SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Wi Vs Sa Invitational Xi Thando Ntini Dismisses Tagenarine Chanderpaul

దిగ్గజ క్రికెటర్ల తనయుల మధ్య సమరం.. సౌతాఫ్రికా-విండీస్‌ మ్యాచ్‌లో ఆసక్తికర పరిణామం!

అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు వారి వారుసులకు ఆ బాధ్యతలు అప్పగించారు. దీంతో వారిద్దరూ తనయులు ఇప్పుడు ఎదురెదురు పడ్డారు. అంతేకాదు.. తండ్రుల తరహాలోనే ఒకరిపై ఒకరు పైచేయి సాధించే ప్రయత్నం కూడా చేశారు. అంతిమంగా దిగ్గజ బౌలర్‌ తనయుడు.. దిగ్గజ బ్యాటర్‌ తనయుడికి విసుగు తెప్పించి వికెట్‌ దొరకబుచ్చుకున్నాడు.

  • Written By: Govardhan Reddy
  • Published Date - Wed - 22 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
దిగ్గజ క్రికెటర్ల తనయుల మధ్య సమరం.. సౌతాఫ్రికా-విండీస్‌ మ్యాచ్‌లో ఆసక్తికర పరిణామం!

‘శివ్‌నరైన్‌ చంద్రపాల్‌‘, ‘మఖాయ ఎన్తిని‘.. ఈ తరం క్రికెట్ అభిమానులకు ఈ దిగ్గజ క్రికెటర్ల గురుంచి తెలియకపోవచ్చు కానీ, 90స్, 20స్ దశకాల్లో వీరు అగ్రశ్రేణి ఆటగాళ్లు. ఒకరు గంటల తరబడి బ్యాటింగ్ చేస్తూ బౌలర్లకు విసుగుతెప్పిస్తే, మరొకరు రాకాసి బౌన్సర్లతో బ్యాటర్లను హడలెత్తించేవారు. ప్రస్తుతానికి ఈ ఇద్దరు క్రికెటర్లు ఆటకు విరామం ప్రకటించి తమ వారసులకు ఆ బాధ్యతలు అప్పగించారు. శివ్‌నరైన్‌ చంద్రపాల్‌ తనయుడు తేజ్‌నరైన్‌ చంద్రపాల్‌ బ్యాటర్ గా రాణిస్తుంటే, మఖాయ ఎన్తిని కుమారుడు థాండో ఎన్తిని బౌలర్ గా రాణిస్తున్నాడు. వీరిలో తేజ్‌నరైన్‌ ఇదివరకే అంతర్జాతీయ క్రికెట్‌లో తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తుండగా.. 22 ఏళ్ల థాండో తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. తాజాగా జరిగిన ఓ మ్యాచులో ఈ ఇద్దరు తనయులు ఎదురెదురు పడ్డారు.

ప్రొటీస్ గడ్డపై వెస్టిండీస్‌- సౌతాఫ్రికా ఇన్విటేషన్‌ XI జట్ల మధ్య మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ జరుగుతోంది. ఈ మ్యాచులో దిగ్గజ క్రికెటర్ల ఇద్దరు తనయులు ప్రత్యర్ధులుగా ఎదురెదురుపడ్డారు. అంతేకాదు.. తండ్రుల తరహాలోనే ఒకరిపై ఒకరు పైచేయి సాధించే ప్రయత్నం కూడా చేశారు. అంతిమంగా దిగ్గజ బౌలర్‌ తనయుడు.. దిగ్గజ బ్యాటర్‌ తనయుడికి విసుగు తెప్పించి వికెట్‌ దొరకబుచ్చుకున్నాడు. వరుస డాట్‌ బాల్స్‌తో తేజ్‌నరైన్‌ (1) సహనాన్ని పరీక్షించిన థాండో.. ఫైనల్‌గా అతని వికెట్‌ తీసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది.

Tagenarine Chanderpaul, son of Shivnarine Chanderpaul, West Indian batting legend, who is recently establishing himself as a mainstay of the Carribean batting, got dismissed by Thando Ntini, son of Makhaya Ntini. #Cricket #SAvWI #CricketTwitter pic.twitter.com/jHrA5gLXpy

— Vtrakit Cricket (@Vtrakit) February 22, 2023

ఇక ఈ మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 283 పరుగులు చేయగా.. సౌతాఫ్రికా ఇన్విటేషన్‌ XI ప్రస్తుతానికి 4 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. విండీస్‌ ఇన్నింగ్స్‌లో జాషువ డిసిల్వ (55), జేసన్‌ హోల్డర్‌ (57) హాఫ్‌సెంచరీలతో రాణించగా.. సౌతాఫ్రికా ఆటగాళ్లు విహన్‌ లుబ్బే (67 నాటౌట్‌), డెవాల్డ్‌ బ్రెవిస్‌ (13 నాటౌట్‌) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచులో మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. తొలి ఇన్నింగ్స్‌లో తేజ్‌నరైన్‌ కేవలం ఒక్క పరుగు మాత్రమే సాధించగా.. థాండో ఒక్క వికెట్‌ మాత్రమే పడగొట్టాడు. ఈ ఇద్దరు తనయులు, వారి తండ్రులపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Wonderful pressure applied by Thando Ntini who picks up Tagenarine Chanderpaul after racking up some dot balls

He has been getting some nice shape away from the lefties and inswing to Braithwaite this morning#SAXIvWI pic.twitter.com/OYksHFjRk8

— Werner (@Werries_) February 21, 2023

Tags :

  • Cricket News
  • Makhaya Ntini
  • Shivnarine Chanderpaul
  • Tagenarine Chanderpaul
  • Thando Ntini
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam