పాకిస్తాన్ అన్నా.. విరాట్ కోహ్లీ అన్నా.. పడి ఏడ్చే గౌతమ్ గంభీర్ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టాడు. విరాట్ కోహ్లీ ఎన్ని పరుగులు చేసినా.. ఎన్ని గొప్ప ఇన్నింగ్స్ లు ఆడినా తన దృష్టిలో గొప్ప క్రికెట్ కాలేడు అన్నట్లుగా మాట్లాడాడు. అవసరం లేని సందర్భంలో విరాట్ పేరును ప్రస్తావించిన గంభీర్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ఈ వ్యాఖ్యలపై కోహ్లీ అభిమానులు సహా క్రికెట్ ప్రేమికులు కూడా మండిపడుతున్నారు. 2013 ఐపీఎల్ సందర్భంగా గంభీర్- కోహ్లీ గొడవను […]
పది దేశాలకే పరిమితమైన క్రికెట్ ప్రపంచంలోకి అసోసియేట్ దేశాలు ఇప్పుడిప్పుడే బుడి బుడి అడుగులు వేస్తున్న రోజులివి. యూఏఈ, నమీబియా, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, కువైట్, పాపువా న్యూ గినియా.. ఈ జట్లన్నీ అలాంటివే. ఈ పేర్లు ఐసీసీ ఈవెంట్లలో తప్ప మరెక్కడా కనిపించవు. అందుకు సవా లక్ష కారణాలు. ఆయా జట్లకు ఆడుతున్న ఆటగాళ్లలో కొందరు దేశంపై ప్రేమతో ఆడుతుంటే.. మరికొందరు పొట్ట నింపుకోవడానికి ఆడుతున్నారు. ఇండియా- నెదర్లాండ్స్ మ్యాచులో కేఎల్ రాహుల్ వికెట్ తీసిన నెదర్లాండ్స్ […]
పొట్టి ప్రపంచకప్ సాధించడమే లక్ష్యంగా ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన రోహిత్ సేన, ఆ దిశగా మరో ముందడుగు వేసింది. సిడ్నీ వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 56 పరుగుల తేడాతో విజయం అందుకుంది. ఈ విక్టరీతో భారత్ గ్రూప్ -2లో నాలుగు పాయింట్లతో టాప్‌లో నిలిచింది. దీంతో సెమీస్ అవకాశాలు మరింత పదిలమయ్యాయి. ఇదిలావుంటే ఈ మ్యాచులో టీమిండియా వికెట్ కీపర్ ఒక తప్పిదం చేశాడు. దీంతో ఆగ్రహానికి లోనైన భారత అభిమానులు ధోని.. ధోని.. అంటూ […]
టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. పాక్ పై తొలి విజయాన్ని అందుకున్న భారత్, నెదర్లాండ్స్ పై రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ విక్టరీతో గ్రూప్ -2లో నాలుగు పాయింట్లతో టాప్‌లో నిలిచింది. దీంతో సెమీస్ అవకాశాలు మరింత పదిలమయ్యాయి. ఇదిలావుంటే ఈ మ్యాచులో టీమిండియా సారధి రోహిత్ శర్మ అరుదైన ఘనత అందుకున్నాడు. టీ20 ప్రపంచకప్ లో అత్యధిక సిక్సర్లు బాదిన బాదిన భారత క్రికెటర్ గా రికార్డులకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు […]
టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు చెలరేగి ఆడింది. 56 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 179 పరుగులు చేయగా, అనంతరం బ్యాటింగ్ కు దిగిన నెదర్లాండ్స్ 123 పరుగులకే పరిమితమయ్యింది. ఈ మ్యాచులో భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లు రోహిత్ శర్మ(53), విరాట్ కోహ్లీ(62), సూర్యకుమార్ యాదవ్(51)లు హాఫ్ సెంచరీలతో హోరెత్తిస్తే, బౌలర్లు అంతకుమించిన ప్రదర్శన చేశారు. నెదర్లాండ్స్ బ్యాటర్లకు కనీసం పోరాడే అవకాశం […]