టెక్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచుసిన న్న నథింగ్ ఫోన్ 1 గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. వన్ప్లస్ మాజీ సీఈవో కార్ల్ పీ స్థాపించిన నథింగ్ కంపెనీ.. యూనిక్ డిజైన్తో ఈ స్మార్ట్ఫోన్ రూపొందించింది. వెనుక భాగం స్పష్టంగా బయటకు కనిపించేలా దీన్ని డిజైన్ చేశారు. అయితే.. ఇప్పటివరకు అందరూ అందుబాటులో ఉంటుందనుకున్న నథింగ్ పోన్ 1 కస్టమర్లకు షాకిచ్చిందనే చెప్పాలి. ఎవ్వరూ ఊహించని ధరలో దీన్ని లిస్ట్ చేశారు.
నథింగ్ పోన్ 1 ధర:
ఈ స్మార్ట్ ఫోన్ ను మూడు వేరియంట్లలో లాంచ్ చేశారు. లాంచ్ ఆఫర్లలో భాగంగా రూ. 1,000 తగ్గింపు ప్రకటించారు. అలాగే.. కొనుగోలు సమయంలో HDFC బ్యాంక్ కార్డ్ ఉపయోగించినట్లయితే 2,000 అదనపు డిస్కౌంట్ లభించనుంది.
8/128GB – రూ. 32,999
8/256GB – రూ. 35,999
12/256GB – రూ. 38,999
Nothing Phone (1) India Pricing
8/128GB – ₹32,999
8/256GB – ₹35,999
12/256GB – ₹38,999₹1,000 off as part of launch offers
₹2,000 off with HDFC Bank Card
Pre-order customers can get the 45W charger for ₹1,500 (MRP ₹2,500)
— Yogesh Brar (@heyitsyogesh) July 12, 2022
స్పెసిఫికేషన్స్:
నథింగ్ ఫోన్ (1)ని ప్రీ-ఆర్డర్ చేసిన వినియోగదారులు వెంటనే అందుబాటులో ఉంటుంది. ఇతరులకు జూలై 21న ఓపెన్ సేల్ ప్రారంభమవుతుంది. నథింగ్ పోన్ 1 పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Nothing Phone (1) #NothingPhone1 #Nothing @nothing pic.twitter.com/jM2gq7DUMU
— Rakesh M Sajeev (@RakeshSajeev) July 12, 2022