SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Virat Kohli Smashed 74th Century

మరో సెంచరీ బాదేసిన కోహ్లీ! శ్రీలంక దిగ్గజం రికార్డ్‌ ​బద్దలు

  • Written By: Sayyad Nag Pasha
  • Updated On - Sun - 15 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మరో సెంచరీ బాదేసిన కోహ్లీ! శ్రీలంక దిగ్గజం రికార్డ్‌ ​బద్దలు

రన్‌మెషీన్‌ విరాట్‌ కోహ్లీ షార్ట్‌ గ్యాప్‌లో మరో సెంచరీ బాదేశాడు. ఈ సెంచరీతో కోహ్లీ ఆడిన నాలుగు వన్డేల్లో ఇది మూడో సెంచరీ. బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి వన్డేలో సెంచరీ బాదిన కోహ్లీ.. శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో సెంచరీ బాదిన కోహ్లీ.. ఇప్పుడు చివరిదైన మూడో వన్డేలోనూ శతకం బాదేశాడు. ఈ సెంచరీతో కోహ్లీ తన కెరీర్‌లో 74వ సెంచరీని బాదేశాడు. తిరువనంతపురం వేదికగా జరుగుతున్న చివరి వన్డేలో.. లంక బౌలర్లును చాలా సులువుగా ఎదుర్కొన్న కోహ్లీ.. ఎక్కడా వారికి అవకాశం ఇవ్వకుండా.. దుమ్ములేపాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసిన గిల్‌ అవుటైన తర్వాత మరింత స్పీడ్‌ పెంచిన కోహ్లీ.. సెంచరీ వైపు బుల్లెట్‌ వేగంతో దూసుకెళ్లాడు. 85 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్స్‌తో సెంచరీ బార్క్‌ అందుకున్నాడు.

ఈ సెంచరీతో రెండు భారీ రికార్డులను సైతం కోహ్లీ బద్దలు కొట్టాడు. హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ.. శ్రీలంకపై అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. లంకపై కోహ్లీ 32వ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ.. ఆ హాఫ్‌ సెంచరీని.. సెంచరీగా కన్వర్ట్‌ చేసిన కోహ్లీ.. లంకపై తన హాఫ్‌ సెంచరీల సంఖ్యను 31కే ఉంచేశాడు. లంకపై అత్యధిక హాఫ్‌ సెంచరీలు బాదిన రికార్డు క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ పేరిట ఉంది. అలాగే.. రెండో స్థానంలో పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ ఇంజుమామ్‌ ఉల్‌ హక్‌ 31, కోహ్లీ 31 హాఫ్‌ సెంచరీలతో ఉన్నాడు. అలాగే వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఐదో బ్యాటర్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు.

Virat Kohli

12650 పరుగులతో ఐదో స్థానంలో ఉన్న శ్రీలంక దిగ్గజ క్రికెటర్‌ మహేలా జయవర్దనేను దాటేసిన కోహ్లీ.. 259 మ్యాచ్‌ల్లో 57.78 సగటుతో 12652 పరుగులు చేసి.. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. ఈ జాబితో సచిన్‌ 18426 రన్స్‌తో మొదటి స్థానంలో ఉండగా.. కుమార సంగార్కరా 14234, రికీ పాంటింగ్‌ 13704, సనత్‌ జయసూర్య 13430 పరుగులతో వరుసగా ఉన్నారు. అయితే.. కోహ్లీ కంటే టాప్‌లో ఉన్న బ్యాటర్లందరికంటే చాలా తక్కువ మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ.. వారందరి కంటే అత్యధిక యావరేజ్‌ను కలిగి ఉన్నాడు. టాప్‌ 10లో 57.78 బ్యాటింగ్‌ యావరేజ్‌తో కోహ్లీ వన్డేల్లో టాప్‌లో ఉన్నాడు. మరి ఈ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ సాధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

𝐂𝐄𝐍𝐓𝐔𝐑𝐘 𝐟𝐨𝐫 𝐕𝐢𝐫𝐚𝐭 𝐊𝐨𝐡𝐥𝐢 🔥🔥

His 46th in ODIs and 74th overall 🫡🫡#INDvSL #TeamIndia pic.twitter.com/ypFI9fdJ2I

— BCCI (@BCCI) January 15, 2023

Tags :

  • Cricket News
  • IND vs SL
  • virat kohli
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

    Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

    Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

    Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam