SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » technology » Fire Boltt Apollo Smartwatch Price And Specifications

అతి తక్కువ ధర.. అద్భుతమైన ఫీచర్లతో లాంఛ్ అయిన ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్!

స్మార్ట్ వాచెస్ కు ఎంత క్రేజ్ పెరిగిందే అందరికీ తెలిసిందే. అందుకే వాటిని తయారు చేసే కంపెనీలు కూడా బాగా పెరిగిపోయాయి. అయితే ఏ స్మార్ట్ వాచ్ కొనాలి? ఎంత ధరలో కొనాలి? అనే విషయాలు చాలా మందికి తెలియకపోవచ్చు.

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Thu - 16 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
అతి తక్కువ ధర.. అద్భుతమైన ఫీచర్లతో లాంఛ్ అయిన ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్!

స్మార్ట్ వాచ్ ల తయారీ బాగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. స్మార్ట్ ఫోన్ కి ఎలా అయితే డిమాండ్ పెరిగిందో.. అలాగే స్మార్ట్ వాచెస్ కి కూడా డిమాండ్ బాగా పెరిగిపోయింది. చాలా కొత్త కొత్త కంపెనీలు కూడా స్మార్ట్ వాచెస్ ని తయారు చేయడం ప్రారంభించాయి. చాలా మందికి ఏ స్మార్ట్ వాచ్ తీసుకోవాలి? ఎంతలో తీసుకోవాలి అనే విషయంపై అవగాహన ఉండదు. అయితే ఇప్పుడు ఫైర్ బోల్ట్ కంపెనీ నుంచి విడుదలైన ఒక స్మార్ట్ వాచ్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లతో ఈ స్మార్ట్ వాచ్‌ వస్తోంది. దీని ధరకు అందిస్తున్న ఫీచర్లు చూసి టెక్ నిపుణులు కూడా ఈ స్మార్ట్ వాచ్ కే ఓటేస్తున్నారు. మరి ధర ఎంత? ఆ ఫీచర్లేంటో చూద్దాం.

స్మార్ట్ వాచెస్ లో ఫైర్ బోల్ట్‌ కంపెనీకి కూడా మంచి గుడ్ విల్ ఏర్పడింది. ఆ కంపెనీ నుంచి ఇప్పటికే చాలా బడ్జెట్‌ స్మార్ట్ వాచెస్‌ విడుదలయ్యాయి. ఇప్పుడు ఆ లిస్టులోకి మరో కొత్త స్మార్ట్ వాచ్ వచ్చి చేరింది. ధర పరంగా మధ్యతరగతి వారికి కూడా అందుబాటులోనే ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఆ మోడల్ పేరు ఫైర్ బోల్ట్ అపోలో.. దీని ఎమ్మార్పీ రూ.18,999గా నిర్ణయించినప్పటికీ ఫ్లిప్ కార్ట్ లో ప్రస్తుతం 84 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.2,999కే అందిస్తున్నారు. ఈ స్పెషల్ ప్రైస్ ఎన్ని రోజులు ఉంటుందనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. కానీ, ఇది లిమిటెడ్ టైమ్ ప్రైస్ అయి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ ఫైర్ బోల్ట్ అపోలో స్మార్ట్‌ వాచ్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఇది 1.43 ఇంచెస్ హైరెజల్యూషన్, 466*466 అమ్లోడ్ డిస్ ప్లే, స్మూత్ టచ్ తో వస్తోంది. ఈ స్మార్ట్ వాచ్ లో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ కూడా ఉంది. ఈ వాచ్ ద్వారా మీరు కాల్ చేయచ్చు, కాల్ రిసీవ్ చేసుకోవచ్చు, కాల్ రిజెక్ట కూడా చేయచ్చు. అలాగే కాల్ హిస్టరీని కూడా యాక్సెస్ చేయచ్చు. వాయిస్‌ అసిస్టెంట్ కూడా ఉంది. అంతేకాదు మీరు వాచ్ లో గేమ్స్ కూడా ఆడచ్చు. 118 స్పోర్ట్స్‌ మోడ్స్‌, హార్ట్‌ రేటింగ్, ఎస్పీవోకు మానిటరింగ్ కూడా చేయచ్చు. ఐపీ67 వాటర్ రెసిస్టెన్స్‌ తో ఈ వాచ్ ని రూపొందించారు. 5 రోజుల బ్యాటరీ లైఫ్ సామర్థ్యంతో ఈ ఫైర్ బోల్ట్ అపోలో వాచ్‌ వస్తోంది. ఈ ఫీచర్లతో స్మార్ట్ వాచ్ ఇంత తక్కువ ధరలో దొరకడం గ్రేట్ అంటూ టెకీలు పొగిడేస్తున్నారు.

Tags :

  • business news
  • Fire-Boltt
  • smart watch
  • Technology News
Read Today's Latest technologyNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

  • బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

    బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

  • ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

    ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

  • ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

    ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

  • ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

    ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam