SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » West Indies Out Of T20 World Cup 2022 Without Shimron Hetmyer

వెస్టిండీస్ ఇంటిదారి పట్టడానికి ఓవర్ యాక్షనే కారణమా?

  • Written By: Soma Sekhar
  • Published Date - Fri - 21 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వెస్టిండీస్ ఇంటిదారి పట్టడానికి ఓవర్ యాక్షనే కారణమా?

టీ20 వరల్డ్ కప్ 2022.. సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. పసికూనల చేతిలో బలమైన జట్లు మట్టికరుస్తుండటమే ఇందుకు ప్రధాన కారణం. తాజాగా ఐర్లాండ్ తో శుక్రవారం జరిగిన మ్యాచ్ లో రెండుసార్లు పొట్టి ప్రపంచ కప్ విజేత అయిన విండీస్ 9వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. దాంతో ఏకంగా ప్రపంచ కప్ నుంచే నిష్ర్కమించింది. ఈ ఓటమితో విండీస్ జట్టుపై ఇంటా బయట సర్వత్రా విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. విండీస్ ఓటమికి ప్రధాన కారణం ఆ జట్టు స్వయం కృపరాధమే అని క్రీడా దిగ్గజాలు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దానికి కారణం లేకపోలేదు.. విమానం మిస్ కావడంతో ప్రపంచ కప్ కు దూరం అయ్యాడు స్టార్ బ్యాట్స్ మెన్ షిమ్రోన్ హెట్ మేయిర్. ఇదే విండీస్ కు పెద్ద దెబ్బ అని అందరి అభిప్రాయం. మరిన్ని వివరాల్లోకి వెళితే..

షిమ్రోన్ హెట్ మేయిర్.. వెస్టిండీస్ స్టార్ క్రికెటర్. అదీ కాక ప్రపంచ సమకాలీన డాషింగ్ బ్యాటర్లలో ఒకడు. అతడు జట్టులో ఉన్నాడు అంటే విండీస్ టీమ్ కు కొండంత అండ. దాంతో టీ20 ప్రపంచ కప్ బరిలో కరేబియన్ జట్టు గట్టిపోటీనే ఇస్తుంది అనుకున్నారు అందరు. కానీ అనుకోని పరిస్థితుల్లో హెట్ మేయర్ వరల్డ్ కప్ బయలుదేరాల్సిన ప్లైట్ మిస్ అయ్యాడు. దాంతో విండీస్ బోర్డ్ ఆగ్రహానికి గురైయ్యాడు. విమానం ఎక్కక పోవడంతో హెట్ మేయిర్ ను వరల్డ్ కప్ నుంచి తొలగిస్తున్నట్లు కరేబియన్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఈ నిర్ణయమే కరేబియన్ టీమ్ ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించడానికి కారణం అయ్యింది అన్నది మాత్రం కాదనలేని వాస్తవం.

Shimron Hetmyer has been dropped from West Indies’ squad for the #T20WorldCup after missing his flight to Australia.

Shamarh Brooks has been selected as his replacement pic.twitter.com/ZLBWuYUc4J

— ESPNcricinfo (@ESPNcricinfo) October 3, 2022

జట్టులో కీలక ఆటగాడు, వెళ్లేది మినీ సంగ్రామానికి.. ఆ మాత్రం తెలీదా? విండీస్ బోర్డుకు. ప్లైట్ మిస్ అయ్యినంత మాత్రనా ఓ స్టార్ ప్లేయర్ పై ఇంత నిర్దాక్ష్యణంగా వ్యవహరించడం అవసరమా? అంటూ బోర్డుపై విమర్శలు గుప్పిస్తున్నారు క్రీడానిపుణులు. అతడి అవసరాన్ని గుర్తించి తర్వాతనైనా మరో ఫ్లైట్ ద్వారా హెట్ మేయిర్ ను ఆస్ట్రేలియా గడ్డపైకి తీసుకురావాల్సిందని క్రీడాభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ అత్యుత్తమ ఓపెనర్లలో హెట్ మేయిర్ ఒకడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. గడిచిన ఐపీఎల్ ల్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున బరిలోకి దిగి.. ఎన్నో మెరుపు ఇన్నింగ్స్ లు ఆడాడు. మరి అలాంటి ఆటగాడి వ్యవహారంలో విండీస్ బోర్డ్ ఎందుకు ఇంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిందో ఎవ్వరికి అర్ధం కావటంలేదు. ఇక హెట్ మేయిర్ లేని లోటు విండీస్ టీమ్ లో స్పష్టంగా కనిపించింది. వెస్టిండీస్ ఓవర్ యాక్షన్ కారణంగానే ప్రపంచ కప్ నుంచి జట్టు నిష్క్రమించిందని విండీస్ అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే భారీ స్కోర్లు చేయలేక, స్వల్ప స్కోర్లు ఛేదించలేక పసికూనలచేతితో పరాజయం పాలై.. ప్రపంచం ముందు నవ్వుల పాలైంది. ఏ జట్టైనా కీలక ఆటగాడు మిస్ అయితే.. అతడిని జట్టులోకి ఎంత తొందరగా తీసుకొద్దామా అని ఎదురుచూస్తుంటాయి. అవసరమైతే ఆ ఆటగాడికి స్పెషల్ ఫ్లైట్ అరెంజ్ చేసి మరీ రప్పించుకుంటారు. కానీ కరేబియన్ యాజమాన్యం మాత్రం అలా చేయలేదు. దాంతో తాను తీసుకున్న గొతిలోనే తాను పడ్డట్లు తయ్యారు అయ్యింది విండీస్ టీమ్ పరిస్థితి. ఇది కచ్చితంగా కరేబియన్ జట్టు స్వయం కృపరాధమే అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అదే హెట్ మేయిర్ జట్టులో ఉండుంటే కచ్చితంగా విండీస్ ను గెలిపించేవాడు. దాంతో జట్టు సూపర్-12కు అర్హత సాధించేదని సగటు క్రీడాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

2 time champions West Indies are out in the 1st round.
Sad decline of West Indies cricket.#WIvsIRE #T20worldcup22 pic.twitter.com/Nw3VUv8n9O

— John James (@jamesnotabond) October 21, 2022

  • ఇదీ చదవండి: T20 World Cup: కోహ్లీ, రోహిత్‌ కాదు.. ఈ వరల్డ్‌ కప్‌లో అదరగొట్టేది బాబరే: సెహ్వాగ్‌

Tags :

  • Cricket News
  • Shimron Hetmyer
  • T20 World Cup 2022
  • West Indies
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam