SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Indian Cricket Fans Fire On Ms Dhoni Oreo Statement After India Lost Against England In Semi Finals

ధోని.. 2011లో వరల్డ్ కప్ వచ్చింది యువరాజ్ వల్ల! ఓరియో బిస్కెట్ వల్ల కాదు!

  • Written By: Sayyad Nag Pasha
  • Updated On - Tue - 20 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ధోని.. 2011లో వరల్డ్ కప్ వచ్చింది యువరాజ్ వల్ల! ఓరియో బిస్కెట్ వల్ల కాదు!

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్‌ కప్‌ 2022లో టీమిండియా సెమీస్‌లో చిత్తుగా ఓడింది. గురువారం అడిలైడ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో సెమీ ఫైనల్‌లో ఏకంగా 10 వికెట్ల తేడాతో ఓడి దారుణ ఓటమిని మూటగట్టుకుంది. సూపర్‌ 12 స్టేజ్‌లో ఐదు మ్యాచ్‌ల్లో 4 విజయాలతో టేబుల్‌ టాపర్‌గా నిలిచిన భారత్‌.. సెమీస్‌లో మాత్రం బొక్కా బోర్లా పడింది. ఏ మాత్రం ప్రభావం చూపని బౌలింగ్‌తో టీమిండియా తేలిపోయింది. ఈ వరల్డ్‌ కప్‌లో బెస్ట్ ఓపెనింగ్‌ జోడిగా ఉన్న ఇంగ్లండ్‌ ఓపెనర్లు 169 పరుగుల టార్గెట్‌ను ఊదిపడేశారు. ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ చేస్తున్నంత సేపు టీమిండియా ఏ దశలోనూ విజయం కోసం ఆడుతున్నట్లు కనిపించలేదు. అయితే.. సెమీస్‌లో టీమిండియా ఓటమి తర్వాత.. సోషల్‌ మీడియాలో ఓరియో ట్రెడింగ్‌లోకి వచ్చింది.

కాగా.. టీ20 వరల్డ్‌ కప్‌ 2022కి ముందు టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని ఓరియో బిస్కెట్‌ ప్రమోషన్స్‌లో పాల్గొని.. ఒక వివాదాస్పద కామెంట్‌ చేశాడు. 2011లో తొలి సారి ఓరియో బిస్కెట్‌ లాంచ్‌ అయిందని.. అప్పుడు టీమిండియా వరల్డ్‌ కప్‌ సాధించిందని.. ఇప్పుడు మళ్లీ ఓరియో రీ లాంచ్‌ అవుతుందని.. భారత్‌ వరల్డ్‌ కప్‌ గెలుస్తుందని ప్రమోషన్‌లో భాగంగా బిగ్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. వరల్డ్‌ కప్‌ సాగుతున్నని​ రోజులు.. ఓరియో వల్లే టీమిండియా గెలుస్తుందని.. సౌతాఫ్రికా చేతిలో ఓడినా.. అదే ట్రెండ్‌ అయింది. కానీ.. అందరికీ షాక్‌ ఇస్తూ.. సెమీస్‌లో ఇంగ్లండ్‌ చేతిలో చిత్తుగా ఓడిన టీమిండియా ఇంటి బాట పట్టింది. దీంతో మారో సారి ఓరియోపై క్రికెట్‌ అభిమానులు దారుణ ట్రోలింగ్‌కి దిగుతున్నారు. ఓరియోతో పాటు ఆ స్టేట్‌మెంట్‌ ఇచ్చిన ధోనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

dhoni

2011లో టీమిండియా వరల్డ్‌ కప్‌ గెలవడానికి ఓరియో లాంచ్‌ లాంటి పిచ్చి నమ్మకాలు కాదని.. ఆ టోర్నీలో యువరాజ్‌ సింగ్‌ అద్భుత పోరాటంతోనే భారత్‌ విశ్వవిజేతగా నిలిచిందని క్రికెట్‌ అభిమానులు ధోనిని ఉద్ధేశించి ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నారు. యువరాజ్‌ సింగ్‌ లాంటి మేటి ఆల్‌రౌండర్‌ జట్టుకు బ్యాటింగ్‌, బౌలింగ్‌లో వెన్నుముకలా నిలిచాడు కాబట్టే.. భారత్‌కు కప్‌ దక్కింది. ఇలా బిస్కెట్లు, చాక్లెట్ల వల్ల కాదని అంటున్నారు. అలాగే 2007 టీ20 వరల్డ్‌ కప్‌లో కూడా యువరాజ్‌ రాణించడంతోనే భారత్‌కు తొలి టీ20 వరల్డ్‌ కప్‌ దక్కిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. నిజానికి 2011, 2007లో వరల్డ్‌ కప్‌లకు యువరాజ్‌ సింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీగా నిలిచిన విషయం తెలిసిందే. మరి ధోని ఈ విమర్శలపై స్పందిస్తాడో లేదో చూడాలి.

Cricket fans ke emotions se khel ke OREO bechne ke baad. pic.twitter.com/FlwAvd0pWW

— Jahazi (@Oye_Jahazi) November 10, 2022

Oreo launched in 2011 as well as 2022 – Dhoni

India will win over NZ in finals – ABD
Comedian na kod*kalaraa Indian Cricket Team 😤 pic.twitter.com/Ip0WoHEPx8

— 𝐇𝐀𝐍𝐆𝐎𝐕𝐄𝐑 (@_NaveenReddy_14) November 10, 2022

Oreo For a Reason…#INDvsENG pic.twitter.com/7IwG6nRxei

— Cricpedia (@_Cricpedia) November 10, 2022

If we win this T20 World Cup, Oreo ki lottery lag jaayegi 😂 pic.twitter.com/mYPFrJcetL

— R A T N I S H (@LoyalSachinFan) November 5, 2022

Tags :

  • Cricket News
  • India vs England
  • MS Dhoni
  • Oreo
  • T20 World Cup 2022
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam