SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » technology » Now Is The Right Time To Buy The Best Washing Machines Available At Low Prices

వాషింగ్ మెషీన్ కొనాలనుకుంటున్నారా?.. తక్కువ ధరలో దొరికే బెస్ట్ వాషింగ్ మెషీన్లు ఇవే..

  • Written By: Nidhan Singh
  • Published Date - Thu - 19 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వాషింగ్ మెషీన్ కొనాలనుకుంటున్నారా?.. తక్కువ ధరలో దొరికే బెస్ట్ వాషింగ్ మెషీన్లు ఇవే..

గృహోపకరణాల్లో యంత్రాలకు రోజురోజుకీ ప్రాముఖ్యత పెరుగుతోంది. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రజలకు ఉండే సమయం తక్కువ. అందులోనూ ఉద్యోగాలు చేసే మహిళలకు టైమ్ చాలా తక్కువగా ఉంటుంది. ఒకవైపు జాబ్ చేస్తూనే.. మరోవైపు పిల్లలను స్కూళ్లకు పంపడం, ఇంట్లో పనులను చేయాలంటే ఎంత కష్టమో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇప్పుడు అందరూ యంత్రాల సహాయాన్ని తీసుకుంటున్నారు. ఇంటి పని, వంట పనులను అందుబాటులో ఉన్న మెషీన్ల సాయంతో చకచకా చేసేస్తున్నారు. ముఖ్యంగా బట్టలు ఉతికేందుకు వాషింగ్ మెషీన్ల వాడకం ఇటీవల కాలంలో బాగా పెరిగింది. దీంతో తక్కువ ధరలకు దొరికే వాషింగ్ మెషీన్ల కోసం అందరూ వెతుకుతున్నారు. అలాంటి వారి కోసమే చౌక ధరల్లో లభించే బెస్ట్ వాషింగ్ మెషీన్ల వివరాలు..

ఎక్కువ తగ్గింపుతో వస్తున్న ఎల్‌జీ 7 కేజీ వాషింగ్ మెషీన్

ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ సంస్థలో గ్రేట్ ఇండియా రిపబ్లిక్ సేల్ నడుస్తోంది. ఈ సేల్ ఆటోమెటిక్ వాషింగ్ మెషీన్ల మీద గొప్ప డీల్స్, ఆఫర్లను అందిస్తోంది. ఈ సేల్‌లో ఎల్‌జీ సంస్థ 7 కిలోల టాప్ లోడింగ్ వాషింగ్ మెషీన్ మీద 36 శాతం తగ్గింపును అందిస్తోంది. బట్టలు వేగంగా ఆరిపోయే అత్యుత్తమ టాప్ లోడింగ్ మెషీన్లలో దీన్ని ఒకటిగా చెప్పుకుంటారు. దీంట్లో 7 వాష్ ప్రోగ్రామ్‌లు, 700 ఆర్‌పీఎం స్పిన్ వేగంతో వస్తుంది. ఎల్‌జీ వాషింగ్ మెషీన్ అసలు ధర రూ.27,990. అయితే రూ.10,000 తగ్గింపు తర్వాత రూ.17,990 ధరతో కస్టమర్లు దీన్ని తమ ఇళ్లకు తీసుకెళ్లొచ్చు. దీనిపై బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. దీనిని కొనుగోలు చేయడానికి.. ఇక్కడ క్లిక్ చేయండి.

now-is-the-right-time-to-buy-the-best-washing-machines-available-at-low-prices

మీడియం సైజు ఫ్యామిలీకి సూటయ్యేలా సామ్‌సంగ్ వాషింగ్ మెషీన్

గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా 7 కిలోల కెపాసిటీతో కూడిన సామ్‌సంగ్ వాషింగ్ మెషీన్‌ను 20 శాతం తగ్గింపుతో అందిస్తున్నారు. స్మాల్, మీడియం సైజు ఫ్యామిలీకి ఇది అనుకూలంగా ఉంటుంది. ఈ మెషీన్ 700 ఆర్‌పీఎం స్పిన్ స్పీడుతో వస్తుంది. దీని అసలు ధర రూ.22,500 కాగా.. డిస్కౌంట్ తర్వాత దీన్ని రూ.17,990కే కొనుగోలు చేయొచ్చు. దీనిని కొనుగోలు చేయడానికి.. ఇక్కడ క్లిక్ చేయండి.

now-is-the-right-time-to-buy-the-best-washing-machines-available-at-low-prices

చౌక ధరలకే వర్ల్‌పూల్ వాషింగ్ మెషీన్స్

ఎల్‌జీ, సామ్‌సంగ్ మాదిరిగానే మరో హోమ్ అప్లయెన్సెస్ కంపెనీ అయిన వర్ల్‌పూల్ కూడా వాషింగ్ మెషీన్ల పైనా ఆఫర్లు ఉన్నాయి. గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా వర్ల్‌పూల్ వాషింగ్ మెషీన్లపై 27 శాతం తగ్గింపును ఇస్తున్నారు. 7 కిలోల కెపాసిటీతో వస్తున్న ఈ వాషింగ్ మెషీన్ చిన్న, మధ్యతరహా కుటుంబాలకు చక్కగా సరిపోతుంది. ఇది 66 లీటర్ల పెద్ద వాష్ టబ్‌తో వస్తుంది. దీని అసలు ధర రూ.11,250 కాగా.. సేల్‌లో దొరికే తగ్గింపు తర్వాత రూ.9,990కే దీన్ని కొనుగోలు చేయొచ్చు. దీనిని కొనుగోలు చేయడానికి.. ఇక్కడ క్లిక్ చేయండి.

now-is-the-right-time-to-buy-the-best-washing-machines-available-at-low-prices

ఐఎఫ్‌బీ వాషింగ్ మెషీన్ల మీద తగ్గింపులు

గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ లో భాగంగా ఐఎఫ్‌బీ, పానాసోనిక్, క్రోమా కంపెనీలు కూడా వాషింగ్ మెషీన్లపై ఆఫర్లను ప్రకటించాయి. 7 కిలోల సామర్థ్యం కలిగిన ఐఎఫ్‌బీ టాప్ లోడింగ్ వాషింగ్ మెషీన్ ధర అసలు ధర.21,550గా ఉంది. అయితే సేల్‌లో దొరికే తగ్గింపు తర్వాత దీన్ని రూ.18,990కు కొనుగోలు చేయొచ్చు. దీనిని కొనుగోలు చేయడానికి.. ఇక్కడ క్లిక్ చేయండి.

now-is-the-right-time-to-buy-the-best-washing-machines-available-at-low-prices

బెస్ట్ ఫీచర్లను అందిస్తున్న పానాసోనిక్

గ్రేట్ రిపబ్లిక్ సేల్‌లో పానాసోనిక్ వాషింగ్ మెషీన్లపై ఆఫర్లను అందిస్తోంది. ఏకంగా 26 శాతం తగ్గింపును ఇస్తోంది. 7 కిలోల పానాసోనిక్ వాషింగ్ మెషీన్‌లో వైఫై ఫీచర్ ఇన్‌బిల్ట్‌గా వస్తుంది. అలెక్సా చాట్ బాట్ ద్వారా దీన్ని ఆపరేట్ చేయొచ్చు. ఈ వాషింగ్ మెషీన్ అసలు ధర రూ.30,900గా ఉంది. ఆఫర్ తగ్గింపు అనంతరం దీన్ని రూ.22,790 చెల్లించి సొంతం చేసుకోవచ్చు. దీనిని కొనుగోలు చేయడానికి.. ఇక్కడ క్లిక్ చేయండి.

now-is-the-right-time-to-buy-the-best-washing-machines-available-at-low-prices

ఫుల్లీ ఆటోమెటిక్ కావాలంటే క్రోమా వాషింగ్ మెషీన్ తీసుకోవాల్సిందే..

గ్రేట్ రిపబ్లిక్ సేల్ సందర్భంగా క్రోమా కంపెనీ వాషింగ్ మెషీన్లు కూడా తక్కువ ధరకే వస్తున్నాయి. క్రోమా వాషింగ్ మెషీన్లపై ఏకంగా 32 శాతం తగ్గింపును ఇస్తున్నారు. 7 కేజీల ఫుల్లీ ఆటోమెటిక్ టాప్ లోడింగ్ క్రోమా వాషింగ్ మెషీన్‌ను రూ.16,990కే దక్కించుకోవచ్చు. దీని అసలు ధర రూ.25,000గా ఉంది. మరి, ఈ రిపబ్లిక్ డే సేల్ లో ఆఫర్లు ప్రకటించిన వాషింగ్ మెషీన్లలో మీకు నచ్చిన ప్రాడక్ట్ ఏదనేది కామెంట్ల రూపంలో తెలియజేయండి. దీనిని కొనుగోలు చేయడానికి.. ఇక్కడ క్లిక్ చేయండి.

now-is-the-right-time-to-buy-the-best-washing-machines-available-at-low-prices (2)

Tags :

  • Home Appliances
  • Technology News
  • washing machine
Read Today's Latest technologyNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Deep Fake Fraud: మీ ఫ్రెండ్స్ కాల్ చేసి మనీ అడుగుతున్నారా? అయితే జాగ్రత్త.. ఇదో రకం కొత్త మోసం..

Deep Fake Fraud: మీ ఫ్రెండ్స్ కాల్ చేసి మనీ అడుగుతున్నారా? అయితే జాగ్రత్త.. ఇదో రకం కొత్త మోసం..

  • పిడుగు పడే 21 నిమిషాల ముందే చెప్పే యాప్.. ఇది మీ ఫోన్ లో ఉంటే మీరు సేఫ్

    పిడుగు పడే 21 నిమిషాల ముందే చెప్పే యాప్.. ఇది మీ ఫోన్ లో ఉంటే మీరు సేఫ్

  • TVS Creon EV: త్వరలో రానున్న TVS ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ ఏకంగా 300 కి.మీ.?

    TVS Creon EV: త్వరలో రానున్న TVS ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ ఏకంగా 300 కి.మీ.?

  • Twitter, Threads: ట్విట్టర్‌కి ప్రత్యామ్నాయంగా థ్రెడ్స్..  యాప్ విడుదల చేసిన మెటా..

    Twitter, Threads: ట్విట్టర్‌కి ప్రత్యామ్నాయంగా థ్రెడ్స్.. యాప్ విడుదల చేసిన మెటా..

  • WhatsApp New Features: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. త్వరలో రెండు భారీ ఫీచర్స్..

    WhatsApp New Features: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. త్వరలో రెండు భారీ ఫీచర్స్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam