క్రిికెట్ లో ఎన్ని ఫార్మాట్స్ వస్తున్నాగానీ టెస్ట్ క్రికెట్ కు ఉన్న ఆదరణ మాత్రం తగ్గడం లేదని సెహ్వాగ్ అభిప్రాయ పడ్డాడు. ఇక టెస్ట్ క్రికెట్ చరిత్రలో నేను చూసిన బెస్ట్ మ్యాచ్ ఇదే అని చెప్పుకొచ్చాడు.
గెలుపు కోసం వాడే వ్యూహం ఫలితం ఇస్తుంది కదా అని.. పదే పదే దాన్నే వాడితే అది మూస పద్దతిగా మారిపోతుంది. అప్పటి వరకు గెలిపించిన వ్యూహం తిరగబడి ఓటమికి కారణంగా మారొచ్చు. ఇంగ్లండ్ విషయంలో బెన్ స్టోక్స్ అనుసరిస్తున్న గెలుపు మంత్రమే.. ఇప్పుడు వారి పరువు పోయేందుకు కారణమైంది.
టెస్టు క్రికెట్ లో ఇది అసలు సిసలైన మజా. ఐదు రోజుల పాటు జరిగిన ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మ్యాచ్ థ్రిల్లర్ మూవీని తలపించింది. ఇంగ్లీష్ జట్టు ఆడిన బజ్ బాల్ గేమ్ ని కివీస్ బద్దలు కొట్టేసింది.
క్రికెట్‌లో రన్ తీసేటప్పుడు లేజీగా ఉంటే ఎంత నష్టం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే.. ఇలాంటి బద్ధకమైన రనౌట్‌ను మాత్రం మీరు ఇంతవరకు చూసి ఉండరు.
న్యూజిలాండ్-ఇంగ్లాండ్ మధ్య తాజాగా జరుగుతున్న రెండో టెస్ట్ లో కివీస్ కెప్టెన్ టిమ్ సౌథీ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ క్రమంలోనే టీమిండియా మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని రికార్డును బ్రేక్ చేశాడు.
బజ్‌బాల్ స్ట్రాటజీతో టెస్టు క్రికెట్‌లో కొత్త చరిత్ర రాస్తున్న ఇంగ్లండ్ మరో అద్భుత విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. న్యూజిలాండ్‌ను వారి గడ్డపైనే ఓడించి చరిత్ర సృష్టించింది.
ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో ఆ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఇదికాస్త ఫ్యాన్స్ మధ్య డిస్కషన్ కు కారణమైంది.
జేమ్స్ అండర్సన్.. క్రికెట్ చరిత్రలో తన కంటూ ఓ పేరును లిఖించుకున్నాడు ఈ ఇంగ్లాండ్ బౌలర్. మరీ ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ పై తనదైన ముద్రను వేశాడు అండర్సన్. తాజాగా న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో రెండు వికెట్లు తియ్యడం ద్వారా.. అరుదైన రికార్డు నెలకొల్పిన ఏకైక ఆటగాడిగా వరల్డ్ రికార్డు సృష్టించాడు.
ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ హ్యారీ బ్రూక్ సంచలనం నమోదు చేశాడు. టెస్టు మ్యాచ్ ఆడుతున్న విషయాన్ని మర్చిపోయినట్లు ఉన్నాడో ఏమో కానీ.. ఒకే ఓవర్లో వరుసగా ఐదు సిక్సులు బాదేశాడు. వన్డేలు, టీ20 లాంటి ఫార్మాట్లలోనే ఈ ఫీట్‌ను గొప్పగా చెప్పుకుంటే.. బ్రూక్ మాత్రం టెస్టు మ్యాచ్‌లో కొట్టేశాడు. తొలి బంతికి పరుగులు రాలేదు కానీ.. లేకుంటే.. ఆరుబంతుల్లో ఆరు సిక్సులు కొట్టేవాడిలా కనిపించాడు. అదే జరిగి ఉంటే టెస్టు క్రికెట్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సులు […]
లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ మాజీ సారధి జో రూట్ అద్భుతమైన సెంచరీ(115 పరుగులు నాటౌట్)తో జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే.. ఈ మ్యాచులో రూట్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో పిచ్‌లో ఓ అద్భుతం జరిగింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జో రూట్.. నాన్‌స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్న సమయంలో అతని చేతిలోని బ్యాట్ పిచ్‌పై నిలబడింది. చేతితో పట్టుకోకున్నా.. […]