ప్రస్తుతం అతడు అత్యుత్తమ ఫామ్ లో ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతూ ఎన్నో మ్యాచులు గెలిపించ్చాడు. కానీ ఏం లాభం జాతీయ జట్టులో స్థానం కరువవుతుంది. తాజాగా వరల్డ్ కప్ కోసం సెలెక్ట్ చేసిన ప్రాబబుల్స్ లిస్టులో రాజస్థాన్ రాయల్స్ స్టార్ బ్యాటర్ కి జాతీయ జట్టులో స్థానం దక్కలేదు.
టీ20 వరల్డ్ కప్ 2022.. సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. పసికూనల చేతిలో బలమైన జట్లు మట్టికరుస్తుండటమే ఇందుకు ప్రధాన కారణం. తాజాగా ఐర్లాండ్ తో శుక్రవారం జరిగిన మ్యాచ్ లో రెండుసార్లు పొట్టి ప్రపంచ కప్ విజేత అయిన విండీస్ 9వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. దాంతో ఏకంగా ప్రపంచ కప్ నుంచే నిష్ర్కమించింది. ఈ ఓటమితో విండీస్ జట్టుపై ఇంటా బయట సర్వత్రా విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. విండీస్ ఓటమికి ప్రధాన కారణం ఆ […]
అలసత్వమో.. అత్యవసరమో కానీ.. ఫైట్ మిస్ చేసుకున్నందుకు టీ20 వరల్డ్ కప్ టీమ్‌లో స్థానం కోల్పోయాడు షిమ్రాన్ హెట్‌మైర్. ఈ వెస్టిండీస్ స్టార్ హిట్టర్‌ను టీ20 వరల్డ్ కప్ జట్టు నుంచి తప్పిస్తూ.. విండీస్ బోర్డు నిర్ణయం తీసుకుంది. అందుకు అతను రెండు సార్లు ఫ్లైట్‌ను ఎక్కకపోవడమే కారణం. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2022 కోసం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. ఈ జట్టులో హెట్‌మైర్ కీ ప్లేయర్‌గా ఉన్నాడు. కాగా.. […]
క్రికెట్‌లో రెండు దేశాలు తలపడితే ఎంత ఉత్కంఠగా చూస్తారో.. అలాగే ఐపీఎల్, బిగ్ బ్యాష్ లీగ్, కరేబియన్ ప్రీమియర్ లీగ్ వంటి వాటికి కూడా ప్రేక్షకాదరణ చాలా ఎక్కువ. ఈ సీజన్లు జరుగుతున్న రోజుల్లో నెట్టింట ఎక్కడ చూసినా వాటి గురించే అప్‌డేట్లు, వీడియోలు, మీమ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు కరేబీయన్ ప్రీమియర్ లీగ్‌కు సంబంధించిన ఒక వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అది వైరల్ కావడమే కాదు.. సదరు ప్లేయర్ పరువు కాస్తా పోతోంది. […]
ఐపీఎల్ 2022లో అదరగొడుతున్న స్టార్ ఆటగాడు షిమ్రోన్ హెట్‌మేయిర్ తండ్రయ్యాడు. అతని భార్య నిర్వాణి.. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారంటూ హెట్‌మేయిర్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. బిడ్డను ఎత్తుకుని ముద్దాడుతున్న ఈ వీడియో క్లిప్పింగ్.. క్షణాల్లో వైరల్‌గా మారింది. వేలాది మంది అభిమానులు హెట్‌మేయిర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న హెట్‌మేయిర్.. సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 11 […]