ఇప్పుడంటే వెస్టిండీస్ పర్యటన అంటే భారత జట్టుకు సరదాగా మారింది కానీ.. ఒకప్పుడు కరీబియన్లతో ఆడాలంటే భయపడని జట్టుంటూ లేదు. ముఖ్యంగా భారత్ ప్రత్యర్థి అంటే మాత్రం ఆ ఆటగాడు చెలరేగిపోయేవాడు.
అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు వారి వారుసులకు ఆ బాధ్యతలు అప్పగించారు. దీంతో వారిద్దరూ తనయులు ఇప్పుడు ఎదురెదురు పడ్డారు. అంతేకాదు.. తండ్రుల తరహాలోనే ఒకరిపై ఒకరు పైచేయి సాధించే ప్రయత్నం కూడా చేశారు. అంతిమంగా దిగ్గజ బౌలర్ తనయుడు.. దిగ్గజ బ్యాటర్ తనయుడికి విసుగు తెప్పించి వికెట్ దొరకబుచ్చుకున్నాడు.
వెస్టిండీస్ దిగ్గజ మాజీ క్రికెటర్ శివనారాయణ్ చంద్రపాల్ కుమారుడు టగెనరైన్ చంద్రపాల్ టెస్టుల్లో తొలి సెంచరీ నమోదు చేశాడు. జింబాబ్వేతో బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ స్టేడియంలో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో టగెనరైన్ సెంచరీ బాదేశాడు. ప్రపంచ టెస్టు క్రికెట్ చరిత్రలో శివనారాయణ్ చంద్రపాల్ గ్రేటెస్ట్ బ్యాటర్‌గా పేరొందాడు. ఇప్పుడు అతని కుమారుడు సైతం తండ్రి అడుగుజాడల్లోనే మంచి టెస్టు క్రికెటర్‌గా ఎదుగుతున్నాడు. 26 ఏళ్ల టెగెనరైన్ ఇప్పటి వరకు 3 టెస్టు మ్యాచ్‌ల్లో 5 ఇన్నింగ్స్‌లు […]
వరుసగా రెండు వరల్డ్ కప్పులు గెలిచి 2003 ఏప్రిల్‌లో వెస్టిండీస్ గడ్డపై అడుగుపెట్టింది ఆస్ట్రేలియా. గతమెంతో ఘనమైన విండీస్.. బ్రియన్ లారా, చంద్రపాల్ లాంటి దిగ్గజాలతో బలంగానే ఉంది. కానీ.. క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తున్న ఆస్ట్రేలియాతో తలపడాలంటే అంత ఆషామాషీ విషయం కాదు. ఆటతోనే కాదు మాటతో కూడా ప్రత్యర్థిని కుప్పకూల్చే నైజం ఆస్ట్రేలియాది. ఇక టెస్టు క్రికెట్‌లో అయితే.. ఆస్ట్రేలియన్ల స్లెడ్జింగ్‌కు భయపడే.. చాలా జట్లు మానసికంగా చచ్చిపోయేవి. ఆటలోనూ ఆస్ట్రేలియాన్లు ప్రపంచ ఛాంపియన్లు. వరుసగా […]
వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ శివనారాయణ్ చంద్రపాల్ గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టెస్టు స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ప్రపంచ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాడు చంద్రాపాల్. కళ్ల కింద తెల్లటి రంగు పూసుకుని ప్రత్యేకంగా కనిపించే చంద్రపాల్.. బ్యాటింగ్‌కు రాగానే వికెట్లపై ఉండే బెల్స్‌ను తీసుకుని పిచ్‌పై కొట్టే సీన్ అతన్ని అందరిలో స్పెషల్‌గా నిలిపింది. వెస్టిండీస్ తరఫున 164 టెస్టులు, 268 వన్డేలు, 22 టీ20లు ఆడిన చంద్రపాల్ ఎన్నో మ్యాచ్‌ల్లో మరుపురాని […]
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెటర్లలో అత్యుత్తమమైన ఆటగాళ్లను ఎంపిక చేస్తుంది ICC. దాన్నే ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’ అంటారు. వరల్డ్ గ్రేటెస్ట్ ప్లేయర్స్ ను వారి వారి ప్రతిభను బట్టి హాల్ ఆఫ్ ఫేమ్ కు ఎంపిక చేస్తారు. అందులో భాగంగానే 2022కు గాను ఐసీసీ గ్రేటెస్ట్ ప్లేయర్స్ ను ఎంపిక చేసింది. ఈ సారి అందులో చోటు దక్కించుకోవడంలో విఫలం అయ్యారు టీమిండియా దిగ్గజాలు. హాల్ ఆఫ్ ఫేమ్ కు ఎంపిక కావాలని ప్రతీ […]
సాధారణంగా తండ్రి వారసత్వాన్ని కొనసాగించే సాంప్రదాయం ఎక్కువగా కనిపించేది ఒక్క సినీ ఇండస్ట్రీలో మాత్రమే. ఇలాంటి సాంప్రదాయం మరి కొన్ని రంగాల్లో కూడా అక్కడక్కడా కనిపిస్తుంది. కానీ క్రీడా రంగంలో తండ్రి వారసత్వాన్ని పునికిపుచ్చుకుని క్రికెట్ లో అడుగుపెట్టిన వారసులు అరుదనే చెప్పాలి. సచిన్ టెండుల్కర్-అర్జున్ టెండుల్కర్, యువరాజ్ సింగ్-యోగ్ రాజ్ లాంటి మరికొంత మంది ఇతర దేశాల ఆటగాళ్లు సైతం ఈ కోవలోకి చెందిన వారున్నారు. తాజాగా ఇదే కోవలోకి చేరబోతున్నాడు.. వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ […]