SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Virat Kohlis Hilarious Reaction To Rare Wicket Of Harry Nielsen Video Goes Viral

వీడియో: కోహ్లీని కోట్ల మంది ప్రేమించేది ఇందుకే! ఇలా ఇంకెవ్వరూ చేయలేరు!

  • Written By: Soma Sekhar
  • Published Date - Tue - 27 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో:  కోహ్లీని కోట్ల మంది ప్రేమించేది ఇందుకే! ఇలా ఇంకెవ్వరూ చేయలేరు!

విరాట్ కోహ్లీ.. క్రికెట్ ప్రపంచంలో పరుగులకు ఈ పేరు ఓ బ్రాండ్. అందుకే అతడికి రికార్డులు సలామ్ కొడతాయి.. గులామ్ అవుతాయి. అయితే చాలా మందికి విరాట్ ఓ దిగ్గజ బ్యాటర్ గానే పరిచయం. కానీ అతడిలో మరో కోణం ఉంది.. అదే బౌలింగ్ కోణం.. విరాట్ బౌలింగ్ వేయడం ఇన్ని సంవత్సరాల క్రికెట్ లో చాలా తక్కువ సార్లే చూశాం. అయితే విరాట్ కోహ్లీ బౌలింగ్ లో ఓ ఆసిస్ బ్యాటర్ అవుట్ అయ్యాడు. అప్పుడు విరాట్ ఇచ్చిన రియాక్షన్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. దీంతో నెటిజన్స్ అందరు ఈ వీడియో గురించే చర్చించుకుంటున్నారు. అందుకే కోహ్లీని ఇంత మంది ప్రేమిస్తున్నారు.. అని సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే అప్పటికే ఆ ఆసిస్ బ్యాటర్ సెంచరీతో చెలరేగుతున్న తరుణంలోనే విరాట్ అతడిని పెవిలియన్ కు పంపాడు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

“వంద ఆవులు తిన్న రాబంధు.. ఓ వర్షానికి చనిపోయినట్లుగా” 100 పరుగులతో చెలరేగి ఆడుతున్న ఓ బ్యాట్స్ మెన్ సాధారణ బౌలర్ కు అవుటైతే! ఆ బౌలర్ ఆనందానికి అవధులు ఉండవు. మరి ఆ సాధారణ బౌలర్ ఎవరు అనుకుంటున్నారు. ఎవరో కాదు టీమిండియా రన్ మెషిన్ కింగ్ విరాట్ కోహ్లీనే. అవును గతంలో ఆస్ట్రేలియా ఇండియా పర్యటనకు వచ్చింది. అప్పుడు ఆ జట్టుతో టీమిండియా వార్మప్ మ్యాచ్ ఆడుతోంది. ఓ వైపు మిగతా బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కడుతున్నప్పటికీ హ్యారీ నెల్సన్ ఒక్కడే భారత్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ శతకం సాధించాడు. అతడి వికెట్ తీయడానికి టీమిండియా బౌలర్లను మార్చి.. మార్చి ప్రయోగాలు చేస్తోంది. అయినప్పటికీ ఫలితం లేదు. దాంతో కింగ్ కోహ్లీ బౌలింగ్ కు వచ్చాడు. అప్పటికే నెల్సన్ 100 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు.

ఇక కోహ్లీ తన మెుదటి బంతినే షార్ట్ పిచ్ బంతిగా విసిరాడు.. దాన్ని నెల్సన్ బలంగా బాదినప్పటికీ సరిగ్గా తగలకపోవడంతో బంతి నేరుగా ఫీల్డర్ చేతిలో పడింది. దాంతో ఒక్కసారిగా కోహ్లీ ఫేస్ లో నవ్వులు పూశాయి. విరాట్ నమ్మలేక పోయాడు అతడు నాకు అవుట్ అవ్వడం ఏంటని. పైగా బ్యాటర్ కూడా కోహ్లీని అభినందించాడు. టీమిండియా లోని హేమా హేమి బౌలర్లే అవుట్ చేయలేకపోయిన బ్యాట్స్ మెన్.. కోహ్లీకి అవుట్ అవ్వడంతో అతడే దాన్ని నమ్మలేక.. నవ్వుకున్నాడు. ఆ తర్వాత తన ఆనందాన్ని విరాట్ సహచరులతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. సంఘటనలు పాతవి అయినప్పటికీ మనం వాటిని నెమరువేసుకుంటే కొత్తవిగానే కనిపిస్తాయి.

  • ఇదీ చదవండి: కోహ్లీ పై అభిమానుల ప్రేమ.. మైదానం ముందు భారీ కటౌట్!
  • ఇదీ చదవండి: మరోసారి టాప్ స్కోర్ చేసిన సంజు శాంసన్! అయినా.. సెలక్ట్ చేయరా?

Tags :

  • Cricket News
  • Harry Nielsen
  • Video Viral
  • virat kohli
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

    Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

    Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

    Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam