ప్రస్తుత పరిస్థితులు, మారుతున్న జీవన విధానంలో గ్యాస్ వినియోగం మన జీవితంలో భాగంగా మారిపోయింది. ఇప్పుడు LPG వినియోగదారులకు శుభవార్త చెప్పేందుకు ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ సిద్ధమైపోయింది. తత్కాల్ గ్యాస్ సేవలను ప్రారంభిస్తోంది. అంటే మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న కేవలం రెండు గంట్లలోపే మీ ఇంటికి సిలిండర్ ను డెలివరీ చేయనున్నారు. ముందుగా హైదరాబాద్ లోని కొన్ని గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లతో ప్రయత్నించబోతున్నారు. In an industry first, IndianOil’s Indane Tatkal Seva assures […]