సాధారణంగా చిన్న పిల్లలు స్కూల్ కి వెళ్లాలంటే తెగ మారాం చేస్తుంటారు. అప్పటి వరకు ఇంట్లో వాళ్లతో ఆటలు ఆడుకుంటూ ఉన్న పిల్లలను ఒక్కసారే పాఠశాలకు పంపడంతో ఒంటరిగా ఫీల్ అవుతుంటారు. ఇక మారాం చేసే పిల్లలకు ఇష్టమైన బొమ్మలు, ఐస్ క్రీమ్, చాక్లెట్స్ కొనిస్తామని చెప్పి స్కూల్ కి పంపుతుంటారు.
బీఎండబ్ల్యూ సంస్థ తన వందేళ్ల చరిత్రకు సాక్ష్యంగా రెండు సూపర్ బైక్‌లను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. R9T 100 ఇయర్స్, R 18 100 ఇయర్స్ పేరిట లిమిటెడ్ ఎడిషన్ లో ఈ బైక్‌లను విడుదల చేసింది. ఈ బైక్‌ల ధరలు కాస్త ఎక్కువుగా కారు కంటే వేగంగా దూసుకెళ్లడం వీటి ప్రత్యేకత. R18 100 గంటకు 180 కిలోమీటర్ల వేగంగా తీసుకెళ్తే, R9T 100 గంటకు 200 కిలోమీటర్ల వేగంగా దూసుకెళ్లగలదు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ అనేకంటే.. మాటల మాంత్రికుడు అంటే తెలుగు ప్రేక్షకులు త్వరగా గుర్తుపడతారు. ఆయన కలం నుంచి ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. డైరెక్టర్‌గానే కాకుండా ఆయన కామెడీ డైలాగ్స్, ఆ కామెడీ టైమింగ్‌కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. కామెడీ డైలాగ్స్ ఎంత బాగా రాస్తారో.. ఎమోషనల్ డైలాగ్స్ కూడా అంతే డెప్త్ తో రాస్తారు. అందుకే ఆయన సినిమాలన్నా, డైలాగ్స్ అన్నా పడి చచ్చిపోతారు. ప్రస్తుతం త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాతో […]
బైక్ అనేది యువకులకు ఒక ఎమోషన్. ముఖ్యంగా స్పోర్ట్స్ బైక్స్ అంటే యువత పిచ్చెక్కిపోతారు. రోడ్ల మీద రాకెట్ లా దూసుకుపోవాలని ప్రతీ బైకు ప్రియుడూ కోరుకుంటాడు. అందుకే మార్కెట్ లో ఏ కొత్త మోడల్ వచ్చినా కొనేస్తారు. అందుకే కంపెనీలు కూడా ఎప్పటికప్పుడు సరికొత్త మోడల్స్ ని మార్కెట్ లో దింపుతుంటాయి. తాజాగా బీఎండబ్ల్యూ కంపెనీ కూడా ఒక సూపర్ బైక్ ని పరిచయం చేస్తోంది. బీఎండబ్ల్యూ కంపెనీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన […]
బిగ్ బాస్ ఫేమ్ హిమజ గురించి బుల్లితెర ప్రేక్షకులకు పెద్ద పరిచయం అక్కర్లేదు. పలు సీరియాల్లో నటించి ఫేమస్ అయ్యింది. అయితే ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ అనే సీరియల్లో అమాయకపు అమ్మాయి పాత్రలో నటించి మంచి గుర్తింపు సంపాదించింది. ఆ తరువాత మరికొన్ని సీరియల్స్, సినిమాల్లో నటించింది. మరొకవైపు సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీ యాక్టీవ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. తాజాగా ఓ ఖరీదైన కారుతో వీడియో దిగి.. […]
సాధారణంగా ఫెస్టివల్ సీజన్ వచ్చిందంటే చాలు.. మామూలు జనాలతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా కొత్త వస్తువులు, ఖరీదైన కార్లు కొనుగోలు చేస్తుండటం చూస్తుంటాం. అయితే.. సెలబ్రిటీలు కూడా సమయం సందర్భం వచ్చినప్పుడే వారికి ఇష్టమైనవి కొంటుంటారు. ఇటీవల దసరా సందర్భంగా హీరోయిన్ కీర్తిసురేష్ కొత్తగా లగ్జరీ బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. కీర్తిసురేష్ బీఎండబ్ల్యూలో కొత్త మోడల్ ఎక్స్7 సిరీస్ తీసుకుందట. అయితే.. ప్రస్తుతం కీర్తి కొత్త కారుకి పూజ చేస్తుండటం.. కారులో తన […]
తెలంగాణ యాసలో గలగల మాట్లాడుతూ సావిత్రిగా ఏపీ, తెలంగాణ ప్రజలను ఆకట్టుకున్న శివజ్యోతి.. లగ్జరీ కారుని కొనుగోలు చేసింది. దసరా సందర్భంగా భర్తతో కలిసి కొత్త కారుని కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి, యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన శివజ్యోతి.. తీన్మార్ షోతో సావిత్రిగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసి మరింత పాపులర్ అయ్యింది. […]
సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిన తర్వాత సినిమాలు, టీవీల్లో కనిపించే వారికంటే.. యూట్యూబర్స్ ఎక్కువగా ఫేమస్ అయ్యారు. టిక్ టాక్, ఇన్ స్టాలోనూ రీల్స్-వీడియోస్ చేస్తూ ఫేమస్ అయిన వాళ్లు కూడా చాలామందే. ప్రస్తుతం మాత్రం యూట్యూబర్స్ లో ఎవరికి ఎక్కువ క్రేజ్ అంటే యూత్ లో చాలామంది చెప్పే నేమ్ షణ్ముక్ జస్వంత్. షార్ట్ ఫిల్మ్స్ తో మొదలైన షన్ను కెరీర్.. కవర్ సాంగ్స్ తో గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత సాఫ్ట్ వేర్ […]
ప్రపంచ క్రికెట్ లో ఓ వెలుగు వెలిగిన భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు విలాసవంతమైన కార్లంటే చాలా ఇష్టం. అంతేకాదు.. డ్రైవింగ్ అంటే పిచ్చి. సమయం దొరికినప్పుడల్లా కుటుంబంతో కలిసి లాంగ్ డ్రైవ్స్ వెళ్లడమే. ఇప్పుడంటే.. క్రికెట్ లో సంపాదించిన డబ్బుతో ఏడాదికి ఒక కొత్త కార్ కొనగలుగుతున్నాడు కానీ, అసలు యువరాజ్ సింగ్ మొదటి కారు ఏంటో తెల్సా.. హోండా సిటీ(2001 మోడల్)! యువరాజ్ జాతీయ జట్టుకు సెలక్ట్ అయినందుకుగానూ అతని తండ్రి ఈ […]
అమ్మ ప్రేమకు వెల కట్టలేం. మరో జన్మలో తనకు అమ్మయితే తప్ప మాతృమూర్తి రుణం తీర్చుకోలేం. అసలు అమ్మ లేకపోతే.. ఈ సృష్టే లేదు. అలాంటి అమ్మకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. ఆమె చూపించే ప్రేమకు దాసోహమవడం తప్ప. బిడ్డలపై అంతులేని అనురాగాన్ని, ప్రేమను చూపించే తల్లులకు కృతజ్ఞతలు తెలపడానికి గాను మదర్స్ డేను జరుపుకుంటారు. సామన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా తల్లికి మదర్స్ డే విషెస్ తెలుపుతూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే సాధారణంగా […]