SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Virender Sehwag Reveals Who Suggested His Name To Ganguly For Opener Role

గంగూలీ కాదు.. అతను చెప్పడం వల్లే నేను ఓపెనర్‌గా మారా: వీరేంద్ర సెహ్వాగ్

  • Written By: Govardhan Reddy
  • Updated On - Fri - 19 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
గంగూలీ కాదు.. అతను చెప్పడం వల్లే నేను ఓపెనర్‌గా మారా: వీరేంద్ర సెహ్వాగ్

క్రికెట్‌ ప్రపంచంలో విధ్వంసక ఓపెనర్ ఎవరు..? అంటే ఫస్ట్ వినిపించే పేరు వీరేంద్ర సెహ్వాగ్. టెస్టులను వన్డేల్లా, వన్డేలను టీ20ల్లా ఆడడమే తన స్పెషాలిటీ. ఫార్మాట్ ఏదైనా.. బౌలర్ ఎవరైనా.. మ్యాచ్ గమనంతో సంబంధం లేకుండా కెరీర్ సాంతం ఒకే తరహాలో దూకుడుగా ఆడేవాడు. ఈ దూకుడే సెహ్వాగ్ ను క్రికెట్‌లోనే తనదైన ముద్ర వేసేలా చేసింది. సెహ్వాగ్‌లోని ఆ దూకుడుని తొలుత పసిగట్టింది మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కాదట. ఓ బౌలరట. ఈ విషయాన్ని సెహ్వాగ్ స్వయంగా వెల్లడించాడు.

“మిడిలార్డర్ నుంచి మీరు ఓపెనర్‌గా ఎలా మారారు..? అని నన్ను తరచూ అందరూ అడుగుతుంటారు. అలా నేను ఓపెనర్‌గా మారడంలో సౌరవ్ గంగూలీది కీలకపాత్ర. అయితే.. ఆ ఆలోచన మాత్రం అతనిదికాదు.. జహీర్ ఖాన్‌ది. 1999లో నేను మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌ని. మొట్టమొదటిసారి నిన్ను (షోయబ్ అక్తర్‌ని) ఫేస్ చేసినప్పుడు కూడా నేను మిడిల్ ఆర్డర్‌లోనే బ్యాటింగ్‌కి వచ్చా. నా బ్యాటింగ్ స్టైల్ చూసిన జహీర్ ఖాన్, ఓపెనర్‌గా నేను సెట్ అవుతానని సౌరవ్ గంగూలీకి సలహా ఇచ్చాడు. గంగూలీ కూడా ఆ సలహాని గౌరవించి, ఓపెనర్‌గా పంపాడు. ఆ పొజిషన్‌లో సక్సెస్ అయ్యా..”

virender-sehwag-reveals-who-suggested-his-name-to-ganguly-for-opener-role

“ఫస్ట్ దాదా నన్ను ఓపెనింగ్ చేయమన్నప్పుడు.. నువ్వెందుకు ఓపెనర్ ఆడకూడదు? సచిన్‌ని ఓపెనర్‌గా పంపిచొచ్చు కదా? అని అడిగా. కానీ, దాదా మాత్రం సింపుల్‌గా ప్రస్తుతం ఓపెనర్ స్థానం ఖాళీగా ఉంది. నీకు మూడు నాలుగు ఇన్నింగ్స్‌ల్లో అవకాశమిస్తా.. ఒకవేళ నువ్వు ఫెయిలైతే..? నిన్ను జట్టు నుంచి తప్పించే ముందు మళ్లీ మిడిలార్డర్‌లో ఓ అవకాశమిస్తా అని భరోసా కూడా ఇచ్చాడు. ఆ సలహా నాకు బాగా నచ్చింది అని చెప్పుకొచ్చాడు”. ఆసియా కప్ 2022 ఆరంభానికి ముందు వీరేంద్ర సెహ్వాగ్‌, షోయబ్ అక్తర్ కలిసి స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన ఓ స్పెషల్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ కామెంట్లు చేశాడు సెహ్వాగ్. వెల్లడించాడు.

Virender Sehwag recalls how Zaheer Khan suggested Sourav Ganguly to promote Sehwag to the opening spot.#VirenderSehwag #ZaheerKhan #VirenderSehwag #India #IndianCricketTeam #TeamIndia #Cricket #Sportsbettingmarkets pic.twitter.com/dDoEjk5Oy9

— Sportsbettingmarkets.com (@Sbettingmarkets) August 19, 2022

వీరేంద్ర సెహ్వాగ్‌ అంటేనే విధ్వంసానికి పెట్టింది పేరు. బరిలోకి దిగాడంటే చాలు.. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలే. ఫామ్‌లో ఉంటే అతన్ని ఆపడం ఎవరి తరం కాదు. ఆరంభం నుంచే సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడుతూ బౌలర్లను మానసికంగా దెబ్బతీస్తాడు. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ వంటి క్రికెటర్లు 90+ దాటిన తర్వాత సెంచరీ పూర్తి చేసుకోవడానికి నెమ్మదిగా ఆడేవాళ్లు. సెహ్వాగ్ మాత్రం 94 పరుగుల వద్ద ఉన్నప్పుడు సిక్సర్ కొట్టి, సెంచరీ మార్కు అందుకునేవాడు. టీమిండియా తరుపున రెండు త్రిబుల్ సెంచరీలు బాదిన ఏకైక క్రికెటర్‌గా నిలిచిన వీరేంద్ర సెహ్వాగ్. 104 టెస్టుల్లో 49.3 సగటుతో 8586 పరుగులు చేశాడు. టెస్టుల్లో వీరూ స్ట్రైయిక్ రేటు 82.2గా ఉండగా, వన్డేల్లో 104.3గా ఉంది. 50 ఓవర్ల ఫార్మాట్‌లో 251 మ్యాచులు ఆడిన వీరేంద్ర సెహ్వాగ్ 35 సగటుతో 8273 పరుగులు చేశాడు.

  • ఇదీ చదవండి: Sachin Tendulkar: షాహిద్‌ ఆఫ్రిది పదే పదే తిడుతుంటే.. సచిన్‌ ఏం చేశాడంటే: సెహ్వాగ్‌
  • ఇదీ చదవండి: Vinod Kambli: ఒకప్పుడు సచిన్‌ని మించిన ఆటగాడు! ఇప్పుడు దీనస్థితిలో! వినోద్ కాంబ్లీ అసలు కథ!

Tags :

  • Asia Cup 2022
  • Cricket News
  • Shoaib Akhtar
  • Sourav Ganguly
  • star sports
  • Virender Sehwag
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam