SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Vijay Hazare Trophy Tamil Nadu Become First Team To Post 500 Plus Runs In List A Cricket

క్రికెట్ లో సంచలనం.. వన్డేల్లో 500 పైబడి స్కోర్ చేసిన తొలి జట్టుగా..

  • Written By: Govardhan Reddy
  • Published Date - Mon - 21 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
క్రికెట్ లో సంచలనం.. వన్డేల్లో 500 పైబడి స్కోర్ చేసిన తొలి జట్టుగా..

ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో తమిళనాడు సంచలనం సృష్టించింది. అరుణాచల్ ప్రదేశ్ తో జరుగుతున్న మ్యాచులో నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 506 పరుగులు చేసింది. ఫలితంగా లిస్ట్ -ఏ క్రికెట్ లో 500 పైబడి స్కోర్ చేసిన తొలి జట్టుగా అవతరించింది. ఇదే మ్యాచులో తమిళనాడు బ్యాటర్ నారాయన్‌ జగదీశన్‌ మరో రికార్డు క్రియేట్ చేశాడు. 141 బంతుల్లో 25 ఫోర్లు, 15 సిక్సుల సాయంతో 277 పరుగులు చేశాడు. జగదీశన్‌ ఇన్నింగ్స్‌లో ఏకంగా ఉండటం విశేషం. ఈ ఇన్నింగ్స్‌తో జగదీశన్‌ టీమిండియా సారధి రోహిత్‌ శర్మ నెలకొల్పిన భారీ రికార్డును సైతం బద్దలు కొట్టాడు.

విజయ్‌ హజారే ట్రోఫీలో భాగంగా నేడు బెంగుళూరు వేదికగా తమిళనాడు వర్సెస్ అరుణాచల్ ప్రదేశ్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచులో అరుణాచల్ ప్రదేశ్ తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్ కు దిగిన తమిళనాడు బ్యాట్లర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. సాయి సుదర్శన్ 102 బంతుల్లో 19 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 154 పరుగులు చేయగా, జగదీశన్ 141 బంతుల్లో 25 ఫోర్లు, 15 సిక్సుల సాయంతో 277 పరుగులు చేశాడు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 416 పరుగుల భాగస్వామ్యం అందిచారు. ఫలితంగా తమిళనాడు ఇన్నింగ్స్ ముగిసేసరికి నిర్ణీత 50 ఓవర్లలో2 వికెట్ల నష్టానికి 506 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచులో అరుణాచల్ ప్రదేశ్ జట్టులో 8 మంది బౌలింగ్ చేసినా 2 వికెట్లు మాత్రమే తీయగలిగారు.

Highest Total in List A Cricket :

🎖️506/4 Tamil Nadu vs Arunachal Pradesh 2022
🏏498/4 England vs Netherlands 2022
🏏496/4 Surrey vs Gloucestershire 2007
🏏481/6 England vs Australia 2018
🏏458/4 India A vs Leicestershire 2018#VijayHazareTrophy #CricketTwitter pic.twitter.com/yV8q6UAFds

— Indian Domestic Cricket Forum – IDCF (@IndianIdcf) November 21, 2022

ఇక ఈ మ్యాచులో డబుల్ సెంచరీ చేసిన జగదీశన్‌.. లిస్ట్‌ -ఏ మ్యాచుల్లో వరుసగా 5 సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా కొత్త చరిత్ర సృష్టించాడు. ఆంధ్రాపై 114 నాటౌట్‌, ఛత్తీస్‌గఢ్‌పై 107, గోవాపై 168, హర్యానాపై 128 పరుగులు చేసిన జగదీశన్‌.. అరుణాచల్‌ప్రదేశ్‌పై 277 పరుగులు చేశాడు. వరుస సెంచరీలతో ప్రపంచంలో కుమార సంగక్కర, అల్విరో పీటర్‌సన్‌, దేవదత్‌ పడిక్కల్‌ను దాటేశాడు. అలాగే, మన దేశంలోని విరాట్‌ కోహ్లీ, పృథ్వీషాను వెనక్కి నెట్టేశాడు. 2008-09 ట్రోఫీలో కోహ్లీ నాలుగు సెంచరీలు చేశాడు.

Highest innings total by a team in List A cricket

Tamil Nadu – 506/2 vs Arunachal Pradesh, 2022
England – 498/4 vs Netherlands, 2022
Surrey – 496/4 vs Gloucestershire, 2007#NarayanJagadeesan #CricketTwitter #VijayHazareTrophy pic.twitter.com/xecDS9vjAD

— CRICKETNMORE (@cricketnmore) November 21, 2022

#NJagadeesan shatters records in #VijayHazareTrophy 💪

Smashes 277 vs Arunachal Pradesh 👏#TamilNadu breach Mt. 500 🔥

All the numbers from a record-breaking day, here 👇 pic.twitter.com/cFTgtWZlMj

— Cricbuzz (@cricbuzz) November 21, 2022

Tags :

  • Cricket News
  • N Jagadeesan
  • tamil nadu
  • Vijay Hazare Trophy
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam