మ్యూజిక్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కాకపోతే మీరు పాటలు వినే డివైజ్ ని బట్టి వాటి క్వాలిటీ, ఫీల్ మారిపోతుందని మీకు తెలుసు కదా. అందుకే చాలా మంది హోమ్ థియేటర్స్ లో సాంగ్స్ వింటూ ఉంటారు. కానీ, హోమ్ థియేటర్ స్పీకర్స్ చాలా ఖరీదు అనుకుంటారు. ఇక్కడ మీకోసం కొన్ని బడ్జెట్ హోమ్ థియేటర్స్ తీసుకొచ్చాం.
మనుషుల్లో ఒక్కొక్కరికి ఒక వ్యాపకం ఉంటుంది. కొందరికి గేమ్స్ అంటే ఇష్టం. ఇంకొందరికి డాన్స్ అంటే ఇష్టం. చాలామందికి మాత్రం మ్యూజిక్ అంటే ప్రాణం. వారు ఎప్పుడూ మ్యూజిక్ వింటూనే ఉంటారు. అయితే మీరు వినే పరికరాన్ని ఆ మ్యూజిక్ ఇంపాక్ట్, క్వాలిటీ మారిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా మంది ఫోన్స్ లో మ్యూజిక్ వినడానికి ఇష్టపడతారు, కానీ, చాలామంది మాత్రం ఇంట్లో హోమ్ థియేటర్ పెట్టుకుని పాటలు వినేందుకు ఇష్టపడతారు. అలాంటి వారికోసం బడ్జెట్ లో లభిస్తున్న హోమ్ థియేటర్స్ కొన్ని తీసుకొచ్చాం.
ఫిలిప్స్ కంపెనీ నుంచి 2.1 ఛానల్ 60 వాట్స్ హోమ్ థియేటర్ అందుబాటులో ఉంది. ఈ హోమ్ థియేటర్ లో ఎల్ ఈడీ డిస్ ప్లే, రిమోడ్ కంట్రోల్, 2*17వాట్స్ శాటిలైట్ స్పీకర్స్, మల్టీ కనెక్టివిటీ ఆప్షన్, ఫిజికల్ బటన్ కంట్రోల్, రేడియో, ఎస్ డీ కార్డ్ వంటి పీచర్స్ ఉన్నాయి. దీనిలో 26 వాట్స్ 5.25 ఇంచెస్ సబ్ ఊఫర్ ఉంది. దీని ఎమ్మార్పీ రూ.7,290 కాగా 30 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.5,100కే లభిస్తోంది. ఈ ఫిలిప్స్ 60 వాట్స్ హోమ్ థియేటర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
జెబ్రానిక్స్ కంపెనీ నుంచి 5.1 ఛానల్ 65 వాట్స్ బ్లూటూత్ స్పీకర్ అందుబాటులో ఉంది. 5 శాటిలైట్ స్పీకర్స్, సబ్ ఊఫర్ తో కలిపి మొత్తం 65 వాట్స్ అవుట్ పుట్ వస్తుంది. రిమోట్ కంట్రోల్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.4,999 కాగా 28 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.3,599కే అందిస్తున్నారు. ఈ జెబ్రానిక్స్ హోమ్ థియేటర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
హోమ్ థియేటర్ అంటే అంత పెట్టలేం అనుకునే వారికి ఫిలిప్స్ ఆడియో కంపెనీ నుంచి కంప్యూటర్ స్పీకర్స్ అందుబాటులో ఉన్నాయి. 32 వాట్స్ వైర్ లెస్ బ్లూటూత్, వైర్డ్ కంప్యూటర్ స్పీకర్స్ వస్తాయి. దీని ఎమ్మార్పీ రూ.4,990కాగా 40 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.2,990కే అందిస్తున్నారు. ఈ కంప్యూటర్ స్పీకర్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫిలిప్స్ కంపెనీ నుంచి బడ్జెట్ ధరలో సౌండ్ బార్స్ అందుబాటులో ఉన్నాయి. 80 వాట్స్ మల్టీ కనెక్టివిటీ ఆప్షన్ కిలిగిన ఈ కన్వర్టబుల్ సౌండ్ బార్స్ మల్టి కనెక్టవిటీ ఆప్షన్స్ తో వస్తున్నాయి. యూఎస్ బీ ఇన్ పుట్, 80 వాట్స్ అవుట్ పుట్, గ్రాండ్ బేస్ వంటి ఆప్షన్స్ తో వస్తోంది. దీని ఎమ్మార్పీ రూ.9,690 కాగా 28 శాతం డిస్కౌంట్ తో రూ.6,990కే అందిస్తున్నారు. ఈ పిలిప్స్ 80 వాట్స్ సౌండ్ బార్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
బోట్ కంపెనీ నుంచి 2.1 ఛానల్ 80 వాట్స్ బ్లూటూత్ సౌండ్ బార్ ఒకటి అందుబాటులో ఉంది. 40 వాట్స్ అవుట్ పుట్ తో సౌండ్ బార్, 40 వాట్స్ అవుట్ పుట్ తో సబ్ ఊఫర్ వస్తుంది. ఈ బోట్ బ్లూటూత్ బార్ ఎమ్మార్పీ రూ.13,990 కాగా 55 శాతం డిస్కౌంట్ తో రూ.6,299కే అందిస్తున్నారు. ఈ బోట్ బ్లూటూత్ బార్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఎఫ్ అండ్ డీ కంపెనీ నుంచి 15 వాట్స్ హోమ్ థియేటర్ అందుబాటులో ఉంది. స్టైలిష్ డిజైన్, స్పీకర్స్+ సౌండ్ ఊఫర్ వస్తున్నాయి. ఈ 15 వాట్స్ స్పీకర్స్ ప్రముఖ ఇ-కామర్స్ సైట్ లో కేవలం రూ.2,490కే అందిస్తున్నారు. ఈ ఎఫ్ అండ్ డీ బ్లూటూత్ స్పీకర్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
జేబీఎల్ కంపెనీ నుంచి 110 వాట్స్ సౌండ్ బార్ ఒకటి అందుబాటులో ఉంది. దీనిలో వైర్డ్ సబ్ ఊఫర్ తో పాటుగా 110 వాట్స్ సౌండ్ బార్ వస్తోంది. దీనికి రిమోట్ కంట్రోల్ కూడా ఉంటుంది. దీని ఎమ్మార్పీ రూ.14,999కాగా 40 శాతం డిస్కౌంట్ తో రూ.8,999కే అందిస్తున్నారు. ఈ జేబీఎల్ సౌండ్ బార్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఎఫ్ అండ్ డీ కంపెనీ నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్పీకర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ 2.1 మల్టీమీడియా బ్లూటూత్ స్పీకర్స్.. రిమోట్ కంట్రోల్, మల్టీకలర్ డిస్ ప్లే, 14 వాట్స్ శాటిలైట్ స్పీకర్స్, 28 వాట్స్ సబ్ ఊఫర్, యూఎస్బీ, ఎస్డీ కార్డ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ స్పీకర్స్ ఎమ్మార్పీ రూ.5,490కాగా కేవలం 1 శాతం డిస్కౌంట్ తో రూ.5,437కి అందిస్తున్నారు. ఈ ఎఫ్ అండ్ డీ స్పీకర్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.