టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసింది తప్పని సీనియర్ స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ సంచలన కామెంట్ చేశాడు. భారత్-శ్రీలంక మధ్య గౌహతీ వేదికగా జరిగిన తొలి వన్డేలో లంక కెప్టెన్ షనకను టీమిండియా బౌలర్ మొహమ్మద్ షమీ మన్కడింగ్ ద్వారా రనౌట్ చేస్తే.. దాన్ని రోహిత్ శర్మ వెనక్కి తీసుకోవడాన్ని తప్పుబట్టాడు. క్రికెట్‌లో మన్కడింగ్ చట్టబద్దమైందని అయినా.. దాన్ని ఒక అనైతిక అవుట్‌గా చూడటం మానేయాలని అన్నాడు. ఆటలో బ్యాటర్లు, బౌలర్లకు సమాన అవకాశాలు ఉండాలని.. బాల్ […]
తిరువనంతపురం వేదికగా ఆదివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. అది అలాంటి ఇలాంటి విజయం కాదు.. ప్రపంచ రికార్డు విజయం. 317 పరుగుల భారీ తేడాతో గెలిచి.. వన్డే చరిత్రలోనే కొత్త రికార్డును నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. 390 పరుగుల భారీ స్కోర్ చేసింది. శుబ్‌మన్ గిల్(116), విరాట్ కోహ్లీ(166 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కడంతో భారీ స్కోర్ సాధమైంది. ఇక బౌలింగ్‌లో మన హైదరాబాదీ ఎక్స్‌ప్రెస్ మొహమ్మద్ సిరాజ్ […]
టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్, కింగ్ కోహ్లీ మరోసారి తన స్టామినా ఏంటో చూపించాడు. 2023 ఏడాది మొదలైనప్పటి నుంచి కోహ్లీ 2016లో కోహ్లీని గుర్తు చేస్తున్నాడు. సిరీస్ లంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో తొలి వన్డేలో సెంచరీ బాదిన కోహ్లీ.. ఆదివారం జరిగిన మూడో వన్డేలోనూ సెంచరీతో కదం తొక్కాడు. కేవలం 110 బంతుల్లోనే 13 ఫోర్లు, 8 సిక్సులతో 166 పరుగులతో దుమ్మురేపాడు. ఈ ఇన్నింగ్స్‌తో తన కెరీర్‌లో రెండో అత్యధిక […]
విరాట్ కోహ్లీ తన స్థాయికి తగ్గట్లు బ్యాటింగ్ చేస్తే ఎలా ఉంటుందో.. ఆదివారం శ్రీలంకతో జరిగిన మూడో వన్డే చూస్తే అర్థం అవుతుంది. వన్డే క్రికెట్‌ను ఎలా ఆడాలో కోహ్లీ బ్యాటింగ్ చూసి నేర్చుకోవచ్చు. ఎప్పుడు గేర్ మార్చాలో.. పెద్ద ఇన్నింగ్స్‌లు ఎలా ఆడాలో.. టెక్ట్స్‌బుక్‌లో రాసినట్లు ఆడి చూపించాడు. జూలువిదిల్చిన సింహంలా.. లంక బౌలర్లను విరుచుకుపడుతూ.. చరిత్ర సృష్టించే ఇన్నింగ్స్ ఆడాడు. వ్యక్తిగతంగా రికార్డుల మోత మోగించిన కోహ్లీ.. తనతో పాటు టీమిండియా చరిత్ర సృష్టించేలా […]
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చాలా ఎమోషనల్ అయ్యాడు. శ్రీలంకతో తిరువనంతపురం వేదికగా జరుగుతున్న చివరి వన్డేలో మంచి టచ్‌లో కనిపించిన రోహిత్.. భారీ షాట్లతో లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 49 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 42 పరుగులు చేసిన రోహిత్.. చాలా రోజులుగా రాని.. భారీ స్కోర్ దిశగా సాగుతున్నట్లు కనిపించాడు. కానీ.. కరుణరత్నే వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్ రెండో బంతిని లూజ్ షాట్ ఆడి అవుట్ అయ్యాడు. మంచి టచ్‌లో […]
టీమిండియా-శ్రీలంక వన్డేలో షాకింగ్ సంఘటన జరిగింది. 42.5 ఓవర్ బంతి పడిన టైంలో కోహ్లీ సెంచరీకి చేరువలో ఉన్నాడు. అయితే కోహ్లీ కొట్టిన ఫోర్ ని అడ్డుకునే క్రమంలో బౌండరీ లైన్ దగ్గర శ్రీలంక ఫీల్డర్స్ బలంగా గుద్దుకున్నారు. వీరిలో వాండర్ సే, ఆషెన్ బలంగా ఢీ కొన్నారు. ఆ వెంటనే బంతిని అందుకోవాలనుకున్నారు కానీ తల తిరిగినట్లు అనిపించడంతో గ్రౌండ్ లో కూలబడ్డారు. దీంతో శ్రీలంక ఫిజియోతో పాటు మెడికల్ సిబ్బంది వచ్చారు. ఆ తర్వాత […]
రన్‌మెషీన్ విరాట్ కోహ్లీ షార్ట్ గ్యాప్‌లో మరో సెంచరీ బాదేశాడు. ఈ సెంచరీతో కోహ్లీ ఆడిన నాలుగు వన్డేల్లో ఇది మూడో సెంచరీ. బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి వన్డేలో సెంచరీ బాదిన కోహ్లీ.. శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో సెంచరీ బాదిన కోహ్లీ.. ఇప్పుడు చివరిదైన మూడో వన్డేలోనూ శతకం బాదేశాడు. ఈ సెంచరీతో కోహ్లీ తన కెరీర్‌లో 74వ సెంచరీని బాదేశాడు. తిరువనంతపురం వేదికగా జరుగుతున్న చివరి వన్డేలో.. లంక బౌలర్లును చాలా సులువుగా ఎదుర్కొన్న […]
తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా టాపార్డర్ దుమ్ములేపుతోంది. బ్యాటింగ్ పిచ్‌పై ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. ముఖ్యంగా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ సెంచరీతో కదం తొక్కాడు. 89 బంతుల్లోనే 11 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 100 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఆరంభం నుంచి మంచి టచ్‌లో కనిపించిన గిల్.. తన ఇన్నింగ్స్‌లో ఒక్కసారి కూడా లంక ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వకుండా.. అద్భుతమైన క్లాస్ చూపించాడు. పర్ఫెక్ట్ షాట్లతో సెంచరీ సాధించాడు. సెంచరీ మార్క్ […]
తిరువనంతపురం వేదికగా జరుగుతున్న చివరిదైన మూడో వన్డేలో మంచి బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా సిరీస్ క్లీన్‌స్వీప్ దిశగా దూసుకెళ్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ రాణించడంతో తొలి వికెట్‌కు శుభారంభం అందించింది. కెప్టెన్ రోహిత్ 49 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 42 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత.. విరాట్ కోహ్లీ-గిల్ జోడీ ఇన్నింగ్స్‌ను అద్భుతంగా ముందుకు నడిపిస్తోంది. ప్రస్తుతం గిల్ 75 రన్స్‌తో, […]
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత్‌కు రెండు వరల్డ్ కప్పులతో పాటు మూడు ప్రతిష్టాత్మక ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్. భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా అతనికి పేరుంది. ఒక దశాబ్దానికి పైగా భారత క్రికెట్‌ను శాసించిన కెప్టెన్‌గా ధోని చరిత్రలో నిలిచిపోతాడు. అయితే.. ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి పూర్తి తప్పుకుని రెండేళ్లకు దాటిపోతున్నా.. అతనిపై క్రికెట్ అభిమానులకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం […]