SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Tim Southee Breaks Ms Dhonis Record

టిమ్ సౌథీ అరుదైన ఘనత.. ధోని రికార్డు బద్దలు!

న్యూజిలాండ్-ఇంగ్లాండ్ మధ్య తాజాగా జరుగుతున్న రెండో టెస్ట్ లో కివీస్ కెప్టెన్ టిమ్ సౌథీ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ క్రమంలోనే టీమిండియా మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని రికార్డును బ్రేక్ చేశాడు.

  • Written By: Soma Sekhar
  • Published Date - Sun - 26 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
టిమ్ సౌథీ అరుదైన ఘనత.. ధోని రికార్డు బద్దలు!

క్రికెట్ లో రోజుకో రికార్డు పుట్టుకు రావడం.. పూటకో రికార్డు బద్దలవ్వడం సహజమే. అందుకే అంటారు క్రికెట్ లో రికార్డులకు ఆయుష్షు తక్కువ అని. ఇక ప్రస్తుతం న్యూజిలాండ్-ఇంగ్లాండ్ ల మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ సిరీస్ లో ఇంగ్లాండ్ బజ్ బాల్ క్రికెట్ తో న్యూజిలాండ్ ను బెంబేలెత్తిస్తోంది. బజ్ బాల్ స్ట్రాటజీతో తొలి టెస్ట్ ను గెలుచుకున్న ఇంగ్లాండ్.. అదే ఊపుతో రెండో టెస్ట్ ను గెలుచుకుని సిరీస్ ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఇక తాజాగా జరుగుతున్న రెండో టెస్ట్ లో కివీస్ కెప్టెన్ టిమ్ సౌథీ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ క్రమంలోనే టీమిండియా మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని రికార్డును బ్రేక్ చేశాడు.

న్యూజిలాండ్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ లో ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్ ను 435 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బ్రిటీష్ బౌలర్లు చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 209 పరుగులకే కుప్పకూలింది. కివీస్ బ్యాటర్లలో కెప్టెన్ టిమ్ సౌథీ ఒక్కడే 73 పరుగులతో రాణించాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికీ సౌథీ ఒంటరి పోరాటం చేశాడు. టీ20 స్టైల్లో బ్యాటింగ్ చేసి ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 49 బంతుల్లోనే 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 73 పరుగులు చేశాడు. అతడికి అండగా ఏ బ్యాటర్ కూడా నిలవకపోవడంతో కివీస్ తక్కువ పరుగులకే కుప్పకూలింది.

ఈ క్రమంలోనే కివీస్ సారథి ఓ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ఈ టెస్ట్ లో 5 సిక్సర్లు బాదడం ద్వారా సౌథీ, ధోని రికార్డును బ్రేక్ చేశాడు. టెస్ట్ క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు బాదిన జాబితాలో 15వ స్థానంలో ఉన్నాడు ధోని. 144 ఇన్నింగ్స్ ల్లో ధోని 78 సిక్సర్లు బాదితే.. సౌథీ 131 ఇన్నింగ్స్ ల్లో82 సిక్సర్లు బాదాడు. దాంతో టెస్ట్ క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ల జాబితాలో 11వ స్థానంలోకి దూసుకెళ్లాడు సౌథీ. ఈ క్రమంలోనే మథ్యూ హెడెన్, మిస్బాహుల్ హక్, కెవిన్ పీటర్సన్ ల రికార్డులను కూడా బ్రేక్ చేశాడు. ఇక టెస్ట్ క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ల జాబితాలో 109 సిక్స్ లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు బెన్ స్టోక్స్.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్ ను 8 వికెట్లు కోల్పోయి 435 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన కివీస్ తన తొలి ఇన్నింగ్స్ లో 209 పరుగులకే కుప్పకూలి ఫాలో ఆన్ ఆడుతోంది. ఇక రెండో ఇన్నింగ్స్ మూడు రోజుల ఆటముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. ఇంకా 24 పరుగులు వెనకపడి ఉంది. క్రీజ్ లో విలియమ్సన్ (25), హెన్రి నికోల్స్ (18) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. మరి సిక్సర్లతో ధోని రికార్డు బ్రేక్ చేసిన కివీస్ కెప్టెన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Tim Southee set a new batting record!!!#NZvENG #MSDhonihttps://t.co/JQ1hfNzxvG

— News18 CricketNext (@cricketnext) February 26, 2023

Tags :

  • Cricket News
  • ENG vs NZ
  • MS Dhoni
  • record break
  • Tim Southee
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam