క్రిస్ గేల్ తాను టీ20ల్లో సాధించిన అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డుని (175)ని బద్దలు కొట్టే సామర్థ్యం అతడికే ఉంది అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈ 2023 ఐపీఎల్ లో అతడు నా రికార్డును బ్రేక్ చేస్తాడని జోస్యం చెప్పాడు గేల్. మరి ఆ బ్యాటర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది. ఇక ఈ టెస్ట్ మ్యాచ్ లో తీసింది తక్కువ వికెట్లే అయినా చరిత్ర సృష్టించాడు ఆల్ రౌండర్ అక్షర్ పటేల్. ఈ క్రమంలోనే మిస్టరీ స్పిన్నర్ అశ్విన్ కు సైతం సాధ్యం కాని రికార్డును సాధించి, బుమ్రా రికార్డును బద్దలు కొట్టాడు.
పాకిస్థాన్ సూపర్ లీగ్.. క్రికెట్ లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. నిన్ననే దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ రిలీ రోసో రికార్డు శతకంతో కదం తొక్కగా.. ఈ రోజు ఆ రికార్డు సెంచరీని బ్రేక్ చేశాడు ఉస్మాన్ ఖాన్.
ఆసిస్ తో జరుగుతున్న నాలుగో టెస్ట్ లో టీమిండియా సీనియర్ స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనతను సాధించాడు. భారత్ తరపున ఈ ఘనత సాధించిన తొలి బౌలర్ గా చరిత్ర సృష్టించాడు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు రసకందాయకంగా మారింది. ఇరు జట్ల బౌలర్లు వికెట్ల పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ ఇన్నింగ్స్ లో 3 వికెట్లు తీశాడు టీమిండియా సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్. దాంతో దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ రికార్డును బ్రేక్ చేశాడు ఈ మిస్టరీ స్పిన్నర్.
న్యూజిలాండ్-ఇంగ్లాండ్ మధ్య తాజాగా జరుగుతున్న రెండో టెస్ట్ లో కివీస్ కెప్టెన్ టిమ్ సౌథీ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ క్రమంలోనే టీమిండియా మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని రికార్డును బ్రేక్ చేశాడు.
భారత్-ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మకమైన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం అయ్యింది. నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా.. నాగపూర్ వేదికగా తొలి టెస్ట్ స్టార్ట్ అయ్యింది. ఇక ఇప్పటికే వరుస సిరీస్ లు గెలిచి మంచి జోరుమీదున్న టీమిండియా.. అదే జోరును ఆస్ట్రేలియాపై కూడా చూపించింది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా బౌలర్లు చెలరేగడంతో ఆసిస్ జట్టు పేకమేడలా కుప్పకూలింది. భారత బౌలర్ల ధాటికి కేవలం 177 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా […]
క్రికెట్ లో రికార్డులకు ఆయుష్షు తక్కువ అన్న సామెత మనందరికి తెలిసిందే. ఈ రోజు క్రియేట్ చేసిన రికార్డు రేపు ఉంటుందో లేదో తెలీదు. రేపు బద్దలు కొట్టిన రికార్డు ఎన్ని రోజులు ఉంటుందో కూడా తెలీదు. ఇక రికార్డుల రారాజు అని పేరున్న కింగ్ విరాట్ కోహ్లీ రికార్డునే బ్రేక్ చేశాడు టీమిండియా యంగ్ ప్లేయర్ శుభ్ మన్ గిల్. తాజాగా న్యూజిలాండ్ తో జరుగుతున్న సిరీస్ లో దుమ్మురేపుతున్నాడు ఈ కుర్ర బ్యాటర్. ఇటీవలే […]
శ్రీలంకపై టీ20, వన్డే సిరీస్ లు గెలిచి జోరుమీదుంది టీమిండియా. ఇదే జోరును న్యూజిలాండ్ తో జరిగే సిరీస్ లో కూడా కొనసాగించాలని భావిస్తోంది. కివీస్ తో మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా.. బుధవారం(జనవరి 18) హైదరాబాద్ వేదికగా తొలి వన్డే ప్రారంభం అయ్యింది. సూపర్ ఫామ్ లో ఉన్న ఇండియన్ ఓపెనర్స్ రోహిత్ శర్మ-శుభ్ మన్ గిల్ లు భారత్ కు శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు కలిసి తొలి వికెట్ కు […]
గాయం కారణంగా కొన్ని రోజులు ఆటకు దూరమైన కెప్టెన్ రోహిత్ శర్మ.. రీ ఎంట్రీలో రెచ్చిపోయాడు. తాజాగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో అద్భుతంగా రాణించాడు. యంగ్ ప్లేయర్ శుభ్ మన్ గిల్ తో కలిసి టీమిండియాకు మంచి శుభారంభాన్ని ఇచ్చాడు. దాన్ని చక్కగా ఉపయోగించుకున్న టీమిండియా బ్యాటర్లు లంక ముందు భారీ లక్ష్యాన్ని ఉంచడంలో సఫలం అయ్యారు. దాంతో మ్యాచ్ ను 67 పరుగుల తేడాతో భారత్ గెలిచింది. ఇక ఈ మ్యాచ్ లో సెంచరీ […]