SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » technology » Pmv Eas E Indias Cheapest Electric Car Launched At Just Rs 4 79 Lakh

దేశంలో చవకైన ఎలక్ట్రిక్‌ కారు ఇదే.. KMకు 75 పైసలు మాత్రమే ఖర్చు!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Wed - 16 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
దేశంలో చవకైన ఎలక్ట్రిక్‌ కారు ఇదే.. KMకు 75 పైసలు మాత్రమే ఖర్చు!

దేశంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్లు, బైకులు రుయ్.. రుయ్ మంటూ రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. ఈ క్రమంలో దేశంలోనే అత్యంత చవకైన కారు మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చింది. ముంబైకి చెందిన ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ పీఎంవీ ఈ కార్లను ఉత్పత్తి చేస్తోంది. ఈ కారు ధర రూ.4.79 లక్షల నుంచి ప్రారంభం కానుండగా, తొలి 10 వేల మంది వినియోగదారులకు మాత్రమే ఈ ధర వర్తించనుంది. ఈ కార్ల ప్రీ-బుకింగ్‌లు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా రూ. 2,000 చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు.

ఈ మైక్రో కారుకు ‘Eas-E’గా నామకరణం చేశారు. ఈ కారు మూడు వేరియంట్లలో లభించనుంది. ప్యాషనేట్ రెడ్, ఫంకీ ఎల్లో, స్పార్కిల్ సిల్వర్, బ్రిలియంట్ వైట్, డీప్ గ్రీన్, రూస్టిక్ చార్ కోల్, మెజెస్టిక్ బ్లూ, వింటేజ్ బ్రౌన్, పెప్పీ ఆరెంజ్, ప్యూర్ బ్లాక్.. ఇలా 11 రంగుల్లో అందుబాటులో ఉండనుంది. పీఎంవీ ఎలక్ట్రిక్ సంస్థ సమచారం ప్రకారం.. ఈ కారు గరిష్ట వేగం గంటకు 70 కిలోమీటర్లు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120- 200 కి.మీ పయనిస్తుందట. నాలుగు గంటల్లోనే పూర్తిగా ఛార్జ్ అవుతందట. ఇందుకోసం 3కేడబ్ల్యూ ఏసీ ఛార్జర్ ను ఆఫర్ చేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ఇక ఈ కారును నడపడానికి కిలోమీటర్‌కు 75 పైసలు మాత్రమే ఖర్చవుతుందని కంపెనీ పేర్కొన్నది.

ఈ కారులో 10 కేడబ్ల్యూహెచ్‌ సామర్థ్యం గల లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీ ఉంటుంది. ఇది దాదాపు 20 హార్స్‌పవర్‌ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇక ఫీచర్స్ విషయానికొస్తే.. రీజెనరేటివ్‌ బ్రేకింగ్‌, రిమోట్‌ పార్కింగ్‌ అసిస్ట్‌, ఓటీఏ అప్‌డేట్‌, స్మార్ట్‌ఫోన్‌ కనెక్టివిటీ, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ వంటి అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్‌ కనెక్టివిటీ ద్వారా కారులోని ఏసీ, హారన్‌, విండోస్‌, లైట్లను ఆపరేట్‌ చేయవచ్చు. ఈ కారు బరువు 550కేజీలు కాగా, పొడవు 2,915mm, విడ్త్ 1,157mm , హైట్ 1,600mm, వీల్ బేస్ 2,087 mm, గ్రౌండ్ క్లియరెన్స్ 170mmగా ఉంటుందట. అయితే, టాటా నానో కారును పోలి ఉన్న ఈ కారులో ఇద్దరు మాత్రమే ప్రయాణించేందుకే వీలుంటుంది.

Mumbai-based start-up PMV Electric launches 550kg EaS-E electric 2-seater at Rs 479,000, making it the most affordable electric car in India. Three range options: 120km, 160km & 200km; claimed top speed of 70kph & 0-40kph in under 5 seconds. Official pics https://t.co/N1TfO0qndG pic.twitter.com/4BfYSwA8W6

— Autocar Professional (@autocarpro) November 16, 2022

Tags :

  • Electric Cars
  • Technology News
Read Today's Latest technologyNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Deep Fake Fraud: మీ ఫ్రెండ్స్ కాల్ చేసి మనీ అడుగుతున్నారా? అయితే జాగ్రత్త.. ఇదో రకం కొత్త మోసం..

Deep Fake Fraud: మీ ఫ్రెండ్స్ కాల్ చేసి మనీ అడుగుతున్నారా? అయితే జాగ్రత్త.. ఇదో రకం కొత్త మోసం..

  • పిడుగు పడే 21 నిమిషాల ముందే చెప్పే యాప్.. ఇది మీ ఫోన్ లో ఉంటే మీరు సేఫ్

    పిడుగు పడే 21 నిమిషాల ముందే చెప్పే యాప్.. ఇది మీ ఫోన్ లో ఉంటే మీరు సేఫ్

  • TVS Creon EV: త్వరలో రానున్న TVS ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ ఏకంగా 300 కి.మీ.?

    TVS Creon EV: త్వరలో రానున్న TVS ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ ఏకంగా 300 కి.మీ.?

  • Twitter, Threads: ట్విట్టర్‌కి ప్రత్యామ్నాయంగా థ్రెడ్స్..  యాప్ విడుదల చేసిన మెటా..

    Twitter, Threads: ట్విట్టర్‌కి ప్రత్యామ్నాయంగా థ్రెడ్స్.. యాప్ విడుదల చేసిన మెటా..

  • WhatsApp New Features: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. త్వరలో రెండు భారీ ఫీచర్స్..

    WhatsApp New Features: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. త్వరలో రెండు భారీ ఫీచర్స్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam