SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Yuvraj Singh Buys Bmw X7 Top Variant Luxury Suv Worth Rs 1 17 Crores

కొత్త లగ్జరీ కార్ కొన్న యువరాజ్ సింగ్.. కోట్లలో ధర.. ఫీచర్లు తెలిస్తే వావ్ అనాల్సిందే..!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Mon - 8 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కొత్త లగ్జరీ కార్ కొన్న యువరాజ్ సింగ్.. కోట్లలో ధర.. ఫీచర్లు తెలిస్తే వావ్ అనాల్సిందే..!

ప్రపంచ క్రికెట్ లో ఓ వెలుగు వెలిగిన భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు విలాసవంతమైన కార్లంటే చాలా ఇష్టం. అంతేకాదు.. డ్రైవింగ్ అంటే పిచ్చి. సమయం దొరికినప్పుడల్లా కుటుంబంతో కలిసి లాంగ్ డ్రైవ్స్ వెళ్లడమే. ఇప్పుడంటే.. క్రికెట్ లో సంపాదించిన డబ్బుతో ఏడాదికి ఒక కొత్త కార్ కొనగలుగుతున్నాడు కానీ, అసలు యువరాజ్ సింగ్ మొదటి కారు ఏంటో తెల్సా.. హోండా సిటీ(2001 మోడల్)! యువరాజ్ జాతీయ జట్టుకు సెలక్ట్ అయినందుకుగానూ అతని తండ్రి ఈ కారును ప్రెజెంట్ చేశారు. అది ఇప్పటికీ చెక్కు చెదరలేదనుకోండి. ఇంతలా కార్ల మక్కువున్న యువరాజ్.. మరో లగ్జరీ కారును సొంతం చేసుకున్నాడు.

యువరాజ్ సింగ్ కొత్తగా ‘బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7’ xDrive40i M స్పోర్ట్ మోడల్ వేరియంట్ ను కొనుగోలు చేశాడు. ఇది X7 టాప్-ఎండ్ వేరియంట్. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1.19 కోట్లు. కలర్ ఫైటోనిక్ బ్లూ. ఈ ఎస్‌యూ‌వి చాలా స్పోర్టీగా, ట్రిమ్ గా కూడా కనిపిస్తుంది. ఇది స్పోర్ట్ వేరియంట్, ఈ కారణంగానే యువరాజ్ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఉండొచ్చు.

ఇంజిన్ అండ్ పవర్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 ఎక్స్ డ్రైవ్40ఐ’ వేరియంట్ 3.0-లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ తో వచ్చింది. ఈ ఇంజన్ గరిష్టంగా 340hp శక్తిని, 450Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. టాప్ స్పీడ్ 245kmph. 0 నుండి 100 kmph స్పీడ్ ను కేవలం 6.1 సెకన్లలో అందుకోగలదు.

ఇక, ఫీచర్ల విషయానికొస్తే.. ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్, ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్, లేజర్ లైట్‌తో కూడిన హెడ్‌ల్యాంప్.. ఇలా సరికొత్త లుక్ తో మైమరిపిస్తోంది. పనోరమిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, క్లైమేట్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం.. అబ్బో ఇలా ఫీచర్స్ ఉన్నాయి.

 

View this post on Instagram

 

A post shared by BMW Krishna Automobiles (@bmwkrishnaautomobiles)

2007, ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీ సమయంలో యువరాజ ఇంగ్లాండ్‌పై ఆరు బంతుల్లో ఆరు సిక్సలు కొట్టినందుకుగాను అప్పట్లో బిసిసిఐ పార్షే 911 కారుతో సత్కరించిన విషయం తెలిసిందే. అంతేకాదు.. 2011, వరల్డ్ కప్ సమయంలో యువీ ఆల్-రౌండ్ ఫెర్మామెన్స్‌కు మెచ్చి జెర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఓ లగ్జరీ కారును ప్రెసెంట్ చేసింది. ఇవి రెండు పక్కన పెడితే.. యువరాజ్ దగ్గర మెర్సిడెస్ బెంజ్, ఎఫ్10 ఎం5, ఈ60 ఎం5, ఎఫ్86 ఎక్స్6ఎం, ఈ46 ఎం3 మోడల్‌లు కూడా ఉన్నాయి. యువరాజ్ సింగ్ కొత్త కారుపై.. మీ అభిపార్యాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Shoaib Akhtar: బాధగా ఉంది.. మీ దీవెనలు కావాలి: షోయబ్‌ అక్తర్‌

ఇదీ చదవండి: తెలుగు పాటకు.. ఇండియన్ క్రికెటర్ భార్య మాస్ డ్యాన్స్! వీడియో వైరల్

Tags :

  • BMW
  • Sports News
  • Yuvraj Singh
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Virat Kohli: ఒక్క పోస్ట్‌కి ఏకంగా అన్ని కోట్లా.. ? కోహ్లీ రేంజ్ అంటే అలానే ఉంటుంది..

Virat Kohli: ఒక్క పోస్ట్‌కి ఏకంగా అన్ని కోట్లా.. ? కోహ్లీ రేంజ్ అంటే అలానే ఉంటుంది..

  • Tilak Varma: నాలుగో స్థానంలో తిలక్ వర్మ సరైనోడా.. ? తెలుగు కుర్రాడిపై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!

    Tilak Varma: నాలుగో స్థానంలో తిలక్ వర్మ సరైనోడా.. ? తెలుగు కుర్రాడిపై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • Prithvi Shaw: కారణం లేకుండా నన్ను జట్టు నుండి తప్పించారు: పృథ్వీ షా సంచలన వ్యాఖ్యలు

    Prithvi Shaw: కారణం లేకుండా నన్ను జట్టు నుండి తప్పించారు: పృథ్వీ షా సంచలన వ్యాఖ్యలు

  • Yuvraj Singh: టీమిండియా బలహీనంగా ఉంది.. వరల్డ్ కప్ గెలిచే సీన్ లేదు: యువరాజ్ సింగ్ షాకింగ్ కామెంట్స్

    Yuvraj Singh: టీమిండియా బలహీనంగా ఉంది.. వరల్డ్ కప్ గెలిచే సీన్ లేదు: యువరాజ్ సింగ్ షాకింగ్ కామెంట్స్

  • Prithvi Shaw: వన్డే వరల్డ్ కప్ రేస్ లో పృథ్వీ షా? డేంజర్ జోన్ లో గిల్

    Prithvi Shaw: వన్డే వరల్డ్ కప్ రేస్ లో పృథ్వీ షా? డేంజర్ జోన్ లో గిల్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam