సమ్మర్ రాగానే అందరూ డిజైనర్ షర్ట్స్ అన్నీ పక్కన పెట్టేసి.. పాత కాటన్ చొక్కాలు తీస్తారు. అయితే మీకోసం ఈ సమ్మర్ లో కూడా స్టైలిష్ గా ఉండేందుకు కొన్ని కాటన్ షర్ట్స్ తీసుకొచ్చాం. మరీ.. వాటిపై ఓ లుక్కేయండి.
ఎండలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. హైదరాబాద్ లాంటి సిటీల్లో టెంపరేచర్లు 40 డిగ్రీలకు చేరుకున్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ ఎల్లో, ఆరెంజ్ హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇలాంటి సమయంలో చాలా మంది కంఫర్ట్ కోసం డ్రెస్సింగ్ మొత్తం మార్చేస్తారు. తప్పకుండా ప్రింటెడ్, చెక్స్, హుడీస్ అన్నీ తీసి క్లాసెట్ లో దాచేస్తారు. కానీ, ఈ ఎండల్లో కూడా మీరు స్టైల్ గా కనిపించేలా కొన్ని కాటన్ షర్ట్స్ ఉన్నాయి. అలాంటి బెస్ట్ డిజైన్స్ కొన్ని బడ్జెట్ రేంజ్ లో మీకోసం తీసుకొచ్చాం. వాటిపై ఓ లుక్కేసి మీకు నచ్చితే వెంటనే ఆర్డర్ పెట్టేసేయండి.
డెనిస్ లింగో కంపెనీ నుంచి కాటన్ షర్ట్స్ లో చాలా వెరైటీలు ఉన్నాయి వాటిలో ఈ చైనీస్ కాలర్ డిజైన్ ఒకటి. చాలా లైట్ కలర్ లో ఉండే ఈ క్యాజువల్ షర్ట్ చూడగానే నచ్చేస్తుంది. ఇందులో మొత్తం 24 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సైజ్ స్మాల్ నుంచి 2XXL వరకు అందుబాటులో ఉంది. దీనిని కేవలం రూ.499కే అందిస్తున్నారు. ఈ డెనిస్ లింగో కాటన్ షర్ట్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఆలెన్ సొలీ అనేది ప్రీమియం మాత్రమే కాదు.. లగ్జరీ బ్రాండ్ కూడా. అలాంటి బ్రాండ్ నుంచి ఒక కాటన్ షర్ట్ అందుబాటులో ఉంది. అందులో మొత్తం 11 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. 38 నుంచి 44 వరకు సైజ్ ఆప్షన్స్ ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.1,399 కాగా 40 శాతం డిస్కౌంట్ తో రూ.899కే అందిస్తున్నారు. ఈ ఆలెన్ సొల్లీ షర్ట్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
డెనిస్ లింగో నుంచి బఫెల్లో చెక్స్ డిజైన్ లో ఒక మంచి ప్రీమియం లుక్స్ లో షర్ట్ అందుబాటులో ఉంది. దీనిలో 3 కలర్ ఆప్షన్స్ ఉంది. సైజ్ స్మాల్ నుంచి 2XXL వరకు ఉంది. దీని ఎమ్మార్పీ రూ.2,499 కాగా 74 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.649కే అందిస్తున్నారు. ఈ బఫెల్లో చెక్స్ షర్ట్ కొనుగోలు చేసేందుక క్లిక్ చేయండి.
లుక్ మార్క నుంచి ఒక ప్రింటెడ్ పోలీ కాటన్ షర్ట్ ఒకటి అందుబాటలో ఉంది. ఆవకాడో గ్రీన్ కలర్ షర్ట్ మీద లీవ్స్ తో మంచి ప్రింట్ ఉంది. చూడటానికి ఎంతో కూల్ గా ఉంది డిజైన్. దీని ఎమ్మార్పీ రూ.1,199 కాగా 73 శాతం డిస్కౌంట్ తో రూ.329కే అందిస్తున్నారు. ఈ లుక్ మార్క్ మెన్స్ ప్రింటెడ్ పోలీ కాటన్ షర్ట్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
హామెర్ స్మిత్ బ్రాండ్ నుంచి రెగ్యూలర్ ఫిట్ కూల్ డిజైన్ అందుబాటులో ఉంది. ఈ మోడల్ లో మొత్తం 4 కలర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ షర్ట్ లో బ్రైట్, లైట్ కలర్స్ రెండూ ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.2,499 కాగా 79 శాతం డిస్కౌంట్ తో రూ.519కే అందిస్తున్నారు. ఈ హామెర్ స్మిత్ షర్ట్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఇండో ప్రిమో కంపెనీ నుంచి ఒక క్యాజువల్ చెక్స్ డిజైన్ అందుబాటులో ఉంది. ఇది పేరుకే క్యాజువల్ గానీ.. మంచి స్టైలిష్ లుక్ లో ఉంది. ఈ కలర్ బ్లెండ్ చెక్స్ షర్ట్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. దీని ఎమ్మార్పీ రూ.1,999 కాగా 70 శాతం డిస్కౌంట్ తో రూ.599కే అందిస్తున్నారు. ఈ ఇండో ప్రిమో చెక్స్ షర్ట్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
బ్లాక్స్ ఆఫ్ ఇండియా అంటూ ఒక హాఫ్ హ్యాండ్స్ ప్రింటెడ్ కాటన్ షర్ట్ ఒకటి అందుబాటులో ఉంది. ఈ షర్ట్ లో 7 డిజైన్స్ అందుబాటులో ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.2,899 కాగా 79 శాతం డిస్కౌంట్ తో రూ.599కే అందిస్తున్నారు. ఈ బ్లాక్స్ ఆఫ్ ఇండియా ప్రింటెడ్ కాటన్ షర్ట్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
రుద్ర ట్రెంజ్ అని యాష్ కలర్ లో ఒక కాటన్ షర్ట్ అందుబాటులో ఉంది. చూసేందుకు ఎంతో డీసెంట్ గా ఉండటమే కాకుండా.. రిచ్ లుక్ ఇస్తుంది. ఈ కాటన్ షర్ట్ ఎమ్మార్పీ రూ.599 కాగా 28 శాతం డిస్కౌంట్ తో రూ.430కే అందిస్తున్నారు. ఈ కాటన్ షర్ట్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.