ప్రయాణికులు ప్రయాణించే విమానం, రైల్, బస్సు ఇతర ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్స్ కి తరుచూ బాంబు బెదిరింపు కాల్స్ రావడం చూస్తుంటాం. బాంబు డిస్పోజనల్ స్క్వాడ్ తనీఖీలు చేసి ఏం లేదని చెప్పిన తర్వాత అందరూ ఊపిరి పీల్చుకుంటారు.
ఈ రోజుల్లో పెరుగుతున్న ధరల కారణంగా ఎంత సంపాదించినా ఇంట్లో అవసరాలకు సరిపోట్లేదు. అత్యవసరాల కోసం తెలrసిన వారి దగ్గర నుండి అప్పు తీసుకుంటాం. తిరిగి వారికి చెల్లించేస్తాం. కానీ ఓ సామాన్య కుటుంబం అప్పు చేసి తిరిగి ఇవ్వనందుకు వడ్డీ వ్యాపారి వారిపై దారుణానికి పాల్పడ్డాడు.
ఎస్ఆర్పీఎఫ్ రిక్రూట్ మెంట్ లో భాగంగా జరుగుతున్న పరీక్షలో కొందరు అభ్యర్ధులు మాస్ కాపీయింగ్ కు పాల్పడ్డారు. వారు చేస్తున్న హైటెక్ మోసానికి అధికారులు నివ్వెరపోయారు. నింధితులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ మద్య చిన్న విషయాలకే మనస్థాపానికి గురై క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. తప్పుడు నిర్ణయాలతో బంగారం లాంటి భవిష్యత్ ని నాశనం చేసుకుంటున్నారు.
విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పి మంచి మార్గాన నడిపించాల్సిన గురవులే తప్పుడుదోవలో నడుస్తుంటే సమాజం ఎటుపోతుంది? సమాజంలో విలువలు, బాధ్యతలు నేర్పించాల్సిన టీచర్లే బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. పుణెలోని ఓ స్కూల్ ప్రిన్సిపాల్ చేసిన నిర్వాకం గురించి తెలుసుకుందాం.
ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు పట్టపగలు బరితెగించి ప్రవర్తించాడు. నడి రోడ్డుపై యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇటీవల జరుగుతున్న దారుణాలు చూస్తుంటే.. సినిమా కథకు ఏ మాత్రం తీసిపోవు. హత్య లేదా ఆత్మహత్యకు దారి తీస్తున్న ట్విస్టులు చూస్తుంటే మతిపోవడం ఖాయం. అయిన వాళ్లే, బాగా తెలిసిన వ్యక్తులే తమ సొంత వారిని హత్య చేసి, ఆ తర్వాత ఏ మాత్రం తెలియనట్లు ఆస్కార్ రేంజ్ నటనను ప్రదర్శిస్తున్నారు.
ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో చిత్ర విచిత్రమైన వీడియోలు మన కళ్లముందు ఆవిష్కరించబడుతున్నాయి. ఇందులో కొన్ని నవ్వులు పూయించే విధంగా ఉంటే.. కొన్ని కన్నీరు పెట్టించే విధంగా ఉంటున్నాయి.. మరికొన్ని గగుర్పొడిచే విధంగా ఉంటున్నాయి.
సాధారణంగా స్మార్ట్ ఫోన్ యూజర్లు అందరూ టెలిగ్రామ్ యాప్ ని వాడుతున్నారు. అయితే అందులో మెసేజ్ లు, పైరసీ సినిమాలు మాత్రమే కాదు.. స్కామ్ లు కూడా జరుగుతుంటాయి. మీరు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. మీ ఖాతాలు ఖాళీ అయిపోతాయి.