SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » India Vs Netherlands Dk Missed Stumping Opportunity Fans Chanting Dhoni Dhoni

వీడియో: తప్పు చేసిన DK.. ధోనీ నామస్మరణతో దద్దరిల్లిన స్టేడియం

  • Written By: Govardhan Reddy
  • Published Date - Thu - 27 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: తప్పు చేసిన DK.. ధోనీ నామస్మరణతో దద్దరిల్లిన స్టేడియం

పొట్టి ప్రపంచకప్ సాధించడమే లక్ష్యంగా ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన రోహిత్ సేన, ఆ దిశగా మరో ముందడుగు వేసింది. సిడ్నీ వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 56 పరుగుల తేడాతో విజయం అందుకుంది. ఈ విక్టరీతో భారత్ గ్రూప్‌ -2లో నాలుగు పాయింట్లతో టాప్‌లో నిలిచింది. దీంతో సెమీస్ అవకాశాలు మరింత పదిలమయ్యాయి. ఇదిలావుంటే ఈ మ్యాచులో టీమిండియా వికెట్ కీపర్ ఒక తప్పిదం చేశాడు. దీంతో ఆగ్రహానికి లోనైన భారత అభిమానులు ధోని.. ధోని.. అంటూ నినాదాలతో హోరెత్తించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

పొట్టి ప్రపంచ కప్ పోరు కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ఇద్దరు కీపర్లున్నారు. ఒకరు యువ క్రికెటర్ రిషబ్ పంత్ కాగా, మరొకరు సీనియర్ క్రికెటర్ దినేష్ కార్తీక్. ఈ సీనియారిటీని బట్టే డీకేకి తుది జట్టులో అవకాశాలు లభిస్తున్నాయి. మరి ఆ అవకాశాలను డీకే సమర్థవంతంగా వినియోగించుకుంటున్నాడా! అంటే లేదు.. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచులో 2 బంతుల్లో 2 పరుగులు చేస్తే విజయం అన్న సమయాన స్టంప్ అవుట్ అయ్యాడు. దీంతో ఆఖరి బంతికి రెండు పరుగులు చేయాల్సి వచ్చింది. నవాజ్ ఏదో వైడ్ వేసి విజయాన్ని సులభం చేశాడు.. కానీ, జరగరానిది జరిగుంటే దానికి డీకే భాద్యుడయ్యేవాడు. ఇది మరవక ముందే ఇవాళ (అక్టోబర్ 27) నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచులో కీపింగ్ లోనూ పలు తప్పిదాలు చేశాడు. దీంతో అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

Dinesh Karthik to Ashwin said “Thank you for saving me yesterday”. pic.twitter.com/nfPqu2TnIj

— Johns. (@CricCrazyJohns) October 25, 2022

జరిగిందిదే..

అసలే పసికూన జట్లు, దిగ్గజ జట్లకు వరుస షాకులిస్తున్నాయి. నమీబియా చేతిలో శ్రీలంక ఓడితే, ఐర్లాండ్ చేతిలో ఇంగ్లాండ్ ఓడింది. ఇంత జరుగుతున్నా, డీకేలో మ్యాచ్ జరుగుతున్నంతసేపు ఎక్కడా సీరియస్ నెస్ కనిపించలేదు. పోనీ, అది పక్కన పెట్టినా రెండు సార్లు స్టంపింగ్ ఛాన్స్ మిస్ చేశాడు. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ సమయంలో అక్షర్ పటేల్ వేసిన ఎనిమిదో ఓవర్‌లో డీ లీడ్ ముందుకెళ్లి షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. ఆఫ్ స్టంప్ వెలుపల పడ్డ బంతి బ్యాట్ మిస్ అయ్యి డీకే వైపు వచ్చింది. అయితే ఆ బంతిని పట్టుకోవడంలో డీకే విఫలమయ్యాడు. దీంతో అభిమానులు ధోని.. ధోని.. అంటూ నినాదాలు హోరెత్తించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

pic.twitter.com/eA1Cx4aYwh

— MINI BUS 2022 (@minibus2022) October 27, 2022

Dinesh Karthik missed stumping croud chating Dhoni Dhoni Dhoni 💛💛😍💛😍💛💛💛😍

— 𝐍𝐚𝐫𝐞𝐬𝐡 7 MSDIAN 💛 (@NARESH7MSDIAN) October 27, 2022

Another stump opportunity missed. DK’s keeping against spin is so horrible. #T20WorldCup

— Sayan (@earthtrackbully) October 27, 2022

Tags :

  • Cricket News
  • Dinesh Karthik
  • India vs Netherlands
  • MS Dhoni
  • T20 World Cup 2022
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam