నేటి ఆధునిక కాలంలో ఏ పని జరగాలన్నా యంత్ర పరికరాల అవసరం తప్పనిసరిగా మారింది. ముఖ్యంగా ఇళ్లల్లో అయితే ఎలక్ట్రానిక్ గృహోపకరణాల వాడకం ఎక్కువైపోయింది. టివి, ఎసి, కూలర్లు, ఫ్రిడ్జి, వాషింగ్ మిషన్లు నేటి కాలంలో నిత్యావసరంగా మారిపోయింది.
గృహోపకరణాల్లో యంత్రాలకు రోజురోజుకీ ప్రాముఖ్యత పెరుగుతోంది. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రజలకు ఉండే సమయం తక్కువ. అందులోనూ ఉద్యోగాలు చేసే మహిళలకు టైమ్ చాలా తక్కువగా ఉంటుంది. ఒకవైపు జాబ్ చేస్తూనే.. మరోవైపు పిల్లలను స్కూళ్లకు పంపడం, ఇంట్లో పనులను చేయాలంటే ఎంత కష్టమో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇప్పుడు అందరూ యంత్రాల సహాయాన్ని తీసుకుంటున్నారు. ఇంటి పని, వంట పనులను అందుబాటులో ఉన్న మెషీన్ల సాయంతో చకచకా చేసేస్తున్నారు. ముఖ్యంగా బట్టలు ఉతికేందుకు వాషింగ్ […]
వాషింగ్ మెషీన్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది.. బట్టలు ఉతకడమే. అవునూ.. వాషింగ్ మెషీన్ వల్లన గృహిణీలకు ఎంతో పని భారం తగ్గుతుంది. ఈ మధ్యకాలంలో వాషింగ్ మెషీన్ వాడకం బాగా పెరిగింది. బట్టలు ఉతికే వాషింగ్ మెషీన్ గురించి అందరికి తెలుసు. అయితే బట్టలే కాదు మనుషులను ఉతికే మెషీన్ కూడా ఒకటి రానుంది. ఈ యంత్రాన్ని జపాన్ కి చెందిన ఓ కంపెనీ తయారు చేయనుంది. బట్టలను శుభ్రం చేసినట్లు మనుషులను కూడా వాష్ […]
సాధారణంగా గృహిణిలు ఇంట్లో పనులతో క్షణం తీరిక లేకుండా ఉంటారు. కుటుంబ సభ్యుల కోసం ఎంతో శ్రమిస్తుంటారు. వారి శ్రమ వెలకట్టలేనిది. ఇంటి పనుల్లో భాగంగా కుటుంబ సభ్యుల దుస్తులను ఉతకటం మనేది పెద్ద వర్క్. అయితే ఇటీవల వాషింగ్ మిషిన్లు వచ్చాక దుస్తులు ఉతకటం అనే వర్క్ చాలా తేలికైపోయింది. కాకపోతే నీళ్లే ఎక్కువ కావాలి. డిటెర్జెంట్ పౌడర్, ఇతర ద్రావణాలకు ఖర్చూ ఎక్కువే అవుతుంది. ఇవేవీ లేకుండానే దుస్తులను ఉతికిపెడితే ఎంత బాగుంటుందో కదా? […]