సాధారణంగా క్రికెట్ మ్యాచ్ లో బౌలర్లు బాల్ ఎక్కడ వేస్తారో కూడా బ్యాటర్లకు తెలీదు. అలాంటిది టీమిండియా స్టార్ బౌలర్ అయిన యజ్వేంద్ర చాహల్ బౌలింగ్ కు దిగితే.. బాల్ ఎక్కడ వేస్తాడో అతడి భార్యకు తెలుసు. ఈ విషయాన్ని స్వయంగా చాహలే చెప్పుకొచ్చాడు.
సాధారణంగా క్రికెట్ టూర్లలో భాగంగా చాలా మంది ఆటగాళ్లు తమ ఫ్యామిలీని వెంటబెట్టుకుని వెళ్తారు. అయితే ఈ క్రమంలో అక్కడ కొన్ని కొన్ని సరదా సన్నివేశాలను చోటుచేసుకుంటుంటాయి. వాటిని సదరు ఆటగాళ్లు తమ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ప్రస్తుతం టీమిండియా.. న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. ఈ క్రమంలోనే మూడో వన్డే కోసం తమ ఫ్యామిలీలతో క్రైస్ట్ చర్చి బయలుదేరింది టీమిండియా జట్టు. అప్పుడో ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. దీన్నంతటినీ వీడియో తీసి తన ఇన్ […]
టీమిండియా లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ భార్య.. ధనశ్రీ వర్మ గురించి స్పెషల్ గా పరిచయం చేయక్కర్లేదు. వృత్తిపరంగా వైద్యురాలు అయిన ధనశ్రీ వర్మ.. మంచి డ్యాన్సర్ అన్న విషయం కూడా తెలిసిందే. అప్పుడప్పుడూ భర్తతో కలిసి కూడా వీడియోలు చేస్తూ ఉంటుంది. ఈ మధ్యనే.. “రాను రాను అంటూనే చిన్నదో చిన్నదో..” పాటకు మాస్ స్టెప్పులేసి సోషల్ మీడియాను షేక్ చేసిన ధనశ్రీ, తాజాగా క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి పార్టీకి వెళ్లడం హాట్ టాపిక్ […]
టీమిండియా స్టార్ క్రికెటర్ యుజేంద్ర చాహల్ సోషల్ మీడియా ఫుల్ యాక్టివ్‌గా ఉండన్న విషయం తెలిసిందే. అలాగే అతని సతీమణి ధనశ్రీ వర్మ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఫొటోలు, రీల్స్ షేర్ చేస్తుంటారు. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఆమెకు 4.6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. తాజాగా ఆమె పుష్ప సినిమాలోని ఓ పాటకు అదిరిపోయే స్టెప్పులేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియోలో వైరల్‌గా మారింది. చాహల్ ఫ్యాన్స్ ఆ వీడియోపై లైకుల […]