టీమిండియా స్టార్ క్రికెటర్ యుజేంద్ర చాహల్ సోషల్ మీడియా ఫుల్ యాక్టివ్‌గా ఉండన్న విషయం తెలిసిందే. అలాగే అతని సతీమణి ధనశ్రీ వర్మ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఫొటోలు, రీల్స్ షేర్ చేస్తుంటారు. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఆమెకు 4.6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. తాజాగా ఆమె పుష్ప సినిమాలోని ఓ పాటకు అదిరిపోయే స్టెప్పులేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియోలో వైరల్‌గా మారింది. చాహల్ ఫ్యాన్స్ ఆ వీడియోపై లైకుల వర్షం కురిపిస్తున్నారు. మరి ధనశ్రీ వర్మ డాన్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
లేటెస్ట్ అప్డేట్స్ కి SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.