అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు వారి వారుసులకు ఆ బాధ్యతలు అప్పగించారు. దీంతో వారిద్దరూ తనయులు ఇప్పుడు ఎదురెదురు పడ్డారు. అంతేకాదు.. తండ్రుల తరహాలోనే ఒకరిపై ఒకరు పైచేయి సాధించే ప్రయత్నం కూడా చేశారు. అంతిమంగా దిగ్గజ బౌలర్ తనయుడు.. దిగ్గజ బ్యాటర్ తనయుడికి విసుగు తెప్పించి వికెట్ దొరకబుచ్చుకున్నాడు.