడిగా ప్రవర్తిస్తుంటారు. ప్రత్యర్థులపై తనదైన శైలి విమర్శలు గుప్పించే ఆయన.. ప్రజలకు మాత్రం దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తుంటారు. ఉత్సవాలు, కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ సందడి చేస్తుంటారు. డీజే పాటలకు డ్యాన్సులు చేస్తూ ఉంటారు. ఎమ్మెల్యేనన్న సంగతి మర్చిపోయి ప్రజలతో సామాన్యుడిగా కలిసిపోతుంటారు.

సంగారెడ్డి లో ఆయన అభిమాని పెళ్లి చేసుకుంటే వెళ్లారు.. వధూవరులను ఆశీర్వదించారు. ఆ తర్వాత నూతన వధూవరులతో కలిసి స్టెప్పులు వేశారు. ఇటీవల విడుదలై తెలుగు రాష్ట్రాల్లో దుమ్మురేపిన డీజే టిల్లు టైటిల్ సాంగ్ కి అదిరిపోయే తీన్మార్ స్టెప్పులేశారు. జగ్గారెడ్డి డ్యాన్స్ వేస్తుంటే ఆయన అభిమానులు, పెళ్లికి వచ్చిన బంధువులు తెగ సందడి చేశారు. అదే సమయంలో పెళ్లికొడుకు, పెళ్లి కూతురు కూడా వీర లెవెల్లో డ్యాన్స్ చేశారు.

ఇక పెళ్లి వేడుకకు హాజరై ఎమ్మెల్యే జగ్గారెడ్డి డ్యాన్స్ చేస్తున్నంత సేపు అక్కడ ఉన్నవారు ఎంతో ఆసక్తిగా తిలకించారు. కొంతమంది ఆయనతో స్టెప్పులు కలిపారు. తాజాగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి డ్యాన్స్ చేసిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇటీవల హోలీ సంబరాల్లో రంగులు పూసుకొని కార్యకర్తలతో తెగ ఎంజాయ్ చేశారు.. స్టెప్పులు వేశారు.  ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

  • ఇది చదవండి: Don Movie: ‘డాన్‌’గా అదరగొట్టిన హీరో శివకార్తికేయన్‌

Tags :

  • dance
  • DJ Tillu Movie
  • MLA Jagga Reddy
  • Sangareddy
Read Today's Latest telanganaNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

బ్రేకింగ్ : ఎమ్మెల్యే ఇంట్లో విషాదం..గుండెపోటుతో కుమారుడు మృతి

బ్రేకింగ్ : ఎమ్మెల్యే ఇంట్లో విషాదం..గుండెపోటుతో కుమారుడు మృతి

  • భర్తతో యువతి రాసలీలలు.. ఆ స్థితిలో చూసిన భార్య..

    భర్తతో యువతి రాసలీలలు.. ఆ స్థితిలో చూసిన భార్య..

  • ర్వేల్వే ట్రాక్ పై డ్యాన్స్.. ఆ తరువాత యువతిపై?

    ర్వేల్వే ట్రాక్ పై డ్యాన్స్.. ఆ తరువాత యువతిపై?

  • పెళ్లింట విషాదం.. డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన వ్యక్తి..!

    పెళ్లింట విషాదం.. డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన వ్యక్తి..!

  • జగమంత కుటుంబం.. ఒకే ఇంట్లో 120 మంది ఓటర్లు.. అధికారులు షాక్‌!

    జగమంత కుటుంబం.. ఒకే ఇంట్లో 120 మంది ఓటర్లు.. అధికారులు షాక్‌!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

Most viewed

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

  • కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam