SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Did Gautam Gambhir Indirectly Insulting Dhoni By Calling His Dog Oreo

వీడియో: ధోనీని టార్గెట్ చేసిన గౌతం గంభీర్! ఏకంగా తన పెంపుడు కుక్కకి ఆ పేరు..?

  • Written By: Govardhan Reddy
  • Published Date - Tue - 27 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: ధోనీని టార్గెట్ చేసిన గౌతం గంభీర్! ఏకంగా తన పెంపుడు కుక్కకి ఆ పేరు..?

టీమిండియా మాజీ ఆటగాళ్ల మధ్య గొడవలు మొదలయ్యే సూచనలు ఎక్కువుగా కనిపిస్తున్నాయి. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. మాజీ ఆటగాడు, ఓపెనర్ గౌతం గంభీర్ అందుకు తెరలేపాడు. రెండ్రోజుల కిందట టీమిండియా మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనీ చేసిన ‘బిస్కెట్’ ప్రమోషన్‌.. అందరకి తెలిసిందే. ఏదో చెబుతాడని అనుకుంటే ఓరియో ప్రమోషన్‌తో పెద్ద ‘బిస్కెట్’ వేశాడు. ఈ విషయంపై.. వరల్డ్ కప్ హీరో గౌతమ్ గంభీర్ మరో కాంట్రవర్సీకి తెరదీశాడు. ఆ వివరాలు..

తన పిల్లలతో కలిసి ఆడుకుంటున్న ఓ వీడియోను గంభీర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అయితే.. ఈ వీడియోలో తన కూతుళ్లతో పాటు.. పెంపుడుకుక్కలు నానా హంగామా చేస్తున్నాయి. అయితే.. అందులో ఓ కుక్క పేరు ఓరియో అని ఉంది. పిల్లలు కూడా ఆ కుక్కను ఓరియో.. ఓరియో.. అని పిలుస్తూ ఆట పట్టించారు. నిజంగానే.. ఆ కుక్క పేరు ‘ఓరియో’ అనుకున్నా.. గంభీర్ ఈ సమయంలో పోస్ట్ చేయడమే.. ధోనీని టార్గెట్ చేశాడనడానికి కారణం.

#BCCI #TeamIndia #INDvsSA

Gautam Gambhir Uploaded A Video On Instagram Calling His Dog Name Oreo. He Uploaded This Video After MS Dhoni Gave Credit To Oreo For Winning The 2011 World Cup. pic.twitter.com/D8eMvyH18A

— Duck (@DuckInCricket) September 27, 2022

ఇటీవలే ధోనీ సస్పెన్స్ అంటూ ఓరియో బిస్కెట్ లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. ఏదో సీరియస్ మ్యాటర్ అన్నట్లు ముందుగానే ప్రకటన ఇచ్చి ‘ఓరియో బిస్కెట్ల’ ప్రమోషన్ చేశాడు. ఇదే ఓవర్ అనుకుంటే.. “2011లో ఇండియాలో ఓరియో లాంఛ్ అయ్యింది.. అదే ఏడాది టీమిండియా వరల్డ్ కప్ గెలిచింది. ఈసారి కూడా లాంచ్ చేస్తున్నాం కాబట్టి మళ్లీ భారత్ ప్రపంచకప్ గెలుస్తుందంటూ” అంటూ అర్థం లేని వ్యాఖ్యలు చేశాడు. ధోనీ చూపించిన ఈ అత్యుత్సాహామే అతనిపై ట్రోలింగ్ కు కారణమైంది. “2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో గంభీర్ 97 పరుగులు చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించినప్పటికీ.. ఒక సిక్సర్‌తో ధోని ఆ క్రెడిట్ అంతా కొట్టేశాడు. దీన్ని మనసులో పెట్టుకున్న గంభీర్ ఇప్పుడిలా చేశాడంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Finally the suprise of #Dhoni

Oreo launched in 2011 india won the cup in 2011

Again Oreo launced again india 🤩😍 pic.twitter.com/1AVvR0RCwg

— AAdhf 👑🪓 (@Aadhf123) September 25, 2022

గంభీర్ సోషల్ మీడియాలో కుటుంబానికి సంబంధించిన వీడియోలు కానీ, ఫోటోలు కానీ పెద్దగా పంచుకోడు. అలాంటి గంభీర్ ఇప్పుడు సడెన్‌గా పెంపుడు కుక్కలతో ఆడుకుంటున్న వీడియో షేర్ చేశాడంటే.. దానికి కారణం తన డాగ్ పేరు ‘’ఓరియో’ అని చెప్పి.. మాహీకి కౌంటర్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే! అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అసలు ఈ వీడియో ద్వారా గంభీర్ ఏం చెప్పదల్చుకున్నాడో అర్థం కానప్పటికీ.. అది ధోనికి కౌంటర్ అని మాత్రం వెల్లడైంది.

MS Dhoni for an ad – India won the world cup in 2011 because Oreo was launched in 2011.
Gautam Gambhir watching the ad – pic.twitter.com/546URSQRZf

— All About Cricket (@allaboutcric_) September 25, 2022

  • ఇదీ చదవండి: Ind VS Eng: సిరీస్ గెలిచిన ఆనందం.. ఎయిర్ పోర్ట్ లో భారత మహిళా క్రికెటర్ల డ్యాన్స్
  • ఇదీ చదవండి: వీడియో: కోహ్లీని కోట్ల మంది ప్రేమించేది ఇందుకే! ఇలా ఇంకెవ్వరూ చేయలేరు!

Tags :

  • 2011 World Cup
  • Cricket News
  • Gautam Gambhir
  • MS Dhoni
  • Oreo
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam