ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో తమిళనాడు సంచలనం సృష్టించింది. అరుణాచల్ ప్రదేశ్ తో జరుగుతున్న మ్యాచులో నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 506 పరుగులు చేసింది. ఫలితంగా లిస్ట్ -ఏ క్రికెట్ లో 500 పైబడి స్కోర్ చేసిన తొలి జట్టుగా అవతరించింది. ఇదే మ్యాచులో తమిళనాడు బ్యాటర్ నారాయన్ జగదీశన్ మరో రికార్డు క్రియేట్ చేశాడు. 141 బంతుల్లో 25 ఫోర్లు, 15 సిక్సుల సాయంతో 277 పరుగులు […]
N Jagadeesan: క్రికెట్ అంటే జెంటిల్మెన్ గేమ్ అంటారు. అయితే.. ఒక్కోసారి ఆటలో కోపాలు, తాపాలు కామన్. కానీ.., యువ ఆటగాడు నారాయణ్ జగదీశన్ తాను ఔటైన విధానంతో సహనం కోల్పోయి.. గ్రౌండ్ లోనే అసభ్యంగా మిడిల్ ఫింగర్ చూపించడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంతకీ.. నారాయణ్ జగదీశన్ ఇలా ఎందుకు చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరహాలోనే ప్రతి ఏటా తమిళనాడు ప్రీమియర్ లీగ్ జరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే. […]