ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ 2022లో టీమిండియా పోరాటం ముగిసింది. అడిలైడ్ వేదికగా గురువారం జరిగిన రెండో సెమీ ఫైనల్‌లో టీమిండియా ఓటమిపాలైంది. టాస్ గెలిచి ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ కాస్త టైట్‌గానే బౌలింగ్ వేశారని చెప్పాలి. టీమిండియా 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. అయితే తొలి ఇన్నింగ్స్ సమయంలో అది చాలా మంచి స్కోర్ అనే అనిపించింది. కానీ, రెండో ఇన్నింగ్స్ ప్రారంభం తర్వాతే అర్థమైంది ఇంకో 30 పరుగులు ఉన్నా […]
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా సెమీస్‌లో చిత్తుగా ఓడింది. గురువారం అడిలైడ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో సెమీ ఫైనల్‌లో ఏకంగా 10 వికెట్ల తేడాతో ఓడి దారుణ ఓటమిని మూటగట్టుకుంది. సూపర్ 12 స్టేజ్‌లో ఐదు మ్యాచ్‌ల్లో 4 విజయాలతో టేబుల్ టాపర్‌గా నిలిచిన భారత్.. సెమీస్‌లో మాత్రం బొక్కా బోర్లా పడింది. ఏ మాత్రం ప్రభావం చూపని బౌలింగ్‌తో టీమిండియా తేలిపోయింది. ఈ వరల్డ్ కప్‌లో బెస్ట్ ఓపెనింగ్ జోడిగా […]
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియాకు తొలి పరాజయం ఎదురైంది. ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. పేస్‌కు అనుకూలించిన పిచ్‌పై టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు మాత్రమే చేసింది. భారత టాపార్డర్ దారుణంగా విఫలమైన సూర్యకుమార్ యాదవ్ 68 పరుగులతో రాణించడంతో ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది. అయితే.. స్వల్ప […]
టీమిండియా మాజీ ఆటగాళ్ల మధ్య గొడవలు మొదలయ్యే సూచనలు ఎక్కువుగా కనిపిస్తున్నాయి. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. మాజీ ఆటగాడు, ఓపెనర్ గౌతం గంభీర్ అందుకు తెరలేపాడు. రెండ్రోజుల కిందట టీమిండియా మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనీ చేసిన ‘బిస్కెట్’ ప్రమోషన్.. అందరకి తెలిసిందే. ఏదో చెబుతాడని అనుకుంటే ఓరియో ప్రమోషన్‌తో పెద్ద ‘బిస్కెట్’ వేశాడు. ఈ విషయంపై.. వరల్డ్ కప్ హీరో గౌతమ్ గంభీర్ మరో కాంట్రవర్సీకి తెరదీశాడు. ఆ వివరాలు.. తన పిల్లలతో […]
టీమిండియాకు రెండు ప్రపంచ కప్‌లు అందించిన మహేంద్రసింగ్ ధోని భారత అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా ఉన్నాడు. సుదీర్ఘ కాలం టీమిండియా కెప్టెన్‌గా ఉన్న ధోని.. తన వ్యూహ్యాలతో భారత్‌కు అనేక విజయాలు అందించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ధోని కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. కాగా.. తాజాగా ధోనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అందుకు ధోని చేసిన వ్యాఖ్యలే కారణం అయ్యాయి. సెప్టెంబర్ 24న తన సోషల్ మీడియా ఖాతాలో ఆదివారం ఒక ముఖ్యమైన […]