SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » technology » Tata Nexon Ev Catches Fire In Pune Company Responded

Tata Nexon: మంటల్లో టాటా నెక్సన్ EV.. కంపెనీ ఇచ్చిన వివరణ ఏంటంటే?

ఇప్పుడు అంతా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కొందరు మాత్రం భద్రత విషయంలో అనుమానాలతో విద్యుత్ వాహనాల కొనుగోలు విషయంలో వెనక్కి తగ్గుతున్నారు. తాజాగా అలాంటి భయాందోళన ఘటనే ఒకటి వెలుగు చూసింది.

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Thu - 20 April 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Tata Nexon: మంటల్లో టాటా నెక్సన్ EV.. కంపెనీ ఇచ్చిన వివరణ ఏంటంటే?

సాధారణంగా ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వాడకం బాగా పెరిగింది. అన్ని ప్రముఖ కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లు, బైకులు తయారు చేస్తున్నాయి. వీటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ కూడా ఇస్తున్నాయి. ఇప్పుడు ఈ వాహనాల వాడకం ఎంతో పెరిగిందో.. ప్రజల్లో భయం కూడా అంతే పెరిగింది. ఎందుకంటే మొన్నీ మధ్య వరుసగా ఎలక్ట్రిక్‌ బైకులు చాలా అగ్ని ప్రమాదాలకు గురవడం, ఛార్జింగ్ లో ఉంటే పేలిపోయి ప్రాణాలు పోవడం కూడా చూశాం. ఆ తర్వాత కంపెనీలు కాస్త వినియోగదారులకు భరోసా కల్పించాయి. ఇప్పుడు మళ్లీ వినియోగదారులు భయాందోళనకు గురయ్యే సంఘటన ఒకటి జరిగింది. ఈసారి ఎలక్ట్రిక్ మంటల్లో దగ్ధమైంది. అది కూడా ఎంతో సేఫ్టీగా ఉండే టాటా నెక్సన్ కారులో అగ్నిప్రమాదం జరగడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.

సాధారణంగానే ఎండాకాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలంటే కాస్త కంగారుగానే ఉంటుంది. ఎందుకంటే గతంలో జరిగిన ఎన్నో సంఘటనల వల్ల వినియోగదారుల్లో కొన్ని భయాలు ఏర్పడ్డాయి. తాజాగా ఒక టాటా నెక్సన్‌ కారు మంటల్లో చిక్కుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పుణేలో ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో టాటా నెక్సన్ ఎలక్ట్రిక్ కారు దగ్ధమైంది. తీవ్రంగా కృషి చేసి అధికారులు కారులో మంటలను ఆర్పారు. అప్పటికే కారు సగానికిపైగా కాలి పోయింది. కారలో ఉన్న వారంతా క్షేమంగా ఉన్నట్లు టాటా కంపెనీ వెల్లడించింది. ఈ విషయంపై అధికారిక ప్రకటను విడుదల చేసింది.

ఏప్రిల్‌ 16న పుణేలో జరిగిన ఈ అగ్నిప్రమాద ఘటనపై టాటా మోటార్స్ కంపెనీ ఒక ప్రెస్‌ స్టేట్మెంట్‌ ని విడుదల చేసింది. ఈ ప్రమాదానికి కారణం ఒక అనధికారిక సర్వీస్‌ సెంటర్లో కారుకి రిపేర్‌ చేయించడమే అని వెల్లడించారు. టాటా నెక్సాన్‌ ఈవీ లెఫ్ట్‌ హెడ్ ల్యాంప్‌ ని ఓ వర్క్ షాప్ లో మార్చినట్లు తెలిపారు. అయితే లెఫ్ట్ హెడ్‌ ల్యాంప్‌ మార్చిన తర్వాత అక్కడ షార్ట్ సర్క్యూట్‌ కావడం వల్లే మంటలు చెలరేగినట్లు వెల్లడించారు. ఈ విషయంలో సంబంధిత కస్టమర్ కు సాధ్యమైన సహాయం అందిస్తున్నామంటూ తెలిపారు. అంతేకాకుండా ఎలక్ట్రిక్‌ వాహనాలు వాడుతున్న కస్టమర్స్ కు ఒక సూచన కూడా చేశారు.

Almost a year after, Tata Motors witnessed another EV fire incident. Recently, a video of a Tata Nexon EV from Pune catching fire surfaced online.#TataMotors #tata #Nexon #ev #electriccar #electricvehicles #pune pic.twitter.com/4S1H5S6lEi

— Indian Startup News (@indstartupnews) April 19, 2023

ఆటోమొబైల్‌ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఈవీ వంటి వాహనాలకు సర్వీస్‌ చేయాలంటే.. శిక్షణ పొందిన నిపుణులు అవసరమని తెలిపింది. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే టాటా సర్వీస్ సెంటర్లలోనే సర్వీస్‌ చేయుంచుకోవాలని కోరారు. అయితే టాటా నెక్సన్‌ మంటల్లో చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదు. 2022 జూన్ లో కూడా ఒక రెస్టారెంట్ బయట పార్క్ చేసిన కారులో మంటలు చెలరేగాయి. ఆ వీడియో కూడా నెట్టింట బాగా వైరల్ అయ్యింది. ఎంతో భద్రతా ప్రమాణాలు పాటిస్తారని చెప్పుకునే టాటా నెక్సన్ కారులో మంటలు చెలరేగడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

#Watch | A video has gone viral, which shows how a Tata Nexon EV caught fire at Vasai, Mumbai.

(Video: Sourced) pic.twitter.com/TpCDfARxWd

— Hindustan Times (@htTweets) June 23, 2022

Tags :

  • Automobile
  • Electric Vehicles
  • pune
  • Tata Motors
  • Technology News
Read Today's Latest technologyNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

  • విమానానికి బాంబు బెదిరింపు.. బాంబు స్క్వాడ్ ఎంట్రీతో బయటపడ్డ నిజం!

    విమానానికి బాంబు బెదిరింపు.. బాంబు స్క్వాడ్ ఎంట్రీతో బయటపడ్డ నిజం!

  • గుడ్ న్యూస్.. ఈ వెహికల్ పై రూ. 10 వేల డిస్కౌంట్.. ఆఫర్ కేవలం ఆరోజు వరకే

    గుడ్ న్యూస్.. ఈ వెహికల్ పై రూ. 10 వేల డిస్కౌంట్.. ఆఫర్ కేవలం ఆరోజు వరకే

  • Deep Fake Fraud: మీ ఫ్రెండ్స్ కాల్ చేసి మనీ అడుగుతున్నారా? అయితే జాగ్రత్త.. ఇదో రకం కొత్త మోసం..

    Deep Fake Fraud: మీ ఫ్రెండ్స్ కాల్ చేసి మనీ అడుగుతున్నారా? అయితే జాగ్రత్త.. ఇదో రకం కొత్త మోసం..

  • అప్పు తీర్చలేదని భర్త ఎదుటే భార్యను చెరబట్టిన వడ్డీ వ్యాపారి.. ఆపై ఫోన్‌లో..

    అప్పు తీర్చలేదని భర్త ఎదుటే భార్యను చెరబట్టిన వడ్డీ వ్యాపారి.. ఆపై ఫోన్‌లో..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam