న్యూజిలాండ్-ఇంగ్లాండ్ మధ్య తాజాగా జరుగుతున్న రెండో టెస్ట్ లో కివీస్ కెప్టెన్ టిమ్ సౌథీ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ క్రమంలోనే టీమిండియా మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని రికార్డును బ్రేక్ చేశాడు.
‘సూర్య కుమార్ యాదవ్ ఓ ఏలియన్ లా కనపడుతున్నాడు’. ‘సూర్య కొట్టే షాట్స్ ఇంతవరకు మేం చూడలేదు’ అతడో మృగం.. నిర్దాక్షిణ్యంగా బౌలర్లను ఊచకోత కోస్తున్నాడు’ ప్రపంచంలో ఇలాంటి బ్యాట్స్ మెన్ ను ఇంతవరకు చూడలేదు’ అదీకాక టీ20 ఫార్మాట్ లో సూర్య భాయ్ ని మించిన వారు లేరు” సూర్య కుమార్ పై ఈ పొగడ్తలన్నీ ప్రపంచ వ్యాప్తంగా గత కొన్నిరోజులుగా మారుమ్రోగిపోతున్నాయి. ప్రపంచ దిగ్గజాలు అందరూ సూర్యకుమార్ ఆటను మెచ్చుకున్నవారే. అయితే న్యూజిలాండ్ స్టార్ […]
నిజంగా అదృష్టం అంటే పాకిస్థాన్ జట్టుదే. అసలు కలలో కూడా ఊహించి ఉండదు.. టీ20 వరల్డ్ కప్ సెమీస్ లో అడుగుపెడతానని. కానీ లక్ వల్ల సెమీస్ లోకి వెళ్లిపోయింది. ఇక ఈ టోర్నీలో పాక్ జట్టుకు మంచి రికార్డే ఉంది. ఎక్కువసార్లు సెమీస్ లో అడుగుపెట్టిన టీంగా ఘనత సాధించింది. దీంతో ప్రత్యర్థి జట్టులోని ఆటగాళ్లకు అప్పుడే భయం మొదలైనట్లు కనిపిస్తోంది. న్యూజిలాండ్ బౌలర్ టిమ్ సౌథీ.. పాక్ జట్టు అస్సలు తక్కువ అంచనా వేయలేమని […]
ఈ మధ్య కాలంలో చాలా మంది స్టార్ క్రికెటర్లు ఒక ఇంటివారవుతున్నారు. ప్రేమ వివాహాలు చేసుకుంటూ.. వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్, ఐపీఎల్‌లో కోల్‌కత్తా నైట్ రైడర్స్ తరపున బరిలో దిగనున్న ఆల్‌రౌండర్ టీమ్ సౌథీ తన ప్రేయసిని పెళ్లి చేసుకున్నాడు. బ్రయా ఫహీతో కలిసి జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడు. వివాహ వేడుక అనంతరం తమ పెళ్లికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు సౌథీ. దీంతో పలువురు క్రికెటర్లు, అభిమానులు […]
న్యూజిలాండ్ టూర్ ఆఫ్ ఇండియా-2021 మరికొన్ని గంట్లలో ప్రారంభం కానుంది. టూర్ లో భాగంగా తొలుత 3 టీ-20ల సిరీస్ లో భారత్- న్యూజిలాండ్ తలపడనున్నాయి. టీ20 సిరీస్ కు ముందు న్యూజిలాండ్ కు భారీ షాక్ తగిలింది. ఈ సిరీస్ కు కేన్ మామ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో సౌథీ కెప్టెన్ గా వ్యవహరించనున్నట్లు న్యూజిలాండ్ ప్రకటించింది. కొన్ని రోజుల విశ్రాంతి తర్వాత తిరిగి టెస్టు సిరీస్ తో జట్టుతో కలుస్తాడని ప్రకటించారు. […]