ఆమెని చూస్తే సింపుల్ గా ఉంటుంది. అందానికి ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోవడం గ్యారంటీ! ఎందుకంటే అంత అందంగా ఉంటుంది కాబట్టి. చీరకట్టినా, మోడ్రన్ డ్రస్ వేసినా ఆమె అందం ఏమాత్రం తగ్గదు. ఇక కుర్రాళ్లయితే… ‘నిజంగానే నిన్ను గుర్తుపట్టలేకపోయాను రాధిక?’ అని పంచ్ డైలాగ్ కూడా వేస్తారు. అంతలా పాపులర్ అయింది మరి. ప్రస్తుతం టాలీవుడ్ పై మాత్రమే కాన్సట్రేట్ చేసిన ఈ భామ.. స్టార్ హీరోలతో కలిసి నటించాలని తెగ ఆరాటపడుతోంది. మరి ఈ […]
సూపర్ స్టార్ కృష్ణ.. అద్భుతమైన నటుడు, అంతకంటే మంచి మనిషి. ఇండస్ట్రీలో అజాత శత్రువు ఎవరూ అంటే కృష్ణ పేరే చెబుతారు. ఎందుకంటే తన బాగు కోసం కాకుండా ఇండస్ట్రీ కోసం కష్టపడ్డారు. వందల సినిమాల్లో హీరోగా నటించారు. ఎంతో మందికి ఉపాధి కల్పించారు. ఎన్నో సందర్భాల్లో ఈ విషయం ప్రూవ్ అయింది. అయితే కృష్ణ సినిమాల గురించి తప్పించి ఆయన చేసిన మంచి పనులు పెద్దగా బయటకు రావు. ఎందుకంటే ఆయన అలాంటివి చెప్పుకోవడానికి ఇష్టపడరు. […]
తెలంగాణ రాజకీయాల్లో సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీలకు ఆయన తెరలేపుతూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటారు. రాజకీయాల్లో ఎలా ఉన్నా ఆయన జనాల్లోకి వస్తే ఒక సామాన్యుడిగా ప్రవర్తిస్తుంటారు. ప్రత్యర్థులపై తనదైన శైలి విమర్శలు గుప్పించే ఆయన.. ప్రజలకు మాత్రం దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తుంటారు. ఉత్సవాలు, కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ సందడి చేస్తుంటారు. డీజే పాటలకు డ్యాన్సులు చేస్తూ ఉంటారు. ఎమ్మెల్యేనన్న సంగతి మర్చిపోయి […]
ఫిల్మ్ డెస్క్- ఇల్లు చూస్తే ఇల్లాలు గురించి చెప్పవచ్చని మన పెద్దలు చెప్పారు. అలాగే టీజర్ చూసి సినిమా ఎలా ఉంటుందో చెప్పవచ్చని ఇప్పుడు ఎవరిని అడిగినా చెబుతారు. అవును మరి ఒకప్పుడంటే సినిమా డైరెక్ట్ గా ధియేటర్ లో రిలీజ్ అయ్యేది. కానీ ఇప్పుడు ప్రీరిలీజ్ వేడక, ఆడియో ఫంక్షన్, పోస్టర్, టీజర్.. అబ్బో ఇలా చాలానే ఉన్నాయి. చిన్న సినిమా.. పెద్ద సినిమా అని ఏంలేదు.. ఏ సినిమా అయినా ముందు టీజర్ వచ్చేస్తుంది. […]