SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2022 » Why Ms Dhoni Step Down As Csk Captain

ధోని CSK కెప్టెన్సీ వదులుకోవడానికి కారణం?

  • Written By: Sayyad Nag Pasha
  • Updated On - Fri - 25 March 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ధోని CSK కెప్టెన్సీ వదులుకోవడానికి కారణం?

టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని భారత్‌కు రెండు ప్రపంచ కప్‌లు అందించి హీరో. భారత క్రికెట్‌ చరిత్రలో అత్యుత్తమైన కెప్టెన్‌లలో ఒకడు. అలాగే ప్రతిష్టాత్మకమైన ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించి.. ఆ జట్టును ఏకంగా నాలుగు సార్లు విజేతగా నిలిపాడు. దాంతో పాటు ప్రతిఏడాది ఆ జట్టును పాయింట్ల పట్టికలో ఉన్నతంగా నిలిపాడు. ఐపీఎల్‌ ప్రారంభం నుంచి CSKను ఒక బలమైన జట్టుగా నిరూపించుకుంటూ వస్తున్నాడు. ధోని అంటే చెన్నై.. చెన్నై అంటే ధోని అనేంతలా తన ముద్రవేశాడు. CSKను అన్నితానై నడిపించిన ధోని అనూహ్యంగా గురువారం కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.

తన నిర్ణయంతో CSK ఫ్యాన్స్‌తో పాటు సాధారణ క్రికెట్‌ అభిమానులను సైతం షాక్‌కు గురిచేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకున్న ధోని ఐపీఎల్‌లో కొనసాగుతూ తన అభిమానులకు ఆనందం పంచుతున్నాడు. కానీ శనివారం నుంచి ప్రారంభం అయ్యే ఐపీఎల్‌ 15వ సీజన్‌లో మాత్రం కేవలం ఒక ఆటగాడినే కొనసాగనున్నాడు. ధోని స్థానంలో CSKను ఆ జట్టు స్టార్‌ ప్లేయర్‌ రవీంద్ర జడేజా నడిపించనున్నాడు. జడేజాను కెప్టెన్‌గా ఎంపికచేయడంపై ఎవరికీ అభ్యంతరాలు లేకున్నా.. ధోని ఎందుకు ఇంత ఉన్నపళంగా ఈ నిర్ణయం తీసుకున్నాడనే అనుమానాలు మాత్రం అందరిలో వ్యక్తం అవుతున్నాయి.

ఒత్తిడి కారణంగానా..?
నిజానికి ధోని ఈ సీజన్‌ తర్వాత ఐపీఎల్‌కు కూడా వీడ్కోలు పలుకుతాడని.. ఇదే ధోని చివరి ఐపీఎల్‌ సీజన్‌ అని అంతా భావించారు. అలా జరిగి ఉంటే.. ధోని రికార్డుల గురించి మాట్లాడుకునే వారు తప్ప, ఎందుకు గుడ్‌ బై చెప్పాడు అనే చర్చ ఉండేది కాదు. కానీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుని, ఆటగాడిగా కొనసాగుతుండడంతో ఫ్యాన్స్‌ అసలు ధోనికి ఏమైంది అనే విషయం చర్చించుకుంటున్నారు. కెప్టెన్సీతో ఒత్తిడి, పనిభారం ఎక్కువ అవుతుందా? అనుకుంటే.. భారత కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లలో జట్టును అద్భుతంగా విజయపథంలో నడిపించాడు. ఐపీఎల్‌లో CSKకు కెప్టెన్‌గా నాలుగు ట్రోఫీలు అందించడంతో పాటు బ్యాటింగ్‌లో కూడా రాణించాడు. దీంతో ధోని కెప్టెన్సీ వదులుకోవడం వెనుక ఒత్తిడి అసలు కారణమే కాదు అనేది స్పష్టం.

ఇదీ చదవండి: CSKకి కెప్టన్సీపై జడేజా ఫస్ట్ రియాక్షన్‌! వీడియో వైరల్‌

ధోని ఏం చేసినా దాని వెనుక ఒక పరమార్థం..
ధోని తన కెరీర్‌ కంటే జట్టు కోసమే ఎక్కువగా ఆలోచిస్తాడు. అది టీమిండియా కెప్టెన్‌గా తప్పుకున్న సమయంలోనే రుజువైంది. కెప్టెన్‌గా జాతీయ జట్టును సమర్థవంతంగా నడిపిస్తున్న సమయంలోనే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. తన తర్వాత విరాట్‌ కోహ్లీ కూడా టీమిండియాను అద్భుతంగా నడిపించాడు. తన కెరీర్‌ కంటే టీమిండియా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని.. తను ఉండగానే జట్టుకు ఒక మంచి కెప్టెన్‌ను తయారు చేయాలనే ఉద్ధేశంతో కోహ్లీకి కెప్టెన్సీ ఇచ్చి అతను రాటుదేలే వరకు సపోర్టుగా ఉన్నాడు. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

Reason for Dhoni to relinquish CSK captaincy

ఇప్పుడు చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు విషయంలో కూడా ధోని అదే చేశాడు. ఎలాగో తను ఈ సీజన్‌లేదా.. 2023 సీజన్‌ తర్వాత ఐపీఎల్‌ నుంచి తప్పుకుంటానన్న విషయం ధోనికి తెలిసిందే. జట్టు నుంచి ఒక్కసారిగా దూరమైతే.. పటిష్టంగా ఉన్న CSKలో అలజడి రావచ్చు. అది జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపుతుంది. అందుకే.. తన జట్టులో ఉండగానే మరో కెప్టెన్‌ను తయారుచేసి.. అతనికి సపోర్టుగా ఉంటూ.. మెల్లిగా ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పాలని ధోని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే జడేజాను కెప్టెన్‌గా నియమించి.. అతనికి అన్ని విధాలుగా మద్దతు ఇస్తూ.. అతన్ని ఒక బలమైన సారథిగా చేసి పూర్తిగా తప్పుకోవాలని ధోని CSK కెప్టెన్సీని వదులుకున్నట్లు తెలుస్తుంది. ఇదే విషయాన్ని CSK మేనేజ్‌మెంట్‌కు వివరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందుకే ధోని నిర్ణయాన్ని CSK మేనేజ్‌మెంట్‌ కూడా అంగీకరించినట్లు తెలుస్తుంది. లేదంటే ధోని లాంటి వ్యక్తి కెప్టెన్సీ వదులుకుంటే ఏ ఫ్రాంచైజ్‌ మాత్రం ఒప్పుకుంటుంది. కానీ ధోని ఏది చేసినా అది తనకంటే జట్టుకు ప్రయోజనం చేకూరుస్తుంది. ధోని గొప్ప ఆటగాడే కాదు.. అంతకంటే కూడా ఒక గొప్ప నాయకుడు. మరి ధోని CSK కెప్టెన్సీ వదులుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ధోనీ కెప్టెన్సీ వదులుకోవడంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఎమోషనల్ ట్వీట్‌!

📑 Official Statement 📑#WhistlePodu #Yellove 💛🦁 @msdhoni @imjadeja

— Chennai Super Kings (@ChennaiIPL) March 24, 2022

Legendary captaincy tenure in yellow skip. A chapter fans will never forget. Respect always. ❤️💛 @msdhoni pic.twitter.com/cz5AWkJV9S

— Virat Kohli (@imVkohli) March 24, 2022

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • CSK
  • MS Dhoni
Read Today's Latest ipl 2022NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Ben Stokes: బెన్ స్టోక్స్ కి చెన్నై సూపర్ కింగ్స్ గుడ్ బై..? ఆసీస్ స్టార్ పై గురి

Ben Stokes: బెన్ స్టోక్స్ కి చెన్నై సూపర్ కింగ్స్ గుడ్ బై..? ఆసీస్ స్టార్ పై గురి

  • విలన్ గా ఎంఎస్ ధోని.. హీరో ఎవరంటే?

    విలన్ గా ఎంఎస్ ధోని.. హీరో ఎవరంటే?

  • Rohit Sharma: ధోనీని దాటేసిన రోహిత్ శర్మ.. నెక్స్ట్ టార్గెట్ గంగూలీ!

    Rohit Sharma: ధోనీని దాటేసిన రోహిత్ శర్మ.. నెక్స్ట్ టార్గెట్ గంగూలీ!

  • MS Dhoni: ధోనీకి అవంటే మరీ ఇంత పిచ్చా..కలెక్షన్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే

    MS Dhoni: ధోనీకి అవంటే మరీ ఇంత పిచ్చా..కలెక్షన్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే

  • Virat Kohli: ధోనీ రికార్డ్ ఔట్.. నెక్స్ట్ టార్గెట్ సచిన్! విరాట్ కోహ్లీ అరుదైన ఘనత

    Virat Kohli: ధోనీ రికార్డ్ ఔట్.. నెక్స్ట్ టార్గెట్ సచిన్! విరాట్ కోహ్లీ అరుదైన ఘనత

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam