SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » telangana » Good News For Indane Gas Customers

తీరిపోనున్న గ్యాస్ వినియోగదారుల బాధలు!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Wed - 19 January 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
తీరిపోనున్న గ్యాస్ వినియోగదారుల బాధలు!

ప్రస్తుత పరిస్థితులు, మారుతున్న జీవన విధానంలో గ్యాస్ వినియోగం మన జీవితంలో భాగంగా మారిపోయింది. ఇప్పుడు LPG వినియోగదారులకు శుభవార్త చెప్పేందుకు ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ సిద్ధమైపోయింది. తత్కాల్ గ్యాస్ సేవలను ప్రారంభిస్తోంది. అంటే మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న కేవలం రెండు గంట్లలోపే మీ ఇంటికి సిలిండర్ ను డెలివరీ చేయనున్నారు. ముందుగా హైదరాబాద్ లోని కొన్ని గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లతో ప్రయత్నించబోతున్నారు.

In an industry first, IndianOil’s Indane Tatkal Seva assures delivery of LPG refill within 2 hours of booking. Customers can avail the service through IVRS, IndianOil website or IndianOil One App at a very nominal premium. Now available at selected distributorships in Hyderabad. pic.twitter.com/rWa85UMDmw

— Indian Oil Corp Ltd (@IndianOilcl) January 14, 2022

తత్కాల్ గ్యాస్ సేవలను ముందుగా హైదరాబాద్ లో పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టనున్నారు. ఈ సేవలు ప్రస్తుతం సింగిల్ సిలిండర్ ఉన్న వారికి అందించనున్నట్లు తెలిపారు. రూ.25 అదనపు ఛార్జ్ తో మీరు కేవలం రెండు గంటల్లో గ్యాస్ సింలిండర్ ను పొందవచ్చు. ఇప్పటివరకు బుక్ చేసిన 2 నుంచి నాలుగు రోజులకు సిలిండర్ వచ్చేది. ఈ తత్కాల్ సేవలతో ఆ బాధలు తీరిపోనున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ తత్కాల్ గ్యాస్ బుకింగ్ సేవలను ఐవీఆర్, ఇండియన్ గ్యాస్ వెబ్ సైట్, ఇండియన్ ఆయిల్ వన్ యాప్ లో బుక్ చేసుకోవచ్చు. ఇండియన్ గ్యాస్ తీసుకొస్తున్న ఈ తత్కాల్ సేవలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Tags :

  • Hyderabad
  • Indane Gas
  • Tatkal scheme
Read Today's Latest telanganaNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

  • చేప మందు పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూత

    చేప మందు పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూత

  • పాతబస్తీలో గన్ మిస్‌ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ మృతి

    పాతబస్తీలో గన్ మిస్‌ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ మృతి

  • ఆఫీస్ బాయ్ నుంచి సీఈఓ స్థాయికి.. యువకుడి సక్సెస్ స్టోరీ

    ఆఫీస్ బాయ్ నుంచి సీఈఓ స్థాయికి.. యువకుడి సక్సెస్ స్టోరీ

  • ఖైరతాబాద్‌లో ‘శ్రీ దశమహా విద్యాగణపతి’ రూపంలో గణేశుడు..

    ఖైరతాబాద్‌లో ‘శ్రీ దశమహా విద్యాగణపతి’ రూపంలో గణేశుడు..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam